రంగస్థలం మొదటివారం రెండు తెలుగు రాష్ట్రాల లెక్కలు

06/04/2018,01:20 సా.

రామ్ చరణ్ రంగస్థలం థియేటర్స్ బూజు దులిపేసింది. మూడు నెలలుగా ఒక్క భారీ చిత్రం కూడా సాధించని కలెక్షన్స్ రంగస్థలం సాధించి అదరగొట్టేసింది. మార్చ్ 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం నిన్న గురువారం నాటికీ ఒక వారం పూర్తి చేసుకుంది. విడుదలైన మొదటి షో నుండే [more]

ఆయన అందుకే మెగాస్టార్ అయ్యాడు

06/04/2018,10:45 ఉద.

రంగస్థలం రన్ టైం బాగా ఎక్కువ. ఈమధ్యన సినిమాలన్నీ 2.30 గంటలకే దుకాణం సర్దేస్తుంటే సుకుమార్ మాత్రం రంగస్థలం రన్ టైం ని 2.50 నిమిషాలకు ఫిక్స్ చేసాడు. సినిమా హిట్ అవడంతో రన్ టైం విషయంలో పెద్దగా చర్చ జరగలేదుగాని.. అదేగనక సినిమా టాక్ బాగోపోతే అందరూ [more]

రంగస్థలంతో బాబుకి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది

05/04/2018,06:38 సా.

సుకుమార్ – రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ తో రామ్ చరణ్ కి సమంతకి, జగపతి బాబు కి, అనసూయ కి, ఆది పినిశెట్టికి ఎక్కడలేని పేరు ప్రతిష్టలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో రామ్ [more]

రంగస్థలం క్రేజ్ ఏమాత్రం తగ్గలేదండోయ్

05/04/2018,01:32 సా.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ ల రంగస్థలం కలెక్షన్స్ కుమ్ముడు ఇంకా ఆపలేదు. శుక్రవారం సినిమా విడుదలైతే వీకెండ్ లో స్ట్రాంగ్ కలెక్షన్స్ ఉన్నప్పటికీ సోమవారం నుండి కలెక్షన్స్ డ్రాప్ కావడం మొదలవుతుంది. ఎంత పెద్ద సినిమా అయినప్పటికీ సోమవారం మాత్రం థియేటర్స్ ఖాళీ [more]

రంగస్థలం 5 డేస్ షేర్స్

04/04/2018,05:21 సా.

రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ తో అందరి మనసు దోచుకున్నాడు. అలానే సమంత తన యాక్టింగ్ తో సరికొత్తగా కనిపించింది. ఇక సుకుమార్ డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా రోజురోజకి కలెక్షన్స్ తో సునామీలా దూసుకుపోతుంది. 5 రోజులు మొగిసరికే తెలుగు రాష్ట్రాల్లో [more]

మెగా హీరోలపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

03/04/2018,04:47 సా.

ఎక్కడ చూసినా రంగస్థలం లోని రామ్ చరణ్ చిట్టిబాబు క్యారెక్టర్ ముచ్చట్లే. సుకుమార్ తో కలిసి రామ్ చరణ్ రంగస్థలం తో గట్టిగా హిట్ కొట్టేసాడు. సినిమా హిట్ టాక్ తో ఆ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ మరుగున పడిపోయాయి. సినిమా లెంత్ ఎక్కువగా వున్నా సినిమా [more]

దేవిశ్రీ ప్రసాద్ అలా చేయటం కరెక్ట్ కాదు

03/04/2018,02:32 సా.

రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చూపుతుంటే మరోవైపు ఈ సినిమాకు సంబంధించి కొత్త వివాదం తెరపైకి వచ్చింది. లేటెస్ట్ గా [more]

పాపం పృథ్వి కదా!

03/04/2018,01:11 సా.

రామ్ చరణ్ రంగస్థలం ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చెయ్యడానికి తహతహ లాడుతుంది. విడుదలైనప్పటినుండి పాజిటివ్ అండ్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న రంగస్థలం సినిమా నిడివి 2.50 నిముషాలు ఉన్నప్పటికీ పెద్దగా బోర్ ఫీల్ కావడం లేదు. ఫస్ట్ హాఫ్ లో చిట్టిబాబు చేసిన కామెడీ అండ్ నటన, [more]

దర్శకుడు మారాడు… మిగతాదంతా.. సేమ్ టు సేమ్

03/04/2018,10:53 ఉద.

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఒక రోజు రాత్రి రాజమౌళి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దర్శకుడు రాజమౌళి అనేక సంచలనాలకు తెర తీసాడు. ఎంత అనుబంధం లేకపోతె అలా ఫోటో దిగుతారు…. వీరి కాంబోలో ఒక బడా మల్టీస్టారర్ అంటూ బోలెడన్ని న్యూస్ లు [more]

రంగస్థలం 3 డేస్ వరల్డ్ వైడ్ షేర్స్

02/04/2018,05:38 సా.

ప్రస్తుతం ఎవరి నోటా విన్న రంగస్థలం సినిమా గురించే. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర గురించే చర్చ. చరణ్ గురించి ఐతే సాధారణ ప్రేక్షకుల దగ్గర నుండి స్టార్స్ వరకు అందరు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ తో రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. [more]

1 12 13 14 15 16 19