అనసూయ మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా

09/01/2019,10:40 ఉద.

బుల్లి తెరలో రెండు మూడు ప్రోగ్రామ్స్ చేస్తూ నటన పరంగా కూడా మంచి సక్సెస్ అందుకుంటుంది అనసూయ. చాలా తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది ‘రంగస్థలం’ సినిమాతో ఒక ఊపు ఊపేసిన అనసూయ, తనలో ఇంత టాలెంట్ ఉందా? అని ఆశ్చ‌ర్య‌పోయారు. ‘క్షణం’ [more]

ఈ ఏడాది బ్లాక్ బస్టర్ ఏదంటారు..?

31/12/2018,01:45 సా.

మరికొన్ని గంటల్లో 2018 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి 2019 సంవత్సరానికి గ్రాండ్ వెల్ కం చెప్పడానికి అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరి 2018లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో కొంత ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది బోలెడన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో [more]

వారం గ్యాప్ తో చరణ్ రెండు సినిమాలా..?

28/12/2018,01:47 సా.

కెరీర్ పరంగా మంచి ఊపు మీద ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. తొలిసారిగా మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటిస్తున్నాడు. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ [more]

2018 ఓవర్సీస్ టాప్ 5 మూవీస్ ఇవే!!

27/12/2018,12:17 సా.

ఈ ఏడాది చాలా సినిమాలే విడుదలయ్యాయి. కానీ చాలా తక్కువ సినిమాలే కోట్లు కొల్లకొట్టాయి కానీ…. హిట్ అయిన సినిమాల కన్నా.. ప్లాప్ అయిన సినిమా లిస్ట్ చాంతాడంత ఉంది. అయితే ఈ ఏడాది భారీ అంచనాలతో బరిలోకి దిగిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. [more]

2018 ఫస్ట్ హాఫ్ రివ్యూ!!

22/12/2018,02:00 సా.

ఈ ఏడాది ప్రథమార్ధం లో విడుదలైన సినిమాల జాతకాలు ఫస్ట్ హాఫ్ రివ్యూలో చూసేద్దాం. జనవరి: జనవరిలో భారీ సినిమాలు, చిన్న సినిమాలు చాలానే విడుదలైనాయి. వాటిలో కొన్ని విజయాన్ని సాధించాయి. మరికొన్ని పరాజయం పాలయ్యాయి.సారధి , చిలుకూరి బాలాజ , అజ్ఞాతవాసి, జైసింహ, రంగులరాట్నం, ఇగో, ముక్తి, [more]

రామ్ చరణ్ 80.. ప్రభాస్ 60..!!

22/12/2018,12:34 సా.

రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో 1980 లో రంగస్థలం సినిమా చేసాడు. ప్రేమ, పగ, గ్రామ కక్షలు అన్ని రంగస్థలం సినిమాని హిట్ చేశాయి. 1980 నాటి పరిస్థితులను సుకుమార్ తెర మీద ఆవిష్కరించిన తీరు అద్భుతః అన్నట్టుగా ఉంది. అలాంటి అంటే 1980 గెటప్స్, రామ్ చరణ్, [more]

మహానటి తర్వాత రంగస్థలం..!

14/12/2018,01:44 సా.

ఇంటర్నేషనల్ ఫిలిం డేటా బేస్ (ఐఎఫ్ డీబీ) 2018 ఏడాదికి గాను టాప్ 10 మూవీస్ లిస్ట్ ని వదిలింది. ఇంటర్నేషనల్ ఫిలిం డేటా బేస్ అంటే ప్రతి సంవత్సరం విడుదలవుతున్న కొత్త సినిమాలు ఎలా ఉన్నాయనేది ప్రేక్షకులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ తో ఈ సంస్థ అన్ని [more]

అప్పుడు 12 కోట్లు ఇప్పుడు 8 కోట్లు..!

23/11/2018,11:54 ఉద.

సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో విలెజ్ సెట్ ఎంత అందంగా ఉందో సినిమాలో చూశాం. మొదట్లో రంగస్థలం షూటింగ్ ని చాలా రోజుల వరకు గోదావరిని అనుకుని ఉన్న… రాజమండ్రి పరిసర ప్రాంతాల పల్లెటూర్లలో చిత్రీకరించారు. కానీ రామ్ చరణ్ కి [more]

ఈ ఏడాది సర్కార్ దే హవా..!

16/11/2018,12:32 సా.

విజయ్ – మురుగదాస్ కాంబోలో వచ్చిన సర్కార్ భారీగా అంచనాలతో దీపావళి కానుకగా విడుదలైంది. సినిమా విడుదలైన మొదటి షోకే డివైడ్ టాక్ సొంతం చేసుకున్న సర్కార్ సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే సినిమా విడుదలైన రెండో రోజే సర్కార్ సినిమా సమస్యల వలయంలో చిక్కుకుంది. ఒక [more]

చిట్టిబాబుకి చుక్కలు చూపించిన గోవిందుడు

16/11/2018,08:37 ఉద.

ఈ ఏడాది గొప్పగా చెప్పుకోదగ్గ హిట్స్ ఏమన్నా ఉన్నాయంటే… అవి ‘రంగస్థలం, మహానటి, గీత గోవిందం’ సినిమాలే. రామ్ చరణ్ – సుకుమార్ లు ‘రంగస్థలం’ తో టాలీవుడ్ లో నాన్ ‘బాహుబలి’ రికార్డులను క్రియేట్ చేశారు. అనేక రికార్డులకు ‘బాహుబలి’ తర్వాతి స్థానంలో రంగస్థలమే నిలిచింది. రామ్ [more]

1 2 3 13