బ్రేకింగ్ : డేరా బాబాకు మరో షాక్

11/01/2019,03:45 సా.

వివాదాస్పద డేరా బాబాకు భారీ షాక్ తగిలింది. 2002లో జరిగిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబాను దోసిగా పంచకుల ప్రత్యేక కోర్టు తేల్చింది. డేరా బాబాతో పాటు మరో నలుగురు ఆయన అనుచరులను కూడా ఈ కేసులో దోషులుగా కోర్టు తేల్చింది. దీంతో [more]