C/O కంచరపాలెం మూవీ రివ్యూ

07/09/2018,01:32 సా.

బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్ నటీనటులు: సుబ్బారావు, రాధ బెస్సీ, కేశవ కర్రీ, నిత్య శ్రీ, కార్తీక్‌ రత్నం, విజయ ప్రవీణ, మోహన్‌ భగత్‌ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: స్వీకర్ అగ‌స్తి సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి,వరుణ్‌ ఛాపేకర్ ప్రొడ్యూసర్: ప్రవీణ పరుచూరి దర్శకత్వం: వెంకటేష్ మహా యంగ్ టాలెంటెడ్ దర్శకుడు [more]

రానాపై అంత బడ్జెట్టా..?

04/07/2018,11:33 ఉద.

ప్రస్తుతం రానా దగ్గుబాటి నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాల్లో ‘హిరణ్యకశ్యప’ కూడా ఒకటి. ఎప్పటినుండో రానాతో ఇటువంటి సినిమా తీయాలనుకున్నాడు డైరెక్టర్ గుణశేఖర్. ‘రుద్రమదేవి’ సినిమా తర్వాత వెంటనే ఈ సినిమాను స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు గుణశేఖర్. కానీ ప్రీ ప్రొడక్షన్ లో ఈ సినిమా [more]

బాబు పాత్రలో భల్లాలదేవుడు?

17/05/2018,01:19 సా.

ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలకృష్ణకి ఎంత క్లారిటీ ఉందో తెలియదు గాని బయట పుకార్లు పుట్టించే వాళ్లకి మాత్రం చాలా క్లారిటీ ఉంది. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ని తేజ దర్శకత్వంలో గ్రాండ్ గా లాంచ్ చేసినా మధ్యలో తేజ ఈ సినిమాను వదిలేసి వెళ్లిపోవడంతో ఎన్టీఆర్ బయోపిక్ [more]

మోస్ట్ డిజైరబుల్’ లిస్ట్ లో టాలీవుడ్ హీరోస్!

04/05/2018,01:59 సా.

ప్రముఖ ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా 2017 సంవత్సరానికి గాను ‘మోస్ట్ డిజైరబుల్’ లిస్టును ప్రకటించింది. టాప్ 10 స్థానాల్లో టాలీవుడ్ నుండి ముగ్గురు స్టార్ హీరోస్ ఉన్నారు. బాహుబలి సినిమాతో ఇండియా వైడ్ ఫేమస్ అయిన ప్రభాస్ రెండవ స్థానంలో ఉండగా.. టాలీవుడ్ [more]

నా పోస్టర్స్ చూస్తుంటే డాన్సులు వేసేవాడిలా కనిపిస్తున్నానా?

17/03/2017,02:56 సా.

మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఐన బాహుబలి ది కంక్లూషన్ ట్రైలర్ తెలుగు తోపాటు తమిళ, మళయాళ, హిందీ భాషలలో విడుదలై యూట్యూబ్ రికార్డ్స్ పై స్వారీ చేస్తుంది. మొదటి నుంచి బాహుబలి కి సంబంధించిన ఏ చిన్న వార్తయినా పెద్ద సంచలనం అవుతుంది. ప్రేక్షకులలో బాహుబలికి వున్న క్రేజ్ [more]

అజిత్ బాడీ బిల్డింగ్ పై నాకు కూడా అనుమానం వచ్చింది

16/02/2017,10:05 ఉద.

బాలీవుడ్ స్టార్ హీరోస్ ని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో దక్షిణాదిన యువ కథానాయకులతో పోటీగా బాడీ బిల్డింగ్ చేసిన తొలి సీనియర్ స్టార్ హీరోగా అజిత్ సంచలనం సృష్టించాడు. ఇటీవల విడుదలైన ‘వివేగం’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అజిత్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. [more]

ఘాజి మూవీ రివ్యూ ( రేటింగ్: 3 .0 /5 )

15/02/2017,05:21 సా.

న‌టీన‌టులు: రానా ద‌గ్గుబాటి, తాప్సీ, నాజ‌ర్‌, ఓంపురి సంగీతం: కె నిర్మాత‌లు: పివిపి ద‌ర్శ‌క‌త్వం: సంక‌ల్ప్ దగ్గుబాటి రానా ‘లీడర్’ చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. ఇక హీరోగా రానా మరికొన్ని చిత్రాలు చేసినప్పటికీ [more]

హీరో కాకపోయినా ఇండస్ట్రీలోనే ఉండేవాడిని

07/02/2017,03:00 ఉద.

హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఘాజి చిత్రం ఈ నెల 17 న విడుదలవుతుంది. ఈ చిత్రం పై వున్న అంచనాలను ఆకాశానికి చేరుస్తూ మెగా స్టార్స్ వాయిస్ ఓవర్ తో ఘాజి కథ ప్రేక్షకులకు చేరనుంది. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ హిందీ లో ఘాజికి [more]

ప్రొమోషన్స్ తో క్యూరియాసిటీ పెంచటం అంటే ఇదేనేమో

06/02/2017,04:47 సా.

స్టార్ యాక్టర్స్ మరియు టెక్నిషియన్స్ పనిచేసిన చిత్రానికైనా పబ్లిసిటీ మరియు విడుదల ప్రణాళిక చాలా కీలకం అవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే తొలి సబ్ మెరైన్ సినిమా గా తెరకెక్కిన ఘాజి చిత్రానికి ఇప్పుడు ఇటువంటి వినూత్న ప్రచార శైలినే ఎంచుకున్నారు. ఒక వైపు రెగ్యులర్ [more]

బైయోపిక్కే కానీ కథ అంతా కల్పితమే

01/02/2017,01:00 ఉద.

చిత్రం, నువ్వు నేను, జయం చిత్రాలతో అందుకున్న హ్యాట్రిక్ విజయాలతో అగ్ర దర్శకుల జాబితాలోకి ఎక్కేసిన తేజ అప్పటి నుంచి వరుస పరాజయాలు మూటగట్టుకుంటూ లైం లైట్ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తేజ తెరకెక్కించిన గత చిత్రం హోరా హోరి తాను తీసిన చిత్రాలకు పూర్తి భిన్నం అని, [more]

1 2