ఈ వారమూ అదే పరిస్థితి..!

15/02/2019,11:48 ఉద.

జనవరి వచ్చింది మొదలు… సంక్రాంతికి ఒకే ఒక్క సినిమా ప్రేక్షుకులు మెచ్చేదిలా కనబడింది. అది కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఎఫ్ 2. సంక్రాంతికి విడుదలైన సినిమాలలో ఎఫ్ 2 మాత్రమే ఆడగా.. మిగతావన్నీ తుస్సుమన్నాయి. ఇక జనవరి చివరి వారంలో విడుదలైన మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ [more]

డబ్బింగ్ సినిమాల దండయాత్ర..!

12/02/2019,12:29 సా.

ఈ ఫిబ్రవరి బాక్సాఫీసును మరీ ఉసూరుమనిపించేస్తుంది. ఫిబ్రవరి 1న సోదిలో లేని సినిమాలు విడుదలైతే గత శుక్రవారం వైఎస్సార్ బయోపిక్ యాత్ర విడుదలైంది. ఇక యాత్ర సినిమాతో పాటుగా అమావాస్య, విచారం అంటూ ఊరు పేరు లేని సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చాయి. వీటింటే యాత్ర బెటర్ అనేలా [more]

‘యాత్ర’ జగన్ జైత్రయాత్రకేనా..?

12/02/2019,09:00 ఉద.

యాత్ర…. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. భారీ క్యాస్టింగ్ లేదు. ఎడాపెడా ఖర్చు చేసే బడ్జెట్ లేదు. సీనియర్ దర్శకుడు కాదు. పేరున్న ప్రొడ్యూసర్లు కాదు. సినీ పరిశ్రమ మద్దతూ పెద్దగా లేదు. పరిశ్రమలోని ఒకరిద్దరు మినహా ఈ సినిమా గురించి కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు [more]

యాత్ర సినిమాపై విజయమ్మ స్పందన

11/02/2019,05:33 సా.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమా విశేష ప్రజాధరణ పొందుతోంది. ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ రావడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. తాజాగా, ఈ చిత్రంపై వైఎస్సార్ సతీమణి [more]

యాత్ర ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..!

11/02/2019,12:12 సా.

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైఎస్సార్ బయోపిక్ యాత్ర సినిమా.. పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. దర్శకుడు మహి వి రాఘవ వైఎస్ మీదున్న గౌరవంతో ఆయన జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టాన్ని యాత్ర రూపంలో ప్రేక్షకులకు అందించాడు. వైఎస్సార్ పాదయాత్ర ద్వారా [more]

యాత్ర సినిమాపై జ‌గ‌న్ స్పంద‌న‌

10/02/2019,05:20 సా.

దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర ఆధారంగా తెర‌కెక్కిన యాత్ర సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది. పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటోంది. కాగా, యాత్ర సినిమాపై వైఎస్సార్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ స్పందించారు. యాత్ర సినిమా విజ‌య‌వంతంగా విడుద‌ల చేసినందుకు ద‌ర్శ‌కుడు మ‌హి [more]

యాత్ర రెండో రోజు కలెక్షన్స్

10/02/2019,12:41 సా.

ఏరియా: షేర్ (కోట్లలో) నైజాం 1.13 సీడెడ్ 0.68 నెల్లూరు 0.23 కృష్ణ 0.29 గుంటూరు 0.64 వైజాగ్ 0.24 ఈస్ట్ గోదావరి 0.15 వెస్ట్ గోదావరి 0.26 టోటల్ ఏపీ & టీస్ షేర్:  3.62

డీసెంట్ గా దూసుకుపోతున్న యాత్ర

09/02/2019,01:15 సా.

ఈ ఫిబ్రవరి మొదటి వారంలో కాస్త పేరున్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర.. నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలో ఒక ముఖ్య ఘట్టాన్ని దర్శకుడు మహి వి రాఘవ్… ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించాడు. వైఎస్సార్ పాత్రలో [more]

అనసూయ ఇలా కూడా చేస్తుందా ?

09/02/2019,12:06 సా.

బుల్లితెర మీద హాట్ యాంకర్ గా ఒక ఊపు ఊపిన అనసూయా భరద్వాజ్. వెండితెర మీద కూడా చక్రం తిప్పుదామనుకుంది. వెండితెర మీద హీరోయిన్స్ కేరెక్టర్స్ తో చలరేగిపోదామనుకుంది. అందుకే హీరోయిన్స్ తో పోటీగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఎంతగా హాట్ [more]

1 2 3 4