కొత్త పాత్రలో ఆర్ఎక్స్ బ్యూటీ..!

14/02/2019,12:27 సా.

ఆర్ఎక్స్ 100 సినిమాలో ఇందుగా నెగటీవ్ క్యారెక్టర్ లో చెలరేగిపోయి నటించి హీరో కార్తికేయతో సమానమైన పేరు సంపాదించిన పాయల్ రాజపుట్ కి ఆ సినిమా తర్వాత అవకాశాలేమీ ఎగేసుకుంటూ రాలేదు. అమ్మడుకి ఆర్ఎక్స్ 100 తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. అయితే ఆర్ఎక్స్ లాంటి క్యారెక్టర్స్ రావడంతోనే [more]

రవితేజ తగ్గాడండోయ్

04/02/2019,09:02 ఉద.

కెరీర్ బాగుండాలంటే ఒకే తరహా సినిమాలు చేయకూడదు. అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి. చిన్న హీరో నుండి పెద్ద హీరో వరకు అంత ఇదే ఫాలో అయితే కెరీర్ పరంగా సక్సెస్ అవుతారు. కాదు కూడదు అంటే ఇంకా అంతే సంగతులు. రవి తేజ ప్ర‌యోగాలు కు [more]

రవితేజ గురించి.. దిల్ రాజు ఇలా చెప్పాడేంటి..!

01/02/2019,12:57 సా.

దిల్ రాజు బ్యానర్ లో రవితేజ రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టాడు. అయితే ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 సినిమా కూడా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్నప్పటి నుండి ఇందులో రవితేజ కూడా ఉంటాడనే ప్రచారం జరుగుతోంది. ఎఫ్ 2 లో వెంకటేష్, వరుణ్ [more]

రవితేజ కారు గురించి ముచ్చట్లు..!

28/01/2019,03:53 సా.

కార్లు అంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. అలానే మన టాలీవుడ్ స్టార్స్ కి కూడా కార్లు అంటే తెగ పిచ్చి. మార్కెట్ లోకి ఏ కార్ వచ్చినా వెంటనే తమ వద్ద ఉండాలని చూస్తారు మన హీరోస్. టాలీవుడ్ లో టాప్ హీరోలంతా ఖరీదైన హై ఎండ్ [more]

డిస్కోరాజుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

26/01/2019,10:13 ఉద.

మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రో ప‌వ‌ర్ ఫుల్ మాస్ అండ్ క్లాస్ సినిమాతో సినీ అభిమానుల ముందుకి రాబోతున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప‌ట్స్ ని త‌న క‌థాంశాలుగా ఎంచుకుంటూ అటు విమ‌ర్శ‌కుల ఇటు ప్రేక్ష‌కుల‌ ఆద‌ర‌ణ అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ డైరెక్ష‌న్ లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఎస్ [more]

ఎఫ్ 3 నటించే మరో హీరో ఎవరు..?

22/01/2019,11:51 ఉద.

ఈ ఏడాది స్టార్టింగ్ లోనే సూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 సినిమాను అనిల్ రావిపూడి తనదైన స్టైల్ తో తీసి సక్సెస్ అయ్యాడు. అనిల్ తీసిన సినిమాలు వరసగా హిట్ అవ్వడంతో మనోడితో సినిమా చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎఫ్ 2 చివరిలో ఎఫ్ [more]

నిర్ణయం మార్చుకున్న రవితేజ

18/01/2019,11:44 ఉద.

మొన్నటివరకు మినిమం గ్యారంటీ అన్నట్టు ఉన్న రవితేజకు గత మూడు చిత్రాల నుండి హిట్ లు తిప్పి కొడుతున్నాయి. ‘రాజా ది గ్రేట్’ తరువాత వచ్చిన ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోని’.. ఈ మూడు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. రవితేజ కెరీర్ [more]

హరీష్ శంకర్ చేసిన పనికి ఫీల్ అయ్యారా..?

01/01/2019,11:41 ఉద.

డైరెక్టర్ హరీష్ శంకర్… దువ్వాడ జగన్నాథం సినిమా తరువాత ఇంతవరకు తన నెక్స్ట్ మూవీని ప్రకటించలేదు. ఆ మధ్య ‘దాగుడు మూతలు’ అనే టైటిల్ తో ఓ మల్టీ స్టారర్ ను రూపొందించాలని చూశాడు కానీ ఆ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో అది సెట్స్ [more]

ఓర్నీ…వాటిని కూడా కబ్జా చేస్తారా !!

26/12/2018,06:00 సా.

బలమున్న వాడిదే రాజ్యం. రాజకీయాల్లోనూ అంతేనేమో. మంత్రులు సామంతులు తరువాతనే మిగిలిన వారంతా. ఇపుడు విశాఖ జిల్లాలోనూ అదే జరుగుతోందనిపిస్తోంది. నోరున్న నాయకులు లేని చోట సీటు కబ్జా చేసేందుకు మంత్రుల తనయులు పోటీ పడుతూంటే వారికి మద్దతుగా తండ్రులు ముందుకు వస్తున్నారు. విశాఖ రూరల్ జిల్లాలో ఉన్న [more]

రవితేజ మొహం మీద చెప్పేశాడుగా..!

26/12/2018,05:31 సా.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో రవితేజ – శ్రీను వైట్ల “అమర్ అక్బర్ ఆంటోనీ” అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. రవితేజ మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీశారు మైత్రి వాళ్ళు. రిజల్ట్ చాలా దారుణంగా రావడంతో మైత్రి వారికి ఈ సినిమా [more]

1 2 3 4 9