ఒక సినిమా కోసం ఏడు సంవత్సరాలు వెచ్చించటం సబబే అనిపించింది

30/01/2017,07:12 సా.

లీడర్ తో తెరాన్గ్రేటం చేసిన రానా దగ్గుబాటి కి తరువాత కథానాయకుడిగా నా ఇష్టం, నేను నా రాక్షసి వంటి చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పటికీ వైవిధ్య కథల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కానీ ఆయన ఆ [more]

రానా సినిమాకి అమితాబ్, చిరు, సూర్య

29/01/2017,02:00 సా.

2010 లో ఏ.వి.ఎం సంస్థ వారి లీడర్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన రానా దగ్గుబాటి అనతి కాలంలోనే తాను కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకి పరిమితమయ్యే నటుడిని కాదని నిరూపించుకున్నాడు. దమ్ మరో దమ్, డిపార్ట్మెంట్, బేబీ వంటి హిందీ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన రానా, [more]

1971 యుద్ధం ఆధారంగా ఒకేసారి ఇద్దరు తెలుగు హీరోల చిత్రాలు

23/01/2017,08:03 ఉద.

రుద్రమదేవి, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక సినిమాలు సాధించిన విజయాలు చరిత్ర లో నిలిచిపోయిన వాస్తవాలను ఇతివృత్తంగా చేసుకుని చెప్పే కథలకి తెలుగులో ఆదరణ పెరిగింది అనటానికి నిదర్శనం. చరిత్ర సాక్ష్యంగా తెలుసుకున్న వాస్తవాలు చుట్టూ నాటకీయత జోడిస్తూ సినిమా కథ తయారు చేయటమే తప్పితే వాస్తవాలకు కల్పితాలు [more]

1 2