సర్జికల్ స్ట్రైక్స్ అందుకేలాగుంది…..!

07/09/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంఖారావం పూరించారు. ప్రతిపక్షాలపై సర్జికల్ స్ట్రైక్ చేశారు. వారు ఆయుధాలు సమకూర్చుకుని యుద్దానికి సన్నద్ధం కాకముందే సవాల్ విసిరారు. సమరానికి సై అన్నారు. కాంగ్రెసులో ఇంకా పొత్తులు పొడవలేదు. తెలుగుదేశమూ దీనంగానే ఉంది. భారతీయ జనతాపార్టీ మొక్కుబడి ప్రతిపక్షం. ఎంఐఎం [more]

ఆ….14 నియోజకవర్గాల మాటేమిటి…..?

07/09/2018,11:00 ఉద.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధిపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. శాసనసభ రద్దు చేసిన నిమిషాల్లోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి విపక్షాలకు సవాల్ విసిరారు. అయితే ఈ 105 నియోజకవర్గాల్లో రెండింటిలో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. ఒకటి [more]

బ్రేకింగ్ : రద్దుకు నిరసనగా ఆత్మహత్యాయత్నం

06/09/2018,01:34 సా.

ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఓ నిరుద్యోగి ఆత్మహత్యయాత్నం చేసుకున్నాడు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలానికి చెందిన ఈశ్వర్ అనే విద్యార్థి గురువారం రాజ్ భవన్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు తేరుకుని [more]

బాస్….ఏంటీ…టెన్షన్….?

06/09/2018,10:00 ఉద.

ఊపిరి సలపనంత ఉత్కంఠ. రాష్ట్ర ప్రజలకు, మీడియాకు, రాజకీయపార్టీలకు పరీక్ష పెట్టారు కేసీఆర్. అంతకుమించి తన కేబినెట్ సహచరులను, ఎమ్మెల్యేలను అగ్నిగుండం మీద కూర్చోబెట్టారు. జరగబోయే మంత్రివర్గ సమావేశం ఏ నిర్ణయం తీసుకుంటుంది?. ప్రజల్లోకి వెళ్లడానికి వేసుకున్న ప్రణాళిక ఎంతవరకూ అమలవుతుంది? ఈ పోరాటం లో విజయం సాధించగలమా? [more]

టిక్..టిక్…టిక్…టిక్….!

06/09/2018,09:22 ఉద.

ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్ రావు 2014 జూన్ 2న ప్రమాణస్వీకారం చేశారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తే సీఎంగా కేసీఆర్ నాలుగేళ్ల మూడు నెలల నాలుగు రోజులు పరిపాలన చేసినట్లయింది. ఈ నాలుగేళ్ల మూడునెలల పాలనలో కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల సంఖ్యను 31కి పెంచారు. [more]

ముహూర్తం ఫిక్స్….!

06/09/2018,09:03 ఉద.

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారయింది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలకశాఖలకు సంబంధించిన అంశాలకు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ రద్దుపై మంత్రి వర్గం తీర్మానం చేస్తుందన్న ప్రచారం జరుగుతుంది. ఒంటిగంటకు మంత్రి వర్గ సమావేశం ప్రారంభమై అరగంటలో ముగుస్తుంది. [more]

సన్ డే… టెన్షన్ పెట్టేస్తారా ..?

02/09/2018,10:00 ఉద.

తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ కాక రేపుతోంది. సభకు ముందు టి బాస్ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడంతో ఆ అంశం చర్చనీయాంశంగా మారింది. అన్ని వర్గాలపై వరాలు కురిపించి శాసనసభను టి సిఎం రద్దు చేసి గవర్నర్ ను కలిసి అక్కడినుంచి సభకు బయల్దేరి [more]

విచిత్రం..ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు బారులు

01/06/2018,11:58 ఉద.

ప్రభుత్వ పాఠశాలలకు రోజురోజుకూ ఆదరణ తగ్గిపోతోంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లోనే చేర్పించాలని భావిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో అడ్మీషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు బారులుతీరారు. అదీ పాఠశాల ప్రారంభ రోజునే. హైదరాబాద్ సోమాజిగూడలోని [more]

కర్ణాటక రాజ్ భవన్ వద్ద టెన్షన్..టెన్షన్

16/05/2018,05:17 సా.

కర్ణాటకలో రాజకీయ హైడ్రామా రాజ్ భవన్ గేటు వద్దకు చేరింది. తమకు సంపూర్ణ మెజారిటీ ఉందని, తమకు అధికారం చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ముందు పరేడ్ నిర్వహించాలనుకున్నారు. ఈ మేరకు జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు బస్సులో చేరుకున్నారు. [more]

రాజ్ భవన్ కేంద్రంగా ఇంత జరిగిందా?

26/04/2018,03:00 సా.

గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ ర‌ద్దు చేయాలంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు కొంత కాలం నుంచి చేస్తున్న వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం కేంద్రంపై యుద్ధం ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వస్థ‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే ప్ర‌శ్న వినిపిస్తోంది. రెండు రాష్ట్రాలుగా ఏపీ విడిపోయిన ద‌గ్గర నుంచి ఇరు రాష్ట్రాల‌కు [more]

1 2
UA-88807511-1