ఛాన్స్ మిస్ చేసుకుంటారా…?

04/05/2019,11:59 సా.

ఈ ఎన్నికలే ప్రజాభిప్రాయాన్ని తేల్చనున్నాయి. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ అసలే కష్టాల్లో ఉంది. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పార్టీల్లో సభ్యులు అసంతృప్తిగా ఉన్నారు. ఏ పార్టీకి శాసనసభలో పెద్దగా బలం లేకపోవడంతో నిత్యం టెన్షన్ తోనే గడుపుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. [more]

‘‘కుమార’’ పరాజయం తప్పదా..??

02/05/2019,10:00 సా.

కుమార స్వామికి పుత్ర పరాజయం తప్పదా? జనతాదళ్ ఎస్ అధినేతకు పరాభవం తప్పేట్లు లేదా? అవును మాండ్య విషయంలో ఇదే జరుగుతుందంటున్నారు. కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేసిన మాండ్య నియోజకవర్గంలో జేడీఎస్ ఎదురీదక తప్పదన్న అంచనాలు వస్తున్నాయి. ఇంటలిజెన్స్ నివేదికలు కూడా అవే స్పష్టం చేస్తున్నాయి. [more]

ఒకరికి… ఒకరు..దెబ్బేసుకున్నారా…?

28/04/2019,11:00 సా.

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. మొత్తం 28 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తవ్వగా అభ్యర్థుల భవితవ్యం వచ్చే నెల 23వ తేదీన తేలనుంది. అయితే ఇక్కడ రెండు నియోజకవర్గాల ఫలితాలపై మాత్రం అన్ని పార్టీల్లో టెన్షన్ నెలకొంది. ఈ ఫలితాలు తేడా వస్తే సంకీర్ణ ప్రభుత్వంపై కూడా [more]

దడ పుడుతున్నట్లుందే…!!

27/04/2019,11:59 సా.

దళపతి దేవెగౌడకు దడపుట్టుకుంది. ఏడు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఎన్నింటిలో గెలుస్తామన్న క్లారిటీ లేదు. ముఖ్యంగా తమ కుటుంబం పోటీ చేసిన నియోజకవర్గాల్లో సయితం ఎదురుగాలి వీచినట్లు పోలింగ్ అనంతరం అంచనాకు వచ్చారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలను అటుంచితే… ఫలితాల తర్వాత జరగబోయే రాజకీయ [more]

నలుగురి కోసం మళ్లీ వేట…!!

24/04/2019,11:00 సా.

లోక్ సభ ఎన్నికలు ముగిశాయో లేదో…? అప్పుడే కర్నాటక రాజకీయం మళ్లీ వేడెక్కింది. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు మరోసారి కమలం పార్టీ ఆపరేషన్ కమల్ ను ప్రారంభించిందన్న వార్తలు కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత ఎన్నికల్లో భారతీయ జనతా [more]

ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ లోనే సోదాలు

17/04/2019,03:10 సా.

కర్ణాటకలో ఎన్నికలకు మరికొన్ని గంటలే మిగిలి ఉండగా ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హెలీకాఫ్టర్ లో సోదాలు చేసిన అధికారులు ఇవాళ ఏకంగా ముఖ్యమంత్రి కుమారస్వామి హెలీకాఫ్టర్ లోనూ సోదాలు జరిపారు. శివమొగ్గలో ప్రచారం చేసేందుకు వచ్చిన ఆయన హెలీకాఫ్టర్ [more]

సేఫ్ జోన్లోకి వెళ్లిపోయినట్లేనా…??

13/04/2019,11:00 సా.

మాండ్య నియోజకవర్గంలో పోరు తారాస్థాయికి చేరింది. తొలినాళ్లలో గెలుపు సులువనుకున్న జనతాదళ్ ఎస్ అభ్యర్థి, దేవెగౌడ మనవడు నిఖిల్ గౌడకు రోజురోజుకూ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిఖిల్ గౌడకు ఉన్న ఏకైక ఆశ తాము అధికారంలో ఉండటం… ఈ నియోజకవర్గంలో ఎక్కువమంది తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండటమే. [more]

మాట వినడం లేదప్పా….??

06/04/2019,10:00 సా.

కర్ణాటకలో మాండ్య పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. సంకీర్ణ ధర్మాన్ని మాండ్య పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు పాటించడం లేదు. నేరుగా కాంగ్రెస్ జెండాలు పట్టుకుని సుమలత వెంట తిరగడం కాంగ్రెస్ పార్టీకి చికాకు తెప్పిస్తుంది. మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా సినీనటి, అంబరీష్ సతీమణి [more]

నిద్ర పోనివ్వడం లేదే…..!!!

29/03/2019,10:00 సా.

కర్ణాటకలోని మాండ్య పార్లమెంటు నియోజకవర్గంపై ఇప్పుడు అందరి చూపు ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీ జనతాదళ్ ఎస్, స్వతంత్ర అభ్యర్థి మధ్యనే పోటీ నెలకొని ఉండటం విశేషం. ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ మాండ్య నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. మాండ్య పార్లమెంటు పరిధిలోని ఆరు అసెంబ్లీ [more]

సీట్ల బ్లో అవుట్ తప్పదా….??

15/03/2019,11:59 సా.

కర్ణాటక రాష్ట్రంలో సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చేలా లేదు. రోజులు గడిచే కొద్దీ రెండు పార్టీల మధ్య మరింత పట్టు బిగుస్తోంది. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ నేతలు ఎవరికి వారే మొండి పట్టుదలకు పోతున్నారు. అయితే ఇందులో జనతాదళ్ ది కూడా కొంత తప్పే అవుతుంది. ఎందుకంటే [more]

1 2 3 4 18