వసుంధర నిలదొక్కుకున్నారా…..?

19/04/2019,10:00 సా.

లోక్ సభ ఎన్నికల వేళ ఉత్తర భారతదేశంలో రాజస్థాన్ పైనే కమలం ఆశలు పెట్టుకుంది. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రంలో బలంగా ఉన్నా రాజస్థాన్ విషయానికొచ్చేసరికి ఈసారి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ కమలనాధులకూ లేకపోలేదు. రాజస్థాన్ లో ఈసారి గెలుపోటములపై రెండు ప్రధాన పార్టీలు భారతీయ జనతా [more]

మోదీకి మరోసారి….??

16/04/2019,11:59 సా.

హస్తం పార్టీకి దేశ ప్రజలు రెండు సార్లు వరుస అవకాశాలిచ్చారు. వరుస కుంభకోణాలు బయటపడినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గుచూపారు. 2004, 2009 ఎన్నికల్లో హస్తం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పట్లో బీజేపీకి పెద్దగా పట్టు లేకపోవడంతో కూటమి పార్టీలతో అధికారంలోకి వచ్చింది. కానీ [more]

“పవర్” గ్యారంటీనేనని….???

09/04/2019,10:00 సా.

లోక్ సభ ఎన్నికల్లో తిరిగి విజయం తమదేనన్న ధీమాలో కమలం పార్టీ ఉంది. ఖచ్చితంగా ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ ను దాటుతామని బీజేపీ లెక్కలు వేసుకుంటుంది. రాష్ట్రాల వారీగా సర్వేలు చేయించుకున్న కమల దళం మ్యాజిక్ ఫిగర్ ను ఈసారి కూడా చేరువ కావడం పెద్దగా [more]

మోదీకే మళ్లీ తప్పదా….!!

21/03/2019,10:00 సా.

గ్రాండ్ఓల్డ్ పార్టీ కాంగ్రెసుకు ఒకటే లక్ష్యం. ఈ ఎన్నికల్లో తాను అధికారంలోకి రావడాన్ని గమ్యంగా ఆ పార్టీ చూడటం లేదు. బీజేపీని నిలువరించగలిగితే చాలు. ఆ సంతృప్తి దక్కితే అదే పదివేలు. ఒకవేళ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పవర్ లోకి వచ్చినా ఫర్వాలేదు. మోడీ ప్రధాని కాకుంటే చాలు. [more]

మాయావతి…. అంతే….!!!

17/03/2019,10:00 సా.

మాయావతితి విచిత్రమైన మనస్తత్వం. తను అనుకున్నదే చేస్తారు. ఫలితాల గురించి అస్సలు ఆలోచించరు. ప్రత్యర్థుల విషయంలోనూ అనేకసార్లు రాజీ పడిన సందర్భాలున్నాయి. తాజాగా లోక్ సభ ఎన్నికల వేళ మాయావతి బీజేపీతో పాటు కాంగ్రెస్ ను కూడా ప్రధాన శత్రవుగా భావిస్తుండటం హస్తం పార్టీని అయోమయానికి గురి చేస్తోంది. [more]

ఆ రెండూ దెబ్బేసేటట్లున్నాయే…..!!!

16/03/2019,11:00 సా.

ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడే అసంతృప్తా..? పార్టీలో నెలకొన్న అసంతృప్తులే కొంపముంచుతాయా…? వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ కు గత అసెంబ్లీ ఫలితాల లాంటివి మాత్రం ఉండవంటున్నారు విశ్లేషకులు. ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ [more]

మోదీ ధీమా అదేనా…??

14/03/2019,10:00 సా.

కమలం పార్టీ ఆశలు నెరవేరేనా…. ? సర్టికల్ స్ట్రయిక్స్ తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఇమేజ్ అమాంతంగా పెరగడం తమకు కలసి వస్తుందని కమలం పార్టీ భావిస్తుందా? సర్వేలు కూడా ఇదే చెబుతుండటం ఆ పార్టీకి కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. గత ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ స్థానాలను [more]

అంతా భ్రాంతియేనా….?

13/03/2019,11:59 సా.

గ్రాండ్ ఓల్డ్ పార్టీని పక్కన పెట్టేస్తున్నారు. మిత్రులను కున్న వారే దూరం జరిగిపోతున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధం కొంత ఉన్నా…. మిత్రపక్షాలు కూడా అధికారంలో కీలకంగా మారడమే ముఖ్యమని హస్తం పార్టీకి చేయి ఇచ్చేస్తున్నారు. కొంత బలమైన రాష్ట్రాల్లో తప్ప కాంగ్రెస్ మూడో స్థానంలోనే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. [more]

ఆ..మూడింటిలో…మూడేదెవరికి…?

13/03/2019,10:00 సా.

సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రత్యేకించి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ మూడు రాష్ట్రాల్లో అధికార బీజేపీని ఓడించి హస్తం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడమే ఇందుకు కారణం. ఈ [more]

భారతమాతను తల దించనివ్వను

26/02/2019,02:27 సా.

‘‘మాతృభూమిపై ఒట్టేసి చెబుతున్నా… భారత మాతను ఎవరి ముందూ తలదించనివ్వను’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మంగళవారం రాజస్థాన్ లోని చురులో జరిగిన సభలో మోడీ భావోద్వేగంతో మాట్లాడారు. ఈ దేశం సురక్షిత చేతుల్లో ఉందనే విశ్వాసాన్ని ప్రజలకు ఇస్తున్నానని తెలిపారు. దేశానికి మించింది ఏమీ లేదన, [more]

1 2 3 12