బాబూ ముందు కుర్చీ కాపాడుకో….!!

03/11/2018,04:58 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలు పక్కన పెట్టి ముందు తన కుర్చీని కాపాడుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక రాజ్యం నడుస్తోందన్నారు. దేశాన్ని కాపాడటానికే తాను ఢిల్లీ వచ్చానని చెబుతున్న చంద్రబాబు ఏదేశమో ముందు [more]

లాలూ పాలనను మించి బాబు….?

22/10/2018,12:42 సా.

ఆంధ్రప్రదేశ్ లో లాలూప్రసాద్ యాదవ్ తరహా పాలన నడుస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఏపీ బీజేపీ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ ధర్మ పోరాట దీక్షను ప్రారంభించారు.ఐదు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. ఈ దీక్షల ప్రారంభోత్సవానికి పార్టీ అగ్రనేత రామ్ మాధవ్ వచ్చారు. ఈసందర్భంగా [more]

టీడీపీలో స‌రికొత్త గ‌ళం…. మాట‌ల తూటాలే..!

03/09/2018,01:30 సా.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రు కొత్త‌గా పుట్టుకు వ‌స్తారో చెప్ప‌డం క‌ష్టం. ఎవ‌రు వ‌చ్చినా.. పార్టీల‌కు ప్ల‌స్ అయితే చాల‌నుకునే అధినేత‌లు ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు ప్ల‌స్ కానున్నాయి. ప్ర‌తి పార్టీ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను త‌న‌వైపు అనుకూలంగా మ‌లుచుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే అధికార టీడీపీ [more]

నయా ట్రెండ్ సెట్ చేస్తారంటారా?

12/07/2018,10:00 సా.

బీజేపీ కశ్మీర్ ను చేజిక్కించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే త్వరలోనే కశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. కశ్మీర్ పీఠంపై తొలిసారిగా హిందూ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టాలని కమలనాధులు నిర్ణయించేశారు.ఈ మేరకు చర్చోప చర్చలు జరుగుతున్నాయి. అన్నీ [more]

అదే పనిలో రామ్ మాధవ్….!

09/07/2018,11:59 సా.

సున్నితమైన సరిహద్దు రాష్ట్రం జమ్మూకాశ్మీర్ లో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. సాధ్యమైనంత త్వరగా శ్రీనగర్ అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, పకడ్బందీ వ్యూహరచన చేస్తూ ముందుకు సాగుతోంది. తెర వెనక మంత్రాంగంలో సిద్ధహస్తుడిగా [more]

మోదీ ప్రభ మసకబారినట్లేనా?

18/06/2018,10:00 సా.

ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ గెలుస్తారా? అధికార పీఠాన్ని అధిష్టిస్తారా. కమలం పార్టీ ఎర్రకోటను మళ్లీ కైవసం చేసుకుంటుందా? భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కాపాడుకుంటుందా? సాంకేతికంగా ఇవి నాలుగు వేర్వేరు ప్రశ్నలు అయినప్పటీకీ స్థూలంగా మాత్రం ఒక్కటే. అది మళ్లీ మోదీ గెలుస్తారా? బీజేపీ గెలుస్తుందా? లేదా?అని [more]

క‌న్నా జ‌ర్నీ క‌ష్ట‌మేనా…?

12/06/2018,01:30 సా.

ఏపీలో బీజేపీ స్థిర‌ప‌డాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాలి! ఇదీ నిన్న మొన్న‌టి వ‌ర‌కు బీజేపీ నేత‌ల ఆశ‌లు! అంతేకాదు, ఈ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అయితే, ఏకంగా బీజేపీ లేకుండా టీడీపీ అధికారంలోకే వ‌చ్చేది కాద‌ని చెప్పుకొచ్చారు. తాము టీడీపీతో ఉండ‌లేమ‌ని ఆయ‌న అనేక సంద‌ర్భాల్లో [more]

ఇద్దరూ టార్గెట్ గా బీజేపీ పెట్టిన టీం ఇదేనా…?

29/05/2018,08:00 సా.

నాలుగేళ్ల‌లో ఎంత మార్పు అంద‌రిలోనూ ఇదే ప్ర‌శ్న‌! మోడీ కంటే మొన‌గాడు ఎవ‌రూ లేరు అన్న చంద్ర‌ుళ్లే.. ఇప్పుడు మోడీ అయితే ఏంటి ? అంటూ తిరుగుబాటు చేస్తున్నారు. దేశాన్ని మోడీ కంటే స‌మ‌ర్థంగా ఎవ‌రూ న‌డ‌ప‌లేర‌ని ఆకాశానికి ఎత్తేసిన వారే ఇప్పుడు.. ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. మోడీపై [more]

రామ బాణం గురి తప్పదా…?

26/05/2018,01:00 సా.

రామ్ మాధవ్ రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ లోని బీజేపీని బలోపేతం చేసేందుకు పార్టీ నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. అలాగే మోడీ పాలన పూర్తయి నాలుగేళ్లవుతున్న సందర్భంగా జరిపిన సభలో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా [more]

కమలం కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది

17/05/2018,09:00 సా.

బీజేపీని కాదని దూరం పెట్టి శత్రుభావం పెంచుకున్న తెలుగుదేశం పార్టీకి ఇక కష్టకాలమే. ఎత్తుగడలతో కక్ష సాధింపునకు భారతీయ జనతాపార్టీ అడుగులు కదుపుతోంది. ఎన్నికలకు ఏడాదిలోపు గడువు ఉన్న నేపథ్యంలో బాజపా కదలికలు వ్యూహాత్మక పంథాలో సాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం, పార్టీ కలిసి చేస్తున్న ప్రచారంతో నైతికస్థైర్యం కోల్పోయిన [more]

1 2 3