బాబు కాంగ్రెస్ కు క్లియర్ చేస్తున్నారా…??

29/11/2018,07:00 సా.

చంద్రబాబు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీకి సీట్లు క్లియర్ చేసుకుంటూ వస్తున్నట్లు కన్పిస్తోంది. ఇప్పటి నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మానసికంగా ఆయన సిద్ధం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు కూడా జీవన్మరణ సమస్య. ఇప్పటికే 70వ వడిలో పడిన చంద్రబాబు మరో ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలంటే [more]

అక్కడ ముఖచిత్రాన్ని మార్చేశారు….!!!

27/11/2018,09:00 ఉద.

అదేంటి? నిజ‌మా? అనుకుంటున్నారా? ఎన్నిక‌ల ముంగిట ఎన్ని చిత్రాలు జ‌రిగినా జ‌ర‌గొచ్చు. ఇందులో భాగంగానే నాయ‌కుల ప‌నితీరును అంచ‌నా వేస్తున్న చంద్రబాబు.. దీనికి త‌గిన విధంగా నేత‌ల‌ను ఎంపిక చేసుకుంటున్నారు. తాజాగా ఆయ‌న అనంత‌పురంలో ప‌ర్యటించారు. ఇక్క‌డి ప‌రిస్థితుల‌పై ఓ అంచ‌నాకు వ‌చ్చారు. పార్టీ ప‌రిస్తితి, నేత‌ల ప‌నితీరు [more]

అనంత‌లో ఆ మూడు చోట్లా వైసీపీయే..?

09/09/2018,08:00 సా.

టీడీపీకి అత్యంత ప‌ట్టున్న అనంత‌పురంలో ఇప్పుడు నేత‌ల వ్య‌వ‌హారశైలి తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా మూడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ప‌రిస్థితి తిర‌గ‌బ‌డేలా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అనంత‌పురం అర్బ‌న్‌, పుట్ట‌ప‌ర్తి, శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి టీడీపీకి క‌లిసి రావ‌డం లేద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. గ‌త [more]

టీడీపీలో మదర్, డాటర్ ఫైట్… ఇంట్ర‌స్టింగ్‌…!

26/08/2018,04:30 సా.

ఏపీలో అధికార పార్టీకి కంచుకోట లాంటి జిల్లా అనంత‌పురం. ఈ జిల్లాలోని శింగ‌న‌మ‌ల నియోజ‌క‌ర‌వ్గంలో అధికార టీడీపీ చిత్ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఎంతో బ‌లమున్న ఈ నియోజక‌వ‌ర్గంలో త‌ల్లీకూతుళ్ల తీరుతో పార్టీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తీవ్ర న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంది. ఎమ్మెల్సీగా కొన‌సాగ‌తున్న ఎమ్మెల్సీ త‌ల్లి శ‌మంత‌క‌మ‌ణి, [more]

వైసీపీకీ ఎడ్జ్ ఉన్న స్థానాలివే…..!

29/07/2018,04:30 సా.

రాజ‌కీయాల్లో అత్యంత కీల‌క‌మైన జిల్లా అనంతపురం జిల్లా. అధికార టీడీపీకి కంచుకోట‌గాఉన్న ఈ జిల్లాలో వైసీపీకి ఇప్పుడు కేవలం ఒకే ఒక స్థానంలో ఎమ్మెల్యే ఉన్నాడు. వాస్త‌వానికి 2014లో ఉర‌వ‌కొండ , క‌దిరి స్థానాల్లో వైసీపీ విజ‌యం సాధించినా.. చంద్ర‌బాబు ఆక‌ర్ష్ మంత్రంతో క‌దిరి ఎమ్మెల్యే చాంద్ బాషా.. [more]