తెలుగోడి దెబ్బ ఏది బాబూ?

15/05/2018,12:00 సా.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ప్రత్యేక హోదా, విభజ హామీలు ఇవ్వలేదని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగారు. అప్పటి నుంచి చంద్రబాబు మోడీపైన, బీజేపీ పైన విరుచుకుపడుతూనే [more]

బ్రేకింగ్ : కర్ణాటక కమలానిదే

15/05/2018,11:55 ఉద.

హంగ్ లేదు…ఏమీ లేదు. కమలం పార్టీ కర్ణాటకలో స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. దాదాపు 120 స్థానాలను సొంతంగా బీజేపీ కైవసం చేసుకునే వీలుందన్నది విశ్లేషకుల అంచనా. ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలను తలకిందులు చేస్తూ మోడీ చివరి నిమిషంలో కర్ణాటక ఫలితాలను తిప్పేశారు. ఇప్పటి వరకూ [more]

జోడీ మరోసారి దుమ్ములేపింది

15/05/2018,10:16 ఉద.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉంది. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మోడీ, షా జోడీ వ్యూహం మరోసారి సక్సెస్ అయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే 112 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. [more]

షా… జోస్యం ఫలిస్తుందా?

15/05/2018,09:53 ఉద.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సెంచరీ కొట్టేసింది. వంద స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ 106 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 64 స్థానాల్లోనూ, జేడీఎస్ 46 స్థానాల్లోనూ, ఇతరులు ఒకస్థానంలోనూ ముందంజలో ఉన్నరు. మరోవైపు బీజేపీ తొలి విజయం సాధించింది. కోట్యాన్ లో బీజేపీ అభ్యర్థి ఉమానాధ్ [more]

మోడీ మ్యాజిక్ పనిచేసిందా?

15/05/2018,09:39 ఉద.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ హంగ్ దిశగా కొనసాగుతున్నాయి. మొత్తం 216 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడుతుండగా బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం బీజేపీ 95, కాంగ్రెస్ 79, జేడీఎస్ 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు ఒకస్థానంలో ముందంజలో [more]

బ్రేకింగ్: సాయికుమార్ కు ఈసారి కూడా…?

15/05/2018,09:32 ఉద.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు నటుడు సాయికుమార్ వెనుకంజలో ఉన్నారు. బాగేపల్లి నియోజకవర్గం నుంచి సాయికుమార్ పోటీ చేస్తున్నారు. గతంలో ఒకసారి పోటీ చేసి సాయికుమార్ ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా సాయికుమార్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉండటం విశేషం. సాయికుమార్ కు మరోసారి [more]

బ్రేకింగ్: సిద్ధూ త్యాగం ఫలించేనా?

15/05/2018,09:17 ఉద.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్యాగం ఫలించేటట్లుంది. ఆయన తన కుమారుడు యతీంద్ర కోసం తనకు పట్టున్న వరుణ నియోజకవర్గాన్ని త్యాగం చేశారు. అక్కడ కుమారుడు యతీంద్రకు అవకాశం కల్పించారు. తాను బాదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. బాదామిలో ముందంజలో ఉన్న సిద్ధరామయ్య చాముండేశ్వరిలో మాత్రం వెనుకంజలో ఉన్నారు. [more]

బ్రేకింగ్: శ్రీరాములుకు సిద్ధూ ఝలక్ ఇస్తారా?

15/05/2018,09:10 ఉద.

బాదామి నియోజకవర్గంలో శ్రీరాములు వెనుకబడి ఉండటం ఆ పార్టీనేతలను ఆందోళనకు గురిచేస్తోంది. సీఎం సిద్ధరామయ్యను ఎలాగైనా ఓడించాలని బాదామిలో గాలి జనార్థన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములును రంగంలోకి దించారు. బీజేపీ అధికారంలోకి వస్తేవ శ్రీరాములును ఉప ముఖ్యమంత్రిగా కూడా చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో [more]

బ్రేకింగ్: హంగ్ దిశగానేనా?

15/05/2018,09:01 ఉద.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ హంగ్ దిశగా కొనసాగుతున్నాయి. మొత్తం 186స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఫలితాలు తొలి రౌండ్ లో వెలువడగా బీజేపీ అనూహ్యంగా దూసుకొచ్చింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం బీజేపీ 82, కాంగ్రెస్ 79, జేడీఎస్ 25స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇదే ట్రెండ్స్ కొనసాగితే [more]

బ్రేకింగ్: చాముండేశ్వరిలో సిద్ధూ కు చుక్కెదురు

15/05/2018,08:54 ఉద.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరి నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఆయనపై జేడీఎస్ అభ్యర్థి దేవెగౌడ ముందంజలో ఉన్నారు. వరుణ నియోజకవర్గం నుంచి మారి సిద్ధరామయ్య చాముండేశ్వరిని ఎంచుకున్నారు. చాముండేశ్వరిలో జేడీఎస్ బలంగా ఉంది. ఇక్కడ ఒక్కలిగ కులస్థులు ఎక్కువగా ఉండటంతో ఆయన అనుమానంతో బాదామిలో కూడా పోటీ చేశారు. చాముండేశ్వరిలో [more]

1 11 12 13 14 15 18