ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వ్యతిరేకంగా ఏపీలో ఆందోళన

24/04/2019,11:51 ఉద.

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు వ్యతిరేకంగా విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యగులపై రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వారు విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాధాకృష్ణ ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో [more]

జ్యోతి – బాబు పై మండిపడుతున్న ఉద్యోగులు

10/04/2019,05:19 సా.

ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే ఉద్యోగులను కించపరిచేలా, అవమానించేలా అసభ్య పదజాలంతో మాట్లాడిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఉద్యోగులను ఉద్దేశించి ‘ఆ నా కొడుకులు’ అంటూ చంద్రబాబుతో రాధాకృష్ణ మాట్లాడిన వీడియో వైరల్ [more]

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కేసు నమోదు

08/04/2019,06:32 సా.

ఆంధ్రజ్యోతి యాజమాని వేమూరి రాధాకృష్ణపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన వాయిస్ ను డబ్బింగ్ చేసి ఏబీఎన్ ఛానల్ లో తప్పుడు కథనం ప్రసారం చేసి తన పరువుకు భంగం కలిగించారని, తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీ [more]

మరిన్ని వీడియోలు వస్తాయి: విజయసాయి వార్నింగ్

08/04/2019,01:55 సా.

అవతలి వ్యక్తి యుద్ధం ప్రకటించాక వెనుదిరగడం వైసీపీకి తెలియదని, యుద్ధాన్ని ఎదుర్కోవడం, పోరాడటమే తెలుసని వైసీపీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… రాధాకృష్ణ తాను మాట్లాడినట్లుగా ఫేక్ ఆడియో ప్రసారం చేశారని, అది తన గొంతే కాదన్నారు. విశాఖపట్నంలో సంబంధం లేని [more]

ఎల్లో మీడియాపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు..!

03/04/2019,12:22 సా.

తెలుగుదేశం పార్టీ అనుబంధ యెల్లో మీడియాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం సత్తెనపల్లిలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ… ఎంత దుష్ప్రచారం చేసినా జనం నమ్మడం లేదనే భయం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు ముఖాల్లో కనిపిస్తుందన్నారు. టీడీపీ అధికారంలోకి [more]

ప్రభాస్ డ్యూయల్ రోల్..?

26/03/2019,01:51 సా.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఆగస్టు 15న సాహో సినిమా విడుదలకు డేట్ లాక్ చేసింది సాహో టీం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో సినిమా నేషనల్ వైడ్ గా తెరకెక్కుతుంది. ఇక బాహుబలి తర్వాతి సినిమా కావడంతో సాహో సినిమా [more]

యాక్షన్ సీక్వెన్స్ కు నో చెబుతున్న ప్రభాస్

23/03/2019,01:43 సా.

ఒకే పని పదే పదే చేయడానికి ఎవరికైనా విసుగు వస్తుంది. ప్రభాస్ కు ఇటువంటిదే ఎదురైంది. యాక్షన్ సీన్స్ అంటే చాలు వద్దు బాబోయ్ అనేలా ఉన్నాడట. బాహుబలి సిరీస్ మొత్తం ఫుల్ యాక్షన్ పార్ట్ సన్నివేశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘సాహో’ [more]

సెట్టింగ్స్ కోసం సినిమా ఆలస్యం..!

21/02/2019,12:05 సా.

ప్రభాస్ బాహుబలి తర్వాత ఇంతవరకు ఒక్క సినిమా కూడా విడుదల చెయ్యలేదు. బాహుబలి విడుదలై రేపు వచ్చే ఏప్రిల్ కి రెండేళ్లు పూర్తవుతుంది. బాహుబలి సినిమా విడుదలప్పుడే సాహో సినిమా టీజర్ తో షో టైం అన్న ప్రభాస్ ఇప్పటివరకు సాహో సినిమాని విడుదల చెయ్యలేదు. ఆగష్టు 15న [more]

అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్

31/12/2018,02:08 సా.

స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’, మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో మరో చిత్రం రూపుదిద్దుకోవటానికి సన్నద్ధమవుతోంది. హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19వ చిత్రం కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ చిత్రం. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి [more]

జెర్సీకి నాని చేసేది కరెక్టేనా..?

31/12/2018,01:10 సా.

నానికి కెరీర్ పరంగా మంచి సినిమాలే ఉన్నప్పటికీ ఈ మధ్య ఎందుకనో అతని సినిమాలు ఆడడం లేదు. అయితే రీసెంట్ గా హీరో నాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘జెర్సీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ [more]

1 2 3