కేసీఆర్ తరిమికొడితేనే జగన్ అమరావతి వచ్చాడు

18/05/2019,02:11 సా.

కేసీఆర్ తరిమికొట్టాడు కాబట్టే జగన్ అమరావతికి వచ్చారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ కు ఈసారి కూడా భంగపాటు తప్పదని, 23వ తేదీ తర్వాత నరేంద్ర మోడీ గుజరాత్ కు, జగన్ మళ్లీ లోటస్ పాండ్ కు వెళ్లడం [more]

అందుకే జగన్ స్విట్జర్ల్యాండ్ వెళ్లారు

24/04/2019,03:23 సా.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జగన్ స్విస్ బ్యాంకులో దాచుకున్న డబ్బుల లెక్కలు చూసుకోవడానికే స్విట్జర్ల్యాండ్ వెళ్లారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేవుడిని కూడా రాజకీయానికి వాడుకుంటోందని, శ్రీవారి బంగారం విషయంలో [more]

ఆయనను “మార్చండి“ బాబూ..!!

11/01/2019,03:00 సా.

రాజ‌కీయంగా ఏ పార్టీలో అయినా నాయ‌కులు ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేత‌కు ప్ల‌స్ కావాలి. కుదిరితే .. పార్టీని డెవ‌లప్ చేయాలి. లేక‌పోతే.. క‌నీసం మైన‌స్ కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని చూస్తున్న టీడీపీని అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. పోనీ.. ఇది [more]

బాబు కనుసైగ చేస్తే….?

04/01/2019,07:07 సా.

పాముకు పాలుపోసి పెంచినట్లు బీజేపీ నేతలను పెంచి పోషించామని టీడీపీ ధ్వజమెత్తింది. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ కు వచ్చిన చంద్రబాబును బీజేపీ నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీనేత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులు పవర్ బ్రోకర్లుగా మారారన్నారు. బాబు కనుసైగ [more]

నీ వల్ల నష్టమే రాజా….!!!

01/11/2018,06:00 ఉద.

వైవీబీ రాజేంద్ర ప్రసాద్… తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ. ఇప్పుడాయన స్వంత పార్టీకే తలనొప్పిగా మారారు. ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనతో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీకే నష్టం చేసేలా ఉన్నాయి. దీంతో ఆ పార్టీ నేతలే ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి [more]

బ్రహ్మానందంలా రాజేంద్రప్రసాద్ మాటలు

30/10/2018,04:19 సా.

జగన్ ను హత్య చేసేందుకు విజయమ్మ, షర్మిల కుట్ర చేశారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఆరోపణలను అదే పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు ఖండించారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీరియస్ అంశంపై చర్చ జరుగుతుంటే సినిమాల్లో బ్రహ్మానందంలా [more]

జగన్ వ్యవహారంలో దిద్దుబాటుకు దిగిన టీడీపీ

30/10/2018,02:36 సా.

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం తర్వాత టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. తాము హత్య చేయాలనుకుంటే కుర్రకుంకతో చేయిస్తామా..? మేము చేయిస్తే గిల్లడాలు.. గిచ్చడాలు ఉండవు అంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా తమ పార్టీ [more]

బయోపిక్ సినిమాగా కాదు…వెబ్ సిరీస్ గా..!

26/08/2018,05:03 సా.

కెరీర్ లో ముందుగా హీరోగా సక్సెస్ అయిన జగపతి బాబు కి భారీ గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా కెరీర్ కి టర్న్ఇంగ్ పాయింట్ అయ్యింది. జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారాడు. ప్రస్తుతం చిన్న [more]

మా నాన్న ను మిస్ అయ్యా

28/05/2018,01:08 సా.

మా నాన్న … మా నాన్న అంటూ మహానటిలో తన పెదనాన్న ( రాజేంద్రప్రసాద్ ) ను అందరికి పరిచయం చేస్తూ అల్లరి చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సావిత్రి ( కీర్తి సురేష్ ) ఇప్పుడు ఆ నాన్నను మిస్ అయ్యాను అంటోంది. మహానటి సక్సెస్ మీట్ [more]

ఆ ఎమ్మెల్సీ చేసిన పనికి బాబు ఏం చేశారంటే?

31/03/2018,06:00 ఉద.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సినీ పరిశ్రమపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో టీడీపీలో కొంత అయోమయం నెలకొంది. రాజేంద్రప్రసాద్ తొందరపడి వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీలోని నేతలే తప్పుపట్టారు. సినీ పరిశ్రమ మొత్తాన్ని రాజేంద్ర ప్రసాద్ రఫ్ఫాడించడంతో ఇక సినీ పరిశ్రమ నుంచి టీడీపీ పోరాటానికి మద్దతు లభించదని [more]

1 2