‘పెట్ట’ నేను కొనలేదు బాబోయ్..!

20/12/2018,07:05 సా.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పెట్ట’ చిత్రం తెలుగు హక్కులు సి.కళ్యాణ్ తీసుకున్నట్టు, రిలీజ్ డేట్ మార్చమని అడిగినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ చిత్రం రైట్స్ కి, తనకి ఎంత మాత్రం సంబంధం లేదనే విషయాన్ని క్లారిఫై చేసాడు కళ్యాణ్. ఈ వార్తల్లో నిజం లేదనే [more]

తెలుగు ప్రేక్షకులకు ఝలక్ ఇచ్చిన సూపర్ స్టార్..!

19/12/2018,01:43 సా.

సూపర్ స్టార్ రజనీకాంత్ – త్రిష – సిమ్రాన్ జంటగా.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన పెట్టా సినిమా విడుదలకు సర్వం సిద్ధమవుతుంది. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న పెట్టా సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. రజనీకాంత్ గత చిత్రాల ఫలితం ఈ సినిమా బిజినెస్ మీద ఏ [more]

‘పెట్టా’కు తెలుగులో కష్టాలు తప్పవా..?

19/12/2018,12:40 సా.

గత కొనేళ్ల నుండి నందమూరి బాలకృష్ణ ప్రతీ సంక్రాంతి సీజన్ లో తన సినిమా ఉండేటట్లు చూసుకుంటున్నారు. పోయిన సంక్రాంతికి ‘జై సింహ’తో వచ్చి పర్లేదు అనిపించుకున్న బాలయ్య ఈసారి కూడా ‘ఎన్టీఆర్’ బయోపిక్ తో మన ముందుకు రానున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ సినిమాపై [more]

రజనీకాంత్ కి జోడీగా యంగ్ హీరోయిన్..!

19/12/2018,12:30 సా.

రజనీకాంత్ 2.ఓ వచ్చింది.. వెళ్ళింది. ఈ ఏడాది కాలా, 2.ఓ సినిమాలతో హడావిడి చేసిన రజనీకాంత్ వచ్చే ఏడాది మొదట్లోనే సంక్రాంతికి పెట్టా సినిమాతో వచ్చేస్తున్నాడు. యంగ్ హీరోలు కూడా ఏడాదికో, రెండేళ్లకో ఒక్క సినిమా చేస్తుంటే రజనీకాంత్ మాత్రం ఏడాదికి రెండు చొప్పున చేసుకుపోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజు [more]

అక్కడే కాదు… ఇక్కడా అదే జోరు

10/12/2018,12:40 సా.

రజనీకాంత్ – శంకర్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 2.ఓ సినిమా నవంబర్ 29న విడుదలైంది. మొదటి షోకే ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ రివ్యూ రైటర్స్ మాత్రం 2.ఓ ని బాగా లేపారు. శంకర్ వీఎఫెక్స్ కి పడిపోయారు క్రిటిక్స్. అయినా 2.ఓ [more]

అదంతా అక్షయ్ సత్తానేనా…!

07/12/2018,01:25 సా.

రజినీకాంత్ – శంకర్ కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2.ఓ విడుదలై అప్పుడే వారమైంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 10,000 స్క్రీన్స్ కి పైగా విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళంలో బ్రేక్ ఈవెంట్ సాధించడం మాట అలా ఉంచి… అమ్మిన దానిలో సగం కూడా [more]

ఆశలన్నీ ఆ సినిమా పైనే..!

06/12/2018,01:13 సా.

ఒక్కప్పుడు రజినీకాంత్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ ఎగబడి కొనుకునే వారు. కానీ కొన్నేళ్ల నుండి రజినీకి ఎందుకో కలిసి రావడం లేదు. చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ అవుతున్నాయి. తమిళంలో కూడా రజినీ సినిమాలని ఆదరించలేకపోతున్నారు అక్కడి జనాలు. రీసెంట్ గా వచ్చిన 2.ఓ [more]

2.ఓ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..?

06/12/2018,01:00 సా.

గత గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ – శంకర్ ల 2.ఓ మూవీ ముచ్చటగా మొదటి వారం పూర్తి చేసుకుంది. 600 కోట్ల హెవీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ కి చాలా మైనస్ లు ఉండడంతో… [more]

‘బాహుబలి’ రికార్డును బ్రేక్ చేసిన ‘2.ఓ’..!

05/12/2018,01:55 సా.

రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో వచ్చిన విజువల్ వండర్ ‘2.ఓ’ గత నెల 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలయిన అన్ని చోట్ల మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా మంచి వసూళ్లు [more]

1 2 3 4 5 17