ఇలా దూకేస్తున్నారే…?

08/10/2018,09:00 ఉద.

ఒక రైల్లో కానీ, బస్సు లో కానీ సీటు దొరక్కపోతే మరొక రైల్లో కానీ బస్సులో ట్రై చేస్తాం. నాయకులు అదే పనిలో వున్నారు ఏపీలో. తెలుగుదేశం, వైసిపి లో బెర్త్ దొరకని నేతలు నెక్స్ట్ ఏంటి అని జనసేన బస్సు ఎక్కేస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా [more]

వారు వెళ్లినా జగన్ కు ఇబ్బంది లేదా?

19/09/2018,12:00 సా.

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు.. అనేందుకు ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేనే ఉదాహ‌ర‌ణ‌. స‌రికొత్త రాజ‌కీ యాల‌ను సృష్టిస్తాన‌ని, పార‌ద‌ర్శక రాజ‌కీయాల‌కు వేదిక అవుతాన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న వాగ్దానాల‌ను, సిద్ధాంతాల ను సైతం ప‌క్కన పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇత‌ర పార్టీల వారిని త‌న [more]

జనసేన దెబ్బ జగన్ కేనా?

23/08/2018,01:30 సా.

తూర్పు గోదావరి జిల్లాలో ఈసారి జనసేన పవన్ కల్యాణ్ రెండు ప్రధాన పార్టీలనూ దెబ్బకొట్టేలానే కన్పిస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించకముందే ఆ జిల్లా నుంచి చేరికలు ఊపందుకున్నాయి. ఏ జిల్లాలో లేనంత జోష్ ఇక్కడ జనసేనలో కన్పిస్తోంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ జిల్లాలోకి [more]

మంత్రిని చేస్తామన్నా జగనే కావాలంటున్నాడే…!

15/07/2018,10:30 ఉద.

ఎంతమంది పిలుస్తున్నా ఆయన జగన్ వెంటే నడవాలని నిర్ణయించుకున్నారట. ఆయన కోసం అన్ని పార్టీలూ వల వేస్తున్నాయి. హామీలు ఇస్తున్నాయి. అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని కూడా ఊరిస్తున్నాయి. అయినా సరే. ఆయన మాత్రం జగన్ వెంట వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. ఆయనే రాపాక వరప్రసాద్. ఆయన మాజీ [more]