ప‌వ‌న్ పోటీని టఫ్ చేస్తున్నారా..!

16/09/2018,01:30 సా.

అవును! రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వ‌స్తాయో చెప్ప‌డం క‌ష్టం. అలాంటిదే ఇప్పుడు తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలులోనూ చోటు చేసుకుంటోంది. ఎస్సీ వ‌ర్గానికి కేటాయించిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు ఆస‌క్తిక‌ర రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఇక్క‌డ నుంచి గత ఎన్నిక‌ల్లో పోటీ చేసిన టీడీపీ అభ్య‌ర్థి.. గొల్ల‌ప‌ల్లి సూర్యారావు విజ‌యం [more]

మంత్రిని చేస్తామన్నా జగనే కావాలంటున్నాడే…!

15/07/2018,10:30 ఉద.

ఎంతమంది పిలుస్తున్నా ఆయన జగన్ వెంటే నడవాలని నిర్ణయించుకున్నారట. ఆయన కోసం అన్ని పార్టీలూ వల వేస్తున్నాయి. హామీలు ఇస్తున్నాయి. అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని కూడా ఊరిస్తున్నాయి. అయినా సరే. ఆయన మాత్రం జగన్ వెంట వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. ఆయనే రాపాక వరప్రసాద్. ఆయన మాజీ [more]

జగన్ మళ్లీ….?

23/06/2018,08:11 ఉద.

వై.ఎస్. జగన్ పాదయాత్ర 196వ రోజుకు చేరుకుంది. నిన్న శుక్రవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరయి విచారణ అనంతరం నిన్న సాయంత్రమే తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఆయన తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈరోజు జగన్ రాజోలు [more]

లక్కవరంలో జగన్..లక్కేంటంటే…?

21/06/2018,01:38 సా.

వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రలో 2400 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. ఆయన తూర్పో గోదావరి జిల్లాలోని లక్కవరం నియోజకవర్గంలో 2400 కిలోమీటర్లు దాటేశారు. ప్రజాసంకల్ప యాత్ర 195వ రోజు సందర్భంగా ఈ మైలురాయిని దాటారు జగన్. ఈ సందర్భంగా జగన్ అక్కడ మొక్క నాటారు. అక్కడే పార్టీ [more]