అవమానాన్ని తట్టుకోవాలనే నిర్ణయించుకున్నాడా?

03/06/2019,09:12 ఉద.

మంచి కొరియోగ్రాఫేర్, మంచి యాక్టర్, మంచి దర్శకుడు, అలాగే మంచి మనసున్న వ్యక్తి రాఘవ లారెన్స్. తన పనేదో తాను చూసుకుంటూ.. సినిమాలను డైరెక్ట్ చేస్తూ.. తాను డైరెక్ట్ చేసిన సినిమాల్లో హీరోగా నటిస్తూ ఉండే రాఘవకి ఈమధ్యన పర భాషలో అవమానం జరిగిందంటూ రాఘవ సోషల్ మీడియాలో [more]

లారెన్స్‌ను మరింత హర్ట్ చేశారట

26/05/2019,11:54 ఉద.

కాంచన..ఈమూవీ సౌత్ ఇండియాలో ఓ ఊపు ఊపింది. ఇప్పుడు ఈసినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది. ఒరిజినల్ సినిమా తీసినా దర్శకుడు రాఘవ లారెన్స్ కొంత భాగం వరకు హిందీ రీమేక్ ను షూట్ చేసారు. కానీ తనకు తెలియకుండా నిర్మాతలు ‘లక్ష్మీబాంబ్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడంతో [more]

లారెన్స్ అందుకే తప్పుకున్నాడు..!

22/05/2019,01:01 సా.

లారెన్స్ మంచి డాన్సరే కాదు మంచి డైరెక్టర్ కూడా. అతను తీసినా సినిమాలు రీమేక్ కూడా అవుతున్నాయి అంటే అతని సినిమాలు ఎంతలా ఆడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు, తమిళంలో ఇతని డైరెక్షన్ లో వచ్చిన ‘కాంచన’ భారీ విజయాన్ని అందుకుంది. హారర్ నేపథ్యంలో సాగే ఈ కథకు [more]

హిట్ దర్శకుడికి ఘోర అవమానం..!

20/05/2019,11:51 ఉద.

కొరియోగ్రాఫేర్ గా హిట్ అయ్యాక దర్శకుడిగా మారి స్టార్ హీరోలతో సినిమాలు చేసినా రాని ఫేమ్.. కేవలం కాంచన సీక్వెల్ అంటూ హర్రర్ మూవీస్ డైరెక్ట్ చేసి తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. కాంచనతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి గంగతో సూపర్ హిట్ కొట్టిన రాఘవ కాంచన 3తో [more]

కాంచన-3 సరికొత్త రికార్డు..!

01/05/2019,04:31 సా.

డివైడ్ టాక్ తో ఊహించని విధంగా దూసుకుపోతుంది కాంచన-3. ఈ చిత్రం తమిళంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది. ఈ మూవీ ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో క్లిక్ అవ్వడం బాగా కలిసొచ్చింది. విడుదలైన వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం [more]

బ్యాడ్ టాక్ తో అన్ని కోట్లా..?

26/04/2019,01:06 సా.

రాఘవ లారెన్స్ నటించిన కాంచన 3 సినిమా గత శుక్రవారం విడుదలైంది. తెలుగులో నాని జెర్సీ సినిమాతో పోటీపడిన కాంచన 3 తమిళంలో సోలో ఫైట్ కి దిగింది. కాంచన 3 విడుదలైన ఫస్ట్ షోకే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాంచన సీక్వెల్ గా తెరకెక్కిన ఈ [more]

నెగటీవ్ టాక్.. హిట్ కలెక్షన్స్

22/04/2019,01:29 సా.

రాఘవ లారెన్స్ కాంచన సీక్వెల్ కాంచన 3 గత శుక్రవారం నెగెటివ్ టాక్ తో మొదలై అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. రాఘవ లారెన్స్ కాంచన 3 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 16 కోట్ల మేర బిజినెస్ చేసింది. కానీ పెట్టింది వస్తుందా అనే అనుమానాలు కాంచన [more]

అందులో నుండి బయటికి రావా.. రాఘవా..!

20/04/2019,06:51 సా.

రాఘవ లారెన్స్ గొప్ప కొరియోగ్రాఫర్. చిరంజీవి లాంటి వారికీ డాన్స్ మాస్టర్ గా పనిచేసిన రాఘవ అందరు డాన్స్ మాస్టర్స్ లానే మెగా ఫోన్ పట్టాడు. రెబల్, స్టైల్ వంటి చిత్రాలు డైరెక్ట్ చేసిన రాఘవ లారెన్స్ కి ఆ చిత్రాలు గొప్ప పేరైతే తీసుకురాలేకపోయాయి. అందుకే హర్రర్ [more]

మాస్ మీద క్లాస్ గెలిచింది..!

20/04/2019,01:00 సా.

నిన్న ఒక క్లాస్ సినిమా, మరో మాస్ సినిమా బాక్సాఫీసు వద్ద పోటీపడ్డాయి. ఒకటి తెలుగు స్ట్రయిట్ మూవీ, మరొకటి డబ్బింగ్ సినిమా. ఇక క్లాస్ సినిమాగా నాని జెర్సీ సినిమా ఉంటే.. మాస్ సినిమాగా రాఘవ లారెన్స్ కాంచన 3 సినిమా ఉంది. నాని – శ్రద్ద [more]

1 2