నిన్నటిదాకా హీరోలు… నేడు జీరోలా..!

11/04/2018,11:00 సా.

మోడీ- షా ద్వయం రంగంలోకి దిగిందంటే ప్రత్యర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే. ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ విజ‌యం ఖాయం.. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను మ‌ట్టిక‌రిపిస్తూ ముందుకు దూసుకెళ్లడంలో ఆ ద్వయానికి సాటిలేదు… ఇప్పుడీ ద్వయం ప్రాభ‌వం కోల్పోతోందా..? ఈ ఘ‌నతంతా గ‌తంగా మిగిలిపోతుందా..? న‌లువైపులా చుట్టుముడుతున్న అనేక స‌వాళ్లను [more]

యూపీలో అధికారానికి దగ్గరగా బీజేపీ

11/03/2017,09:49 ఉద.

అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో కమలనాధులు చాలా ఏళ్ల తర్వాత పాగా వేసినట్లే. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయ పథంలో దూసుకుపోతోంది. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ఒట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి నుంచే బీజేపీ [more]

యూపీలో ఎవరు కింగ్?

06/03/2017,08:01 సా.

ఉత్తర్ ప్రదేశ్ లో చివరి దశ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఈ నెల 8వ తేదీన యూపీలో చివరి దశ పోలింగ్ జరగనుంది. చివరి విడతలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు యూపీలో పోలింగ్ జరగనుంది. మైకులు యూపీలో ఇక మూగబోయినట్లే. ఇక ఎన్నికల్లో ఓటర్ల తీర్పే [more]

నేడే యూపీ తొలిదశ పోలింగ్

11/02/2017,07:06 ఉద.

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. శనివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. తొలి దశ ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలివిడతలో మొత్తం 15 జిల్లాల్లో 73 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ఎక్కువ శాతం అయ్యేలా [more]