శ్రీను వారిని సెలెక్ట్ చేసి షాక్ ఇచ్చాడుగా!

21/05/2018,11:26 ఉద.

వరుస డిజాస్టర్స్ లో ఉన్న శ్రీను వైట్ల లేటెస్ట్ గా రవితేజని ఒప్పించి ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ సినిమా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా నుండి లేటెస్ట్ గా అను ఇమ్మాన్యూల్ తప్పుకోవడం ఒక షాక్ అయితే, వేరే హీరోయిన్స్ ను ఎంపిక చేసి మరో షాక్ ఇచ్చాడు [more]

నేల టిక్కెట్టు సెన్సార్ రివ్యూ

20/05/2018,06:57 సా.

మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న కొత్త సినిమా నేల టిక్కెట్టు. మే 25 న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటుంది. చుట్టూ జనం మధ్యలో మనం అది కదరా లైఫు అంటూ క్లాస్‌గా, నేల టికెట్టుగాళ్ళతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు అంటూ [more]

అను తప్పుకుంది… శృతి తగులుతుందా?

20/05/2018,10:02 ఉద.

‘టచ్ చేసి చూడు’ తో ప్లాప్ అందుకున్న రవితేజ ప్రస్తుతం హిట్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ సినిమాలో నటించాడు. ‘నేల టికెట్’ సినిమా వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘నేల టికెట్’ సినిమాలో రవితేజ కొత్త హీరోయిన్ మాళవిక శర్మ తో జోడి [more]

అదరగొడుతున్న “నేల టిక్కెట్టు” ట్రైలర్‌

17/05/2018,01:59 సా.

మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి, యాక్షన్, వెటకారపు డైలాగులు, మంచి ఎమోషన్లు ఇలా అన్నీ ఉంటాయి. కుటుంబం మొత్తం సరదాగా కలిసి చూసే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. ఇక కళ్యాణ్‌కృష్ణ తీసింది రెండు సినిమాలే అయినా [more]

నాగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై కసరత్తులు!

16/05/2018,03:54 సా.

నాగార్జున ప్రస్తుతం ఆఫీసర్ సినిమా విడుదల విషయంలో చికాకులు ఎదుర్కొంటున్నాడు. ఆఫీసర్ సినిమా ఈ నెల 25 న విడుదలవ్వాల్సి ఉండగా కొన్ని సమస్యల వలన ఆ సినిమా జూన్ 1 కి మారింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అధికారికంగా ప్రకటించాడు. ఆఫీసర్ సినిమాతో [more]

ఎందులకీ.. మార్పు

11/05/2018,12:09 సా.

ఈమధ్యన పవన్ కళ్యాణ్ చాలా మారాడు. ఎప్పుడు సినిమా ఫంక్షన్స్ కి దూరంగా వుండే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ రంగస్థలం సినిమా థియేటర్ లో చూడడమే కాదు… ఆ రంగస్థలం విజయోత్సవ వేడుకకి అతిధిగా వచ్చి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసాడు. అలాగే మెగా ఫ్యామిలీతో మంచి [more]

ఈసారి పక్కానే!!

14/11/2017,09:30 సా.

సుమారు రెండేళ్ల గ్యాప్ తీసుకొని రవితేజ నటించిన చిత్రం ‘రాజా-ది గ్రేట్’. దీపావళి సందర్భంగా గత నెల 18న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది. ఆ తరువాత రవితేజ తన తదుపరి చిత్ర పనుల్లో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం [more]

హీరో రవితేజ ఇందులో కీలకమా?

28/07/2017,09:00 ఉద.

ఈరోజు డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరగనుందా? ప్రముఖ టాలివుడ్ హీరో రవితేజ ఈరోజు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ ఎదుట హాజరుకానున్నారు. డ్రగ్స్ కేసులో రవితేజ కీలక వ్యక్తిగా ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ చేసిన వారిలో టాలివుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పాటు [more]

డ్రగ్స్ కేసులో రవితేజ, పూరిజగన్నాథ్?

14/07/2017,11:48 ఉద.

డ్రగ్స్ తో సంబంధముందన్న టాలివుడ్ తారల పేర్లు బయటకు వచ్చాయి. డ్రగ్స్ డీలర్ కెల్విన్ విచారణలో సీనీపరిశ్రమకు చెందిన 12 మంది ప్రముఖులకు నోటీసులు అందాయి. వీరిలో హీరో రవితేజ, ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి, యువ నటులు నవదీప్, తరుణ్, తనీష్, నందు, ముమైత్ [more]

రవితేజా… నీకిది తగునా?

26/06/2017,07:16 సా.

సొంత సోదరుడి చితి మంటలు ఆరకముందే సినీహీరో రవితేజ షూటింగ్ లో పాల్గొనడంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో రవితేజ నటిస్తున్న రాజా ది గ్రేట్ సినిమా షూటింగ్ లో  ఈరోజు షూటింగ్ లో పాల్గొన్నట్లు వార్తలు రావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. రవితేజ సోదరుడు భరత్ [more]

1 2 3 4
UA-88807511-1