‘యనమల’ కోటలో మళ్లీ ఎదురుగాలేనా..?

07/02/2019,11:00 ఉద.

తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం తుని. ప్రస్తుత ఆర్థిక మంత్రి, సీనియర్‌ రాజకీయ నేత యనమల రామకృష్ణుడు ఈ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరు సార్లు విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో రాజా అశోక్‌బాబు.. యనమల విజయాలకు బ్రేక్ వేస్తూ విజయం సాధించారు. [more]

కొత్త పథకం ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

05/02/2019,01:50 సా.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ‘అన్నదా సుఖీభవ’ పేరుతో నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఈ పథకానికి రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న ‘రైతుబంధు’ పథకంలాగానే రైతులకు నేరుగా పెట్టుబడిని అందించనున్నారు. ఇవాళ అసెంబ్లీలో యనమల [more]

టీడీపీలో నక్కతోక తొక్కింది వీరేనా..!!!

24/01/2019,07:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే మార్చినాటికి మొత్తం ఎనిమిది ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఎమ్మెల్యే కోటాలో ఐదు, స్థానికసంస్థల కోటాలో ఒకటి, పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాల్లో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. వీటన్నింటినీ భర్తీ చేయాల్సి ఉంది. అయితే పట్టభద్రులు, ఉపాధ్యాయ కోటాలో జరగనున్న [more]

జేసీ.. య‌న‌మ‌ల‌ను టార్గెట్ చేశాడా..!

19/01/2019,06:00 సా.

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. సుదీర్ఘ కాలం నుంచి టీడీపీలో ఉన్న నాయ‌కుడు. అనేక ఆటు పోట్లు త‌ట్టుకుని మ‌రీ పార్టీలో కొన‌సాగుతున్నారు. అయితే, ఇప్పుడు ఆయ‌న కేంద్రంగా టీడీపీలో చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఇటీవ‌ల అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి య‌న‌మ‌ల సెంట్రిక్‌గా చేసిన వ్యాఖ్య ఒక‌టి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. [more]

బాబు ఇవ్వ‌లేరు.. అలాగ‌ని చెప్ప‌లేరు!

03/01/2019,07:00 సా.

సుపుత్రా కొంప‌పీక‌రా! అని ఓ సామెత ఉంది. అయితే, రాజ‌కీయాల్లో మాత్రం సుపుత్రా రాజ‌కీయాలు ఏల‌రా! అంటున్నారు నాయ‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సుపుత్రుల‌ను రంగంలోకి దించి రాజ‌కీయాల్లో భ‌విష్య‌త్తుకు మార్గం సుగ‌మం చేసేందుకు నేత‌లు త‌ల్ల‌డిల్లుతున్నారు. గత ఎన్నిక‌ల‌కు భిన్నంగా ఉంటాయ‌ని భావిస్తున్న 2019ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు, సార్వ‌త్రిక [more]

బాబుకు తిక్క పుట్టిస్తున్న మంత్రి ఎవరు…?

31/12/2018,10:30 ఉద.

చంద్ర‌బాబు కేబినెట్‌లో అత్యంత కీల‌క‌మైన మంత్రిగా ఉన్న పొంగూరు నారాయ‌ణ‌కు, సాక్షాత్తూ. సీఎం చంద్ర‌బాబుకు మ‌ధ్య విష‌యం చెడిందా? వారిద్ద‌రి మ‌ధ్య ఇప్పుడు చాలా గ్యాప్ పెరిగిందా? అంటే.. తాజాగా తెర‌మీదికి వ‌చ్చిన అంశాల‌ను ప‌రిశీలిస్తే.. ఔన‌నే అంటున్నాయి అమ‌రావ‌తి వర్గాలు. రాష్ట్రంలో ఏ మంత్రికీ ఇవ్వ‌ని కీల‌క [more]

ఏపీలో డేంజర్ బెల్స్.. రిజర్వ్ బ్యాంక్ వార్నింగ్..

27/12/2018,09:00 ఉద.

ఆర్ధిక క్రమశిక్షణ ఏ మాత్రం లేదు. కేంద్రం నుంచి నిధుల విదిలింపు మరీ ఘోరం. పరిస్థితి అన్యాయంగా ఉన్నా ఖర్చులు మాత్రం రోజు పెరిగిపోతూనే వున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో సంక్షేమ పథకాలకు నిధులన్నీ మళ్లించేస్తున్నారు. దాంతో ఎపి ఖజానా కుంగిపోయింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కానీ, కాంట్రాక్టర్లకు [more]

బీజేపీ ఓడితే జగన్ జైలుకే

21/11/2018,01:46 సా.

రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ఓడిపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు. బుదవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… నరేంద్ర మోదీని, బీజేపీని విమర్శిస్తే జగన్ తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక [more]

తుని సీటు ఎవరిదంటే…??

07/11/2018,06:00 ఉద.

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న ఈ పేరు రాబోయే రోజుల్లో చ‌రిత్ర‌కే ప‌రిమితం అవుతుందా? ఇప్ప‌టికే వ‌రుస ఓట‌ముల‌తో ఎమ్మెల్సీ వంటి ప‌ద‌వుల‌తో నెట్టుకువ‌స్తున్న య‌న‌మ‌ల .. రాబోయే రోజుల్లో ఇక‌, ఇలాంటి ప‌ద‌వుల‌తోనే స‌రిపెట్టుకోవాల్సి ఉంటుందా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. తూర్పుగోదావ‌రి [more]

మోదీపై యనమల సంచలన వ్యాఖ్యలు

04/11/2018,01:07 సా.

ప్రధాని నరేంద్ర మోదీ పై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీని ఒక అనకొండగా యనమల పేర్కొన్నారు. ఆయనను మించిన అనకొండ దేశంలో ఎవరూ లేరని యనమల అభిప్రాయపడ్డారు. మోదీ దాదాపు దేశంలోని అన్ని సంస్థలను స్వాహా చేస్తున్నారన్నారు. ముఖ్యంగా సీబీఐ, ఈడీ, [more]

1 2 3 4