హరికృష్ణ అలా మాట్లాడుతుంటే…?

30/08/2018,09:29 ఉద.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. కొద్దిసేపటి క్రితం మెహదీ పట్నంలోని హరికృష్ణ నివాసానికి వచ్చిన వెంకయ్యనాయుడు ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిర్భీతిగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తూ, [more]

వెంకయ్య మధుర జ్ఞాపకాలు..!

28/08/2018,06:43 సా.

నేను రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిగా కావాలని ఆకాంక్షించలేదని, ఈ విషయాన్ని ప్రధాని మోదీకి కూడా చెప్పానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కానీ, దక్షిణాది ప్రాంత వ్యక్తి ఉండాలని, రాజ్యసభను హుందాగా నడిపించాలని ఎన్నికలకు ఒకరోజు ముందు చెప్పి తనను పోటీ చేయించారని ఆయన పేర్కొన్నారు. ముందే చెప్పి [more]

బ్రేకింగ్ : మోదీయే గెలిచాడు

09/08/2018,11:47 ఉద.

రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రారంభమైంది. ఎన్డీఏ తరుపున జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్, విపక్షాల తరుపున కాంగ్రెస్ అభ్యర్థి బీ.కే హరిప్రసాద్ పోటీలో ఉన్నట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. మొత్తం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో 123 స్థానాలు సాధిస్తే విజయం వరించినట్లే. ఇందులో [more]

జగన్ అనూహ్య నిర్ణయం…!

09/08/2018,11:00 ఉద.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. మరికాసేపట్లో జరగనున్న ఎన్డీఏ తరుపున హరివంశ్ నారాయణ్ సింగ్(జేడీయూ ఎంపీ), కాంగ్రెస్ తరుపున బీకే హరిప్రసాద్ పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. [more]

చెప్పేసిన జగన్….!

07/08/2018,01:43 సా.

వైసీపీ అధినేత జగన్ తేల్చి చెప్పేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదని వైసీపీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలను అమలు చేయకుండా [more]

వెంకయ్యపై ఫిర్యాదు..! ఎవరికి..?

02/08/2018,12:54 సా.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై విపక్ష పార్టీలు వినూత్న నిరసనకు సిద్ధమవుతున్నాయి. ఆయన ఏకపక్షంగా రాజ్యసభ నడిపిస్తున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయాలని భావిస్తున్నాయి. ఈ ఫిర్యాదు చేసేది మరెవరికో కాదు.. ఆయనకే. రాజ్యసభలో విపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదని, బీజేపీకి అనుకూలంగా సభ నడుస్తోందనేది విపక్షాల వాదన. దీంతో [more]

టీడీపీ నేతలకు ఢిల్లీలో ఎర్త్ పెడుతున్న జీవీఎల్

30/07/2018,06:32 సా.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలుగుదేశం పార్టీ నేతలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో జరిగిన చర్చ తర్వాత టీడీపీ నేతలు తనను బెదిరించారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఖబడ్దార్ అంటూ టీడీపీ నేతల బెదిరింపులకు సంబంధించిన వీడియో ఆధారాలను అందజేశారు. తెలుగుదేశం [more]

వెంకయ్యా..? వినరా? కనరా? మాట్లాడరా?

25/07/2018,09:00 సా.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండు విషయంలో కర్త,కర్మ,క్రియ అంతా వెంకయ్యనాయుడే. ఏదో ఒక విధంగా రాష్ట్ర విభజనను కానిచ్చేస్తున్న కాంగ్రెసును గట్టిగా నిలదీసింది ఆయనే. కేవలం ఈశాన్యరాష్ట్రాలకు, అత్యంత వెనుకబడిన కొండప్రాంతాలకు పరిమితమైన ప్రత్యేకహోదాను ముందుకు తెచ్చి పెట్టిందీ ఆయనే. బీజేపీ,తెలుగుదేశం పొత్తులోనూ కీలకపాత్రధారి. కేంద్రమంత్రిగా ఏపీకి [more]

శభాష్…అన్న చంద్రబాబు

25/07/2018,09:52 ఉద.

రాజ్యసభలో చర్చ ద్వారా దేశ ప్రజలను మెప్పించగలిగామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయ పడ్డారు. రాజ్యసభలో ఎంపీలు పోరాడిన తీరును ఆయన ప్రశంసించారు. చంద్రబాబు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన మోసాన్ని రాజ్యసభ లో ఎండగట్టడంలో ఎంపీలు సక్సెస్ [more]

మాకు పాన్ షాపులు, పంచర్ షాపులే మిగిలాయి

24/07/2018,04:35 సా.

విభజన హామీల్లో తెలంగాణకు సంబంధించిన హామీలు కూడా అమలు కాలేదని, అమలు కానప్పుడు చట్టం చేయడం ఎందుకని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు ప్రశ్నించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ సమస్యలు ఉన్నాయన్నారు. కానీ, తెలంగాణపై ఎవరూ ఎందుకు సానుభూతి చూపడం లేదో [more]

1 2 3 5