నెంబర్ గేమ్ లో గెలుపెవరిది…?

19/05/2018,06:00 ఉద.

కన్నడతెరపై రాజకీయ నాటకం చివరి దశకు చేరుకుంది. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా కర్ణాటక ప్రజలు తెచ్చిన కన్ ఫ్యూజన్ మరికాసేపట్లో తీరనుంది. ఇవాళ బలపరీక్ష నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానమే ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు నంబర్ గేమ్ మొదలైంది. అతిపెద్ద పార్టీగా అవతరించి, అధికారం చేపట్టే మెజారిటీ [more]

క‌న్న‌డనాట మరో మినీ సంగ్రామం

18/05/2018,11:59 సా.

క‌ర్ణాక‌టలో ప్ర‌భుత్వ ఏర్పాటుపై ఓ వైపు తీవ్ర ఉత్కంఠ కొన‌సాగుతుండ‌గానే.. మ‌రో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి ఎన్నిక‌ల క‌మిష‌న్ తేదీలు ప్ర‌క‌టించింది. ఇప్పుడు ఈ రెండుస్థానాలు కూడా అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌, జేడీఎస్ కూట‌మికి అంత్య‌త కీల‌కంగా మార‌నున్నాయి. క‌ర్ణాట‌క‌లోని మొత్తం 224 అసెంబ్లీ [more]

గ‌వ‌ర్న‌ర్లు @ రాజ‌కీయాలు..!

18/05/2018,11:00 సా.

రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షించాల్సిన గ‌వ‌ర్నులు రాజ‌కీయ పాత్ర పోషిస్తున్నారా..? అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వాల ఏర్పాటుపై ఆచితూటి రాజ్యాంగ బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాల్సిన గ‌వ‌ర్న‌ర్ లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల ఒత్త‌ిడికి త‌లొగ్గుతున్నారా..? అధికార దాహంతో ముందుకు వ‌చ్చే పార్టీల చేతుల్లో కీలబొమ్మ‌లుగా మారుతున్నారా..? అంటే ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు మాత్రం [more]

మూణ్ణాళ్ల ముచ్చటేనా?

18/05/2018,10:00 సా.

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప ప్ర‌భుత్వానికి రేపే బ‌ల‌ప‌రీక్ష‌. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన బ‌లం లేకుండానే ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయ‌డాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కీల‌క తీర్పును వెలువ‌రించిన సంగతి తెలిసిందే. ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న త‌ర్వాత శ‌నివారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ఎట్టిప‌రిస్థితుల్లోనూ [more]

న్యాయం నిలిచింది…!

18/05/2018,08:00 సా.

కన్నడ బల పరీక్షలో ఎవరైనా నెగ్గవచ్చు. ఏ పార్టీ అయినా అధికారం చెలాయించవచ్చు. ప్రత్యర్థి అక్రమాలకు పాల్పడి పగ్గాలు దక్కించుకుందని ఆరోపించవచ్చు. రాజకీయ పార్టీలకు ఇది సహజం. సామదానభేదదండోపాయాలతో అధికారమే పరమావధిగా భావించే పార్టీలు తప్పులు, అక్రమాలకు పాల్పడటం కొత్తేమీ కాదు. ఒకనాటి కాంగ్రెసు నుంచి నేటి బీజేపీ [more]

తాజ్ కృష్ణలో బళ్లారి శాస్త్రి…కాంగ్రెస్ లో కలవరం

18/05/2018,07:20 సా.

ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇప్పటికే ముప్పతిప్పలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం సాయంత్రం బళ్లారి నుంచి వచ్చిన శాస్త్రి అనే వ్యక్తి కలవరానికి గురిచేశాడు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో ఎమ్మెల్యేలు ఉండగా, ఓ వ్యక్తి కొంత మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేశాడు. తాను బార్ రూంలో [more]

రేపు బలపరీక్ష పెట్టుకుని గాలి ఏంచేశారంటే?

18/05/2018,07:14 సా.

గనుల కింగ్ గాలి జనార్థన్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. రేపు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతుండటంతో గాలి జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేతో జరిపిన బేరసారాలు బయటకు వచ్చాయి. అవి బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేపు బలపరీక్షలో ఎలాగైనా యడ్యూరప్ప గెలవాలని గాలి సోదరులు విపరీతంగా శ్రమిస్తున్నారు. [more]

కుమారకు కేసీఆర్ సాయం మామూలుగా లేదే….!

18/05/2018,07:00 సా.

క‌ర్ణాట‌క రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. 104 మంది ఎమ్మెల్యేల బ‌ల‌మున్న బీజేపీని ప్ర‌భుత్వ ఏర్పాటుకు గ‌వ‌ర్న‌ర్ విజూభాయ్ వాలా ఆహ్వానించ‌డం, సీఎం అభ్య‌ర్థి య‌డ్యూర‌ప్ప సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం అంతా జ‌రిగిపోయింది. అయితే, అస‌లు క‌థ ఇక్క‌డే [more]

బ్రేకింగ్ : గవర్నర్ మరో సంచలన నిర్ణయం

18/05/2018,03:54 సా.

కర్ణాటక గవర్నర్ వాజూభాయి వాలా ఆర్టికల్ 188 ప్రకారం సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కే.జే బొపయ్యను నియమించారు. రేపు యడ్యూరప్ప బలనిరూపణ ఎదుర్కొనే సమయంలో బొపయ్య నియామకం ఊహించలేదు. శాసనసభలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ కు చెందిన ఆర్.వి.దేశ్ పాండే ఉన్నారు. ఆయనను నియమిస్తారన్న వార్తలు వచ్చాయి. [more]

శర్మ వెనక మర్మమిదేనా..?

18/05/2018,01:41 సా.

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను బీజేపీ బుట్టలో పడకుండా కాపాడుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ముందుగా బెంగళూరులోని ఓ రిసార్ట్ లో ఎమ్మెల్యేలను ఉంచినా తర్వాత అక్కడ అంత సేఫ్ కాదని భావించి ఎవరూ ఊహించని విధంగా గురువారం రాత్రి అత్యవసరంగా హైదరాబాద్ కు తరలించారు. [more]

1 2 3 4 5 13
UA-88807511-1