రజనీ తరువాత రామ్ చరణే అంట..!

29/04/2019,12:28 సా.

రజనీకాంత్ క్రేజ్ గురించి వేరే చెప్పేది ఏముంటుంది. ఆయనకు మన ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందులోనూ జపాన్ లాంటి దేశంలో కూడా రజనీకాంత్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిన ఇండియన్ హీరోల్లో మొదటి ప్లేస్ లో ఉంటారు సూపర్ స్టార్ [more]

ఆ సినిమా దెబ్బకి ఈ సినిమాకి కోత పడింది..!

29/04/2019,12:08 సా.

బోయపాటి ఫ్లాప్ సినిమా తీసినా అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా సినిమాలు భారీగానే మొదలయ్యేవి. జయ జానకి నాయిక అలా అలా ఆడినా.. వినయ విధేయ రామకి భారీ బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. రామ్ చరణ్ హీరో కాబట్టి ఆ రేంజ్ బడ్జెట్ [more]

రాజమౌళికి సల్మాన్ రికమెండ్ చేసింది ఆమెనేనా..?

26/04/2019,06:38 సా.

తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కువ ఎదురుచూస్తున్న సినిమా #RRR. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. 2020లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు ఏర్పడాయి. చరణ్ సరసన బాలీవుడ్ [more]

మహర్షి ప్రీరిలీజ్ కు ఇద్దరు స్టార్ హీరోలు..!

25/04/2019,01:08 సా.

మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ వరల్డ్ వైడ్ గా మే 9న రిలీజ్ అవుతున్న సంగతి తెల్సిందే. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించాలని మహేష్ టీం చేస్తుంది. అందుకే ఈ ఈవెంట్ కి తనతో గతంలో పని చేసిన [more]

ఈసారి లిస్ట్ లోకి రామ్ చరణ్..!

24/04/2019,12:09 సా.

మళ్లీరావా, జెర్సీ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులపై తనదైన ముద్ర వేసిన దర్శకుడు గౌతమ్ తిన్నసూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. గౌతమ్ తన తర్వాతి సినిమాని ఎలాంటి కథతో, ఏ హీరోతో చేస్తాడో అనేదాని మీద గత రెండు రోజులుగా రోజుకో హీరో పేరు [more]

#RRRలో వారి కోసమే అన్ని కోట్లా..?

18/04/2019,02:04 సా.

రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న బడా మల్టీస్టారర్ #RRR మూవీపై భారీ అంచనాలున్నాయి. విడుదలయ్యేది వచ్చే ఏడాది అయినా సినిమాపై అనౌన్స్ మెంట్ నుండే భారీ అంచనాలున్నాయి. అందుకే నిర్మాత డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటే 100 కోట్లు ఇస్తానంటూ ఎవరో [more]

#RRR లేటెస్ట్ అప్ డేట్స్

14/04/2019,11:08 ఉద.

దర్శకదీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్- ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం #RRR షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయం అవ్వడం కారణంగా మూడు వారాల పాటు బ్రేక్ ఇచ్చారు. ఇక ఇందులో ఎన్టీఆర్ సరసన [more]

చరణ్ హీరోయిన్ కావాలంటున్న బన్నీ!

13/04/2019,11:54 ఉద.

ఏదైనా స్టార్ హీరో పక్కన చేస్తున్న హీరోయిన్ మీదే మరో స్టార్ హీరో కళ్ళుంటాయి. అంతేకాదు ఒక క్రేజ్ ఉన్న హీరోయిన్ చుట్టూనే స్టార్ హీరోలు పడుతుంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పూజ హెగ్డే నే. ఆమెకి ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా… అల్లు అర్జున్ సరసన [more]

#RRR లో ప్రభాస్ గెస్ట్ రోల్?

13/04/2019,11:49 ఉద.

రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో #RRR అనే బడా మల్టీస్టారర్ ని మొదలు పెట్టాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో నటించడం అంటే ఆ సినిమా మీద అంచనాలెలా ఉంటాయో అనేది #RRR అనౌన్స్మెంట్ అప్పుడే తెలిసింది. #RRR అనౌన్సమెంట్ నుండే సినిమా మీద [more]

ఎవడు తరవాత మరోసారి… ?

13/04/2019,09:45 ఉద.

రామ్ చరణ్ వినయ విధేయరామ డిజాస్టర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో కలిసి #RRR అనే బడా మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. #RRR మూడో షెడ్యూల్ లో రామ్ చరణ్ కాలికి గాయమవడంతో. ప్రస్తుతం #RRR షూటింగ్ కి మూడు వారాలపాటు బ్రేకిచ్చారు. ఇక #RRR [more]

1 2 3 4 32