హిందుత్వ అజెండా గట్టెక్కిస్తుందా..?

27/10/2018,08:00 ఉద.

రాజా సింగ్ లోథా… గోషామహాల్ ఎమ్మెల్యే. పచ్చి హిందుత్వవాది. వివాదాస్పద ఎమ్మెల్యే. పాతబస్తీలో ఎంఐఎంకు బద్ధశత్రువు. సొంత పార్టీలోనే రెబల్. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఆయన పార్టీకి రాజీనామా చేసి అమిత్ షా అభయంతో తిరిగి కొనసాగుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోటీ నెలకొన్న స్థానాల్లో రాజాసింగ్ [more]

ఎమ్మెల్యే రాజీనామా…సంచలనమే

12/08/2018,01:40 సా.

బీజేపీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గోరక్షణ కోసం దేనికైనా సిద్దమని ఈ సందర్భంగా రాజాసింగ్ తెలిపారు. తాను గోరక్షణ కోసం ఎలాంటి పదవినైనా వదులుకుంటానని చెబుతున్నారు. అయితే తన ఉద్యమానికి, పార్టీకి సంబంధం లేదని రాజాసింగ్ తెలిపారు. కాని రాజాసింగ్ తన [more]

కమలానికి ఆ ఐదుగురే ప్ల‌స్‌.. మైన‌స్‌..!

04/08/2018,04:30 సా.

చేతికున్న ఐదు వేళ్లు ఒక‌లా ఉండ‌వు.. ఇప్పుడు ఇదే నానుడి తెలంగాణ‌లో బీజేపీ ఎమ్మెల్యేకు స‌రిగ్గా స‌రిపోతుందేమో! ఉండేది ఒకే పార్టీ.. కానీ ఎవ‌రి కుంప‌ట్లు వారివి. వేసుకునేది ఒక‌టే జెండా.. కానీ ఎవ‌రి వ్య‌క్తిగ‌త అజెండా వారిది! అంద‌రూ ఒక్కొక్క‌రుగా మైకుల ముందుకు వ‌స్తారు.. కానీ ఒక‌రు [more]

ఒవైసీపై పోటీకి ఫైర్‌బ్రాండ్‌… ?

28/07/2018,06:00 ఉద.

హైద‌రాబాద్‌పై బీజేపీ క‌న్నేసింది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని న‌యా వ్యూహం ర‌చిస్తోంది. ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు పావులు క‌దుపుతోంది. ఇందుకు ఇప్ప‌టి నుంచి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది. ఈసారి బ‌ల‌మైన అభ్య‌ర్థిని రంగంలోకి దింపాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్ పార్ల‌మెంటు స్థానం నుంచి [more]

షా…షేక్ చేస్తారా?

13/07/2018,08:00 ఉద.

అమిత్ షా ఎట్టకేలకు తెలంగాణకు వస్తున్నారు. ఇన్నాళ్లు తెలంగాణ నేతలు చూసిన ఎదురు చూపులు నేడు ఫలించబోతున్నాయి. అమిత్ షా ఈరోజు పాట్నా నుంచి నేరుగా బయలుదేరి ఉదయం 10.30గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్దయెత్తున స్వాగతం చెప్పబోతున్నాయి. ఐదు వేల మందితో బైక్ [more]

రాజాసింగ్ హత్యకు కుట్ర జరిగిందా?

09/04/2018,07:54 ఉద.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  పై హత్యాయత్నం జరిగినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఔరంగాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొట్టింది. లారీని ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ పరారవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే [more]

ఈ బీజేపీ నేత హైకమాండ్ కు టార్గెట్ అయ్యారా?

27/07/2017,04:00 సా.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో వచ్చిన విభేదాల కారణంగానే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన రెండు [more]

UA-88807511-1