భారమా…? లాభమా…?

04/01/2019,09:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పూర్తి భరోసాతో ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న ధీమాలో ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన తర్వాత రఘువీరా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పొత్తులపై చర్చించడానికే రఘువీరా ఇతర కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. [more]

కాంగి‘‘రేసు’’ గుర్రం అదేనా…??

23/12/2018,04:30 సా.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కొత్త ఎత్తుగడతో ముందుకు వెళుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పాత్తు ఉంటుందీ? లేనిదీ ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. అది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి చేతుల్లోనే ఉందన్నది ఏపీ కాంగ్రెస్ నేతలకు తెలియంది కాదు. నిన్న మొన్నటి వరకూ ఏపీలో ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని [more]

అపుడే చెట్టాపట్టాల్.. పొత్తు ఖరారేనా !!

22/12/2018,04:30 సా.

ఏపీలో బద్ద విరోధులైన రెండు పార్టీల నాయకులు అపుడే గొప్ప స్నేహితుల్లా మారిపోయారు. కలసిమెలసి తిరుగుతున్నారు. రాజకీయాల్లో వారు వీరు ఎవరూ ఉండరన్న సూక్తిని నిండుగా వంటబట్టించుకున్న తమ్ముళ్ళు ఇపుడు ఖద్దరు నాయకులతో కులాసాగా కబుర్లు చెబుతున్నారు. విశాఖలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమానికి వచ్చిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి [more]

ఆయనే ఆ పార్టీలోకి పంపిస్తున్నారా…. !!

08/12/2018,09:00 ఉద.

విశాఖ జిల్లాలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. పదవుల కోసం పార్టీలు మారుస్తూ నేతలు తమ జాతకాలను మార్చాలనుకుంటున్నారు. అందరి చూపు ఎమ్మెల్యే టికెట్ కోసమే. అందుకే వచ్చే ఎన్నికల్లో టికెట్టు కోసం చేయాల్సిన ఫీట్లు అన్నీ చేస్తున్నారు. విషయానికి వస్తే విశాఖ అర్బన్ జిల్లాకు చెందిన మంత్రి, [more]

మనసులు కలిశాయి.. వాటి సంగతేంటి….!

02/12/2018,01:30 సా.

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి పొత్తు పెట్టుకున్న టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలోనూ కంటిన్యూ కానుందా ? వచ్చే ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇటు తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు ఇప్పటికే [more]

బాబు కాంగ్రెస్ కు క్లియర్ చేస్తున్నారా…??

29/11/2018,07:00 సా.

చంద్రబాబు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీకి సీట్లు క్లియర్ చేసుకుంటూ వస్తున్నట్లు కన్పిస్తోంది. ఇప్పటి నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మానసికంగా ఆయన సిద్ధం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు కూడా జీవన్మరణ సమస్య. ఇప్పటికే 70వ వడిలో పడిన చంద్రబాబు మరో ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలంటే [more]

వీరిద్దరికీ….వారిద్దరే టార్గెట్….!!

25/11/2018,06:00 సా.

నిన్న మొన్నటి దాకా వారు శత్రువులే. అధికార పక్షంపై విరుచుకు పడేవారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ పోటీకి దిగి చతికిలపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల వేళ కూడా అధికార పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. పూర్తిగా కొడిగట్టిపోయిన పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వ విధానాలపై బాగానే పోరాడారు. [more]

లైఫ్‌ టర్న్‌ అవుతుందా….??

14/11/2018,03:00 సా.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఆసక్తి కరంగా మారింది. నిన్నటి వరకు ఒకలా నడిచిన రాజకీయం కాస్త ఇప్పుడు సరికొత్త పుంత‌లు తొక్కుతూ ఎవరి అంచనాలకు అందకుండా ముందుకు వెళ్తుంది. మూడున్నర దశాబ్దాలుగా చిరకాల రాజకీయ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ ఒకటి అవుతున్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు [more]

వైసీపీ ఎందుకు పోటీ చేయడం లేదు?

12/11/2018,07:14 సా.

తెలంగాణలో వైసీపీ ఎందుకు పోటీ చేయడంలేదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు బహిరంగ రహస్యమేనన్నారు. కానీ వైసీపీ రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంటోందని తెలిపారు. కాంగ్రెస్ తో 18 పార్టీలు కలసి ప్రయాణం సాగిస్తున్నాయని తెలిపారు. జగన్ [more]

సైకిల్ తో దోస్తీ…విల్ పవర్ పెరిగిందా…??

10/11/2018,06:00 సా.

తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. రెండు, మూడు నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు [more]

1 2 3 5