చరణ్ తర్వాతి సినిమాకు డైరెక్టర్ ఫిక్స్..!

13/08/2018,01:38 సా.

రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇందులో చరణ్ కు జోడిగా సీఎం గర్ల్ ఫ్రెండ్ నటిస్తుంది. అదేనండి మహేష్ హీరోయిన్ కైరా అద్వాని చేస్తుంది. ఇక బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ [more]

సై రా కు సమస్యలు ముదురుతున్నాయి..!

02/08/2018,02:26 సా.

చిరంజీవి – రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. అసలే మొన్నటివరకు సినిమా షూటింగ్ నత్తనడకన నడిచేసరికి.. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో అయినా విడుదలవుతుందా అనే అనుమానంలో ప్రేక్షకులు ఉన్నారు. [more]

చెర్రీతో తీయాల‌నుకుని…. చిరు కోసం మారుస్తున్నాడా..?

01/08/2018,11:55 ఉద.

రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా చేయాల‌నుకొన్నా ఎంత‌కీ క‌లిసి రావ‌డం లేదు కొర‌టాల శివ‌కి. ఏదో ఒక ర‌కంగా అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. ఒక‌సారి సినిమా కొబ్బ‌రికాయ కొట్టినా…. ఆ త‌ర్వాత ఆగిపోయింది. భ‌ర‌త్ అనే నేను త‌ర్వాత క‌చ్చితంగా ఈ కాంబినేష‌న్ కుద‌రొచ్చ‌నుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. కానీ అది [more]

మెగా బ్యూటీ బాగుందే..!

27/07/2018,03:31 సా.

మెగా డాటర్ నిహారిక కొణిదెల అసలు హీరోయిన్ అవుదామనుకోలేదట. కానీ హీరోయిన్ అయ్యింది. మీడియం బడ్జెట్ హీరోలతో జోడి కడుతున్న నిహారిక తాజా చిత్రం హ్యాపీ వెడ్డింగ్ రేపు శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సినిమా విడుదలకు ముందే హీరో సుమంత్ అశ్విన్ తో కలిసి హ్యాపీ [more]

సై రా లో వెడ్డింగ్ భామ..?

27/07/2018,11:44 ఉద.

దేశంలోని పలు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రని పోషిస్తున్నాడు. ఈ సినిమాలో అనేక భాషల నుండి హేమాహేమీలు నటిస్తున్నారు. పలు కీలకపాత్రల్లో అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు, సునీల్ ఇంకా [more]

చరణ్ కోసం రంగంలోకి రకుల్..?

23/06/2018,01:51 సా.

రామ్ చరణ్ తో రకుల్ ప్రీత్ సింగ్ రెండుసార్లు జోడి కట్టింది. అందులో ఒకటి ఫెయిల్ కాగా… మరొకటి బ్లాక్ బస్టర్ హిట్. బ్రుస్ లీ ఫట్ అవగా.. ధ్రువ హిట్. అయితే ఇప్పుడు తాజాగా చరణ్ తో రకుల్ మరోసారి నటిస్తుందంటున్నారు. అయితే ప్రస్తుతం బోయపాటి సినిమాలో [more]

రామ్ చరణ్ కూడా సంక్రాంతికే ఫిక్స్ అయ్యాడు

16/06/2018,02:59 సా.

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్‌ిర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా నాలుగో షెడ్యూల్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. హైద‌రాబాద్ శివార్ల‌లో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. హీరోలోని [more]

ఈ సినిమాలో ఆ సీన్లు దుమ్మురేపుతాయా..?

16/06/2018,11:52 ఉద.

రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కైరా అద్వానీ ఇందులో చరణ్ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. [more]

రంగస్థలం ఎంత వసూలు చేేసిందో తెలుసా..?

07/06/2018,01:00 సా.

రామ్ చరణ్ ఏడాది కష్టానికి సుకుమార్ రంగస్థలంతో మరిచిపోలేని కమర్షియల్ హిట్ అందించాడు. మాస్ లుక్ లో చిట్టిబాబు గా రామ్ చరణ్ అద్భుతంగా నటించిన రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. ఐదు ప్రధాన పాత్రలుగా సాగిన రంగస్థలం కథలో రామ్ చరణ్, [more]

జ‌న‌సేన ప్ర‌చారానికి మెగా హీరో రెడీ..!

03/06/2018,08:00 ఉద.

జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉత్త‌రాంధ్ర‌లో పోరాట‌యాత్రతో బిజీబిజీగా ఉన్నారు. త‌న‌దైన శైలిలో ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని కేంద్రంపై, నాలుగేళ్ల పాటు క‌లిసి న‌డిచి ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చిన టీడీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా [more]

1 2 3 4 5