రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారే?

15/05/2017,01:00 సా.

దాదాపు ఎనిమిదేళ్ల నిరీక్షణ ఫలించింది. వారి అభిమాన, ఆరాధ్య దైవం కనుల ముందు నిలుచుంటే తన్మయులై చూశారు. కొందరు ఆనందంతో ఉబ్బితబ్బయి పోయారు. వారే రజనీ ఫ్యాన్స్. రజనీకాంత్ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తన అభిమానులను కలుసుకున్నారు. ఈరోజు చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఆయన అభిమానులతో సమావేశమయ్యారు. [more]

రజనీ మనసులో మాట చెప్పేస్తారా?

11/05/2017,08:00 ఉద.

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు తన అభిమానులను కలిసేందుకు ముందుకొచ్చారు. గతంలో అనేకసార్లు ఆయన అభిమానులను కలుస్తానని తేదీలు ప్రకటించినా తర్వాత వాటిని రద్దు చేసుకున్నారు. తాజాగా ఈ నెల 15వ తేదీ నుంచి 19 వ తేదీవరకూ ఐదురోజుల పాటు తన ఫ్యాన్స్ తో ముచ్చటించేందుకు తలైవా [more]

రజనీ ఇక వచ్చేసినట్లేనా?

30/03/2017,07:30 ఉద.

సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చే నెల2వ తేదీన రాజకీయ రంగ ప్రవేశంపై అనుమానాలకు తెరదించుతారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వచ్చే నెల 2వ తేదీన రజనీ తన అభిమానులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులందరికీ సమావేశం ఆహ్వానాలు అందాయి. దీంతో ఈ సమావేశంలోనే [more]

రజనీ మనసులో మాట చెప్పేశారు

23/03/2017,11:27 ఉద.

సూపర్ స్టార్ రజనీకాంత్ తన మనసులో మాట చెప్పేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తాను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని ఆయన తాజాగా ట్వీట్ చేశారు. ఇటీవల బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ తలైవాను కలిసిన సంగతి తెలిసిందే. గంగై అమరన్, రజనీకాంత్ ఫొటోలు సోషల్ మీడియాలో [more]

భాషా…. తమిళనాడును శాసిస్తాడా…?

10/02/2017,07:00 సా.

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని తమిళనాడులో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ నేత గురుమూర్తి రజినీని కలవడంతో ఈ వదంతులు వ్యాప్తి చెందాయి. గత కొన్ని రోజులుగా తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలను రజనీ ఆసక్తి గా గమనిస్తున్నారు. అయితే రాజకీయాల్లో వచ్చేది లేదన్నది ఇంత వరకూ [more]

రజనీని రాజకీయాల్లో రాకుండా అడ్డుకుంటాం: శరత్ కుమార్

16/01/2017,09:35 ఉద.

తమిళనాట మళ్లీ ఫిల్మ్ వార్ మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు కోరుతుంటే సినీనటుడు శరత్ కుమార్ వ్యాఖ్యలు రజనీ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. రజనీని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటామంటూ శరత్ కుమార్ చేసిన ప్రకటనతో తమిళనాడులో తలైవా అభిమానులు శరత్ కుమార్ దిష్టిబొమ్మలను దహనం [more]

రా…..రా….కబాలి…..రా….

03/01/2017,01:26 సా.

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్నారా? తమిళ రాజకీయాలను తలైవా శాసిస్తారా? ఇదే తమిళనాట జోరుగా జరుగుతున్న చర్చ. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ తమిళనాడులో అనేక చోట్ల వాల్ పోస్టర్లు వెలిశాయి. రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడును అభివృద్ధి బాట పయనించేలా చేయాలని వాల్ పోస్టర్లలో రజనీని [more]

1 9 10 11
UA-88807511-1