చెర్రీ.. కియారా ల వర్కౌట్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

20/05/2018,01:38 సా.

రామ్ చరణ్ – కియారా అద్వానీ కాంబినేషన్ లో బోయపాటి ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి రెండవ షెడ్యూల్ కోసం టీం మొత్తం బ్యాంకాక్‌ వెళ్లారు. చరణ్ తో పాటు అతని వైఫ్ ఉపాసన కూడా వెళ్లారు. ఆమె రెగ్యులర్ గా [more]

అలసిపోవడమే ఆలస్యానికి కారణమా?

16/05/2018,12:25 సా.

చిరంజీవి, సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ స్పీడు బ్రేకర్లు ఎదురొస్తే బ్రేకులు పడినట్లుగా బ్రేకులు పడుతుంది. భారీ బడ్జెట్ తో దేశంలోని పలు భాషల్లో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాపై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలే కాదు, భారీ క్రేజ్ [more]

మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సామ్

16/05/2018,09:10 ఉద.

‘రంగస్థలం’ సినిమాలో సమంత చేసిన రామలక్ష్మి పాత్ర ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మళ్లీ ఇప్పుడు అటువంటి పాత్రే మరోసారి చేయబోతుంది. అయితే ఈసారి తెలుగులో కాదు తమిళ్ లో విజయ్ సేతుపతి ‘సీమ రాజా’ అనే సినిమాలో అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రను చేస్తుంది. ‘రంగస్థలం’ [more]

బోయపాటి – చరణ్ సినిమాకు హిందీలో భారీ రేట్

12/05/2018,10:05 సా.

రంగస్థలం భారీ సక్సెస్ తర్వాత రామ్ చరణ్.. బోయపాటితో ఓ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా రెండో షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు నుండి బ్యాంకాక్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. చరణ్.. కైరాపై కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు రెండు మూడు సాంగ్స్ [more]

టైం ఫిక్స్ చేసిన జక్కన్న

12/05/2018,10:43 ఉద.

టాలీవుడ్ లో అంత వెయిట్ చేస్తున్న చిత్రం రాజమౌళి తెరకెక్కించే మల్టీ స్టార్రర్ కోసమే. మెగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్.. నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుండో జక్కన్న ఈ ప్రాజెక్ట్ పై చాలాకాలం పాటు కసరత్తు చేశారు. [more]

మూడో సినిమాతో హ్యాట్రిక్ కొడుతుందా?

11/05/2018,12:19 సా.

హీరోయిన్స్ కి పెళ్లి అయిన తర్వాత మూవీస్ లో కష్టం అని చాలా మంది చెబుతుంటారు. కానీ అవిఏమి నిజం కాదని సమంత తన సినిమా రిజల్ట్ తో చెబుతుంది. తను నటించడం ద్వారా ఆ పాత్రలకు ఎంతో గుర్తింపు తీసుకువస్తోంది ఈ అక్కినేని వారి కోడలు. లేటెస్ట్ [more]

ఎందులకీ.. మార్పు

11/05/2018,12:09 సా.

ఈమధ్యన పవన్ కళ్యాణ్ చాలా మారాడు. ఎప్పుడు సినిమా ఫంక్షన్స్ కి దూరంగా వుండే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ రంగస్థలం సినిమా థియేటర్ లో చూడడమే కాదు… ఆ రంగస్థలం విజయోత్సవ వేడుకకి అతిధిగా వచ్చి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసాడు. అలాగే మెగా ఫ్యామిలీతో మంచి [more]

సుకుమార్ లేఖ అద్భుతం

11/05/2018,11:48 ఉద.

రంగస్థలం హిట్ తో బాగా ఎంజాయ్ చేసి హాట్ హాట్ న్యూస్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సుకుమార్ కొద్దిగా గ్యాప్ తీసుకుని మళ్ళీ వార్తల్లోకొచ్చేసాడు. తాజాగా హిట్ అయిన మహానటి సినిమా చూసి మైమరచిపోయి.. థియేటర్ బయటికొచ్చిన సుకుమార్ కి ఒక అద్భుతమైన సంఘటన జరిగిందట. [more]

రంగస్థలం తరహాలోనే….?

11/05/2018,11:18 ఉద.

ఎప్పుడు మోడ్రెన్ గా కాష్ట్లీగా… ఫారిన్ లొకేషన్స్ లో సినిమాలు చేసే సుకుమార్ ఒక్కసారిగా రంగస్థలం అంటూ పల్లెటూరి బ్యాగ్ద్రోప్ లో సినిమా చేసాడు. కేవలం ఐదు పాత్రలను ఎక్కువగా హైలెట్ చేస్తూ రంగస్థలం సినిమాని డైరెక్ట్ చేసిన సుకుమార్ ఆ సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు. మొదటిసారిగా [more]

1 2 3 4 5 14
UA-88807511-1