గుడ్ బై చెప్పినా ఛాన్సులు వస్తున్నాయి..!

17/05/2019,12:00 సా.

చాలా తక్కువ సినిమాలే చేసి యంగ్ ఏజ్ లోనే నటనకు గుడ్ బై చెప్పింది ఛార్మి కౌర్. వయసు మళ్లిన హీరోయిన్స్ ఇంకా సినిమాలు చేస్తుంటే ఛార్మి మాత్రం నటనకు బై చెప్పి డైరెక్టర్ పూరితో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ఆయన డైరెక్ట్ చేసే సినిమాలు, ప్రొడ్యూస్ చేసే [more]

పూరి మళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన‌ట్లున్నారే..!

15/05/2019,02:03 సా.

ఫ్లాప్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో ఫ్లాప్ హీరో రామ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాపై అంచనాలుండవు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వాళ్లిద్ద‌రూ ఫ్లాప్ ల‌లో ఉన్నా పూరి జగన్నాధ్ డైరెక్షన్ మీద ఎక్కడో ఏదో ఒక ఆశ. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో సినిమా అంటేనే [more]

గోవా వెళ్లిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` టీమ్

14/05/2019,05:20 సా.

ఎన‌ర్జ‌టిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. `డ‌బుల్ దిమాక్ హైద‌రాబాదీ` ట్యాగ్ టైన్‌. రీసెంట్‌గా టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పాటల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. అందులో భాగంగా గోవాలో రామ్ న‌భా న‌టేశ్‌ల‌పై [more]

తేజుకే కాదు.. ఇప్పుడు రామ్ కి కూడా

07/02/2019,11:11 ఉద.

ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది యంగ్ హీరోస్ వరస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నారు. వరస ప్లాప్స్ తో వారి మార్కెట్ పూర్తిగా డౌన్ అయ్యింది. అయితే ఆయా హీరోల మార్కెట్ కి అనుకూలంగానే నిర్మాతలు కూడా బడ్జెట్ ని సెట్ చేస్తున్నారు. తాజాగా సాయి ధరమ్ – కిషోర్ [more]

పోకిరి రేంజ్ లో ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’

25/01/2019,07:55 ఉద.

డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్‌ టాలెంట్ ను తక్కువ అంచనా వేయలేం. డిజాస్టర్స్ ఎన్ని వచ్చిన కానీ అతని సినిమా వస్తుందంటే వెయిట్ చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. అతని మేకింగ్ స్టైల్ కి చాలామంది ఫాన్స్ ఉన్నారు. అలాంటి పూరికి ‘టెంపర్’ తరువాత ఒక్క హిట్ కూడా [more]

రామ్ టచ్ చేసాడుగా

18/11/2018,09:15 ఉద.

అన్నంతగా అందరిని మెప్పించలేకపోయినా… సపోర్ట్ చేసి “హలో గురు ప్రేమ కోసమే” సినిమా ని హిట్ చేసిన ప్రతి ఒక్కరికి 🙏.. ముఖ్యంగా నా ఫ్యాన్స్ కి❤️..ఈసారి వడ్డీ తో పాటు తిరిగిచ్చేస్తా … ఇది రామ్ పోతినేని తన సినిమా “హలో గురు ప్రేమ కోసమే” సినిమా [more]

హలో గురు ప్రేమకోసమే రివ్యూ

18/10/2018,01:24 సా.

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నటీనటులు: రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, ప్రకాష్ రాజ్, సితార, పోసాని కృష్ణమురళి, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ: విజయ్ కె. చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్ ప్రొడ్యూసర్: దిల్ రాజు డైరెక్టర్: త్రినాథ రావు నక్కిన రామ్ [more]

రామ్ ఆ విషయంలో తృప్తిగా లేడా!!

18/10/2018,07:53 ఉద.

ఈ రోజు గురువారం దసరా పండగ సందర్భంగా రామ్ పోతినేని – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హలో గురు ప్రేమ కోసమే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు బ్యానర్ లో కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. [more]

దిల్ రాజుపై నమ్మకం పెట్టుకున్న ఆ ముగ్గురు..?

18/06/2018,01:49 సా.

దిల్ రాజు చేయి పడితే కానీ హిట్ రాదనే భ్రమలో ఉంది తెలుగు ఇండస్ట్రీ. ప్రస్తుతం చాలా మంది యంగ్ హీరోస్ వరసగా ఫ్లాప్స్ లో ఉన్నారు. అయితే వాళ్లు దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తే కచ్చితంగా హిట్ వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా నితిన్, [more]

అదేంటి మళ్లీ ‘నేను శైలజ’ పోస్టర్ ను రిలీజ్ చేసారు?

16/05/2018,02:27 సా.

యంగ్ హీరో రామ్ పోతినేనికి హిట్ వచ్చి దాదాపు రెండేళ్లు అయిపోతుంది. ‘నేను శైలజ’ సినిమా తర్వాత చేసిన ‘హైపర్’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలు ఫ్లాప్ కావడంతో బాగా అలోచించి తన నెక్స్ట్ మూవీ నాని డైరెక్టర్ తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నానితో ‘నేను [more]