నిలకడలేని రావెల రాణించేనా…?

09/06/2019,12:00 సా.

రావెల కిషోర్ బాబు… రాజకీయ అరంగేట్రం చేసిన అనతికాలంలోనే మూడు పార్టీలను మార్చారు. ఇది ఆయన నిలకడలేని మనస్తత్వానికి నిదర్శనం. రాజకీయాల్లో ఓర్పు సహనం అవసరం. ఈ విషయం గత ఎన్నికల ఫలితాలే నిరూపించాయి. అధికారం కోసం, ఎమ్మెల్యే కావడం కోసం, మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం కోసం ఎందరో [more]

ఒక్క ఛాన్స్ .. ఇక రానట్లేగా….??

20/05/2019,07:00 సా.

రావెల కిశోర్ బాబు… ఐఆర్ఎస్ అధికారిగా ఉండి.. రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి విజయం సాధించిన రావెల కిశోర్ బాబు అనూహ్యంగా మొదటి సారి గెలిచి మంత్రి పదవినీ చేపట్టారు. ఆయనకు అనుకోకుండా అన్నీ వరాలుగా వచ్చిపడ్డాయి. ఆయనను చూసి అసూయ పడిన వాళ్లు అప్పట్లో అనేక మంది ఉన్నారు. [more]

ఇద్దరు మాజీ మంత్రులను ఓ‌డిస్తారటగా…!!

19/05/2019,12:00 సా.

అది గుంటూరు జిల్లాలో ఎస్సీ వ‌ర్గానికి రిజ‌ర్వ్ చేసిన నియోజ‌క‌వ‌ర్గం ప్రత్తిపాడు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ నియోజక‌వర్గం ఆస‌క్తిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు సాధించింది. రాష్ట్రంలోని ఏ నియోజ‌క‌వ‌ర్గంలోనూ లేని విధంగా గ‌ట్టి పోరు ఇక్కడ సాగింది. దీనికి ప్రధాన కార‌ణం.. ఇద్దరు మాజీ [more]

ఇక్కడకు మరో రావెల వస్తున్నారా…?

04/03/2019,06:00 సా.

రాజధానిని ఆనుకునే ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి ఎంపిక కష్టంగా మారింది. బయట నుంచి వచ్చిన నేతలను తాము స్వాగితించబోమని స్థానిక పసుపు పార్టీనేతలు చెప్పేశారు. లోకల్ వారికి ఎవరికి ఇచ్చినా తాము గెలుపు కోసం కష్టపడతామని, ఐఏఎస్, ఐపీఎస్ లను తమ నెత్తిపై రుద్దబోకండంటూ [more]

రావెల లెక్కలు వర్క్ అవుట్ అయితే…??

02/02/2019,01:30 సా.

మాజీ మంత్రి, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి రావెల కిషోర్‌బాబు పొలిటికల్‌ ఎంట్రీ ఎంత వేగంగా సాగిందో అంతే వేగంగా పతనమైంది. 2014 ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు వరకు ఐఆర్‌ఎస్‌ అధికారిగా ఉన్న ఆయన చివరి క్షణంలో టీడీపీ సీటు దక్కించుకుని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి అసెంబ్లీకి పోటీ [more]

మేడా తర్వాత గోడ దూకేదెవరు…?

23/01/2019,09:00 ఉద.

సహజంగా అధికార పార్టీ నుంచి దూరమవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. మరీ చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ నుంచి జంప్ చేద్దామని ఎవరూ అనుకోరు. అధికారంలో ఉండి సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా ప్రవేశపెడుతున్న చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. కానీ [more]

బాబుకు ‘‘లోకల్’’ సెగ…!!

11/01/2019,06:00 సా.

గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన ఎస్సీనియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్తిపాడులో టీడీపీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. త‌మ‌కు ఏ త‌ర‌హా నాయ‌కుడు కావాలో వారు చెబుతున్నారు. తాము ఏం కోరుకుంటున్నామో కూడా వివ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుకు బ‌హిరంగ లేఖ కూడా రాయాల‌ని వారు డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. మాకు ఎక్కడి నుంచో [more]

రావెల వెళ్లి..చిక్కుల్లో పడేశారే……!

06/01/2019,10:30 ఉద.

రాష్ట్రంలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నిక‌లకు స‌మ‌యం దూసుకు వ‌స్తున్న నేప‌థ్యంలో నాయ‌కులు ఎవ‌రికి వారు త‌మ త‌మ బ‌లాల‌ను నిరూపించుకునేందుకు రెడీఅ వుతున్నారు. అక్క‌డ ఇక్క‌డ అనే తేడా లేకుండా నాయ‌కులు ప్ర‌తి జిల్లాలోనూ తెర‌మీదికి వ‌స్తున్నారు. టికెట్ల‌ను ఆశిస్తున్నారు. ఇలాంటి వారిలో.. గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు ఎస్సీ [more]

కత్తి మళ్ళీ ఎక్కుపెట్టారే …!! ?

23/12/2018,08:21 ఉద.

పవన్ ఫ్యాన్స్ వెర్సెస్ కత్తి మహేష్ పోరాటం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా అటు అభిమానులు ఇటు సినీ క్రిటిక్ కత్తి సాగించిన యుద్ధం కొంత కాలంగా కనుమరుగు అయ్యింది. ఇప్పుడు ఎపి లో ఎన్నికల వేడి క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా కత్తి [more]

రావెల‌కు జ‌న‌సేనాని ప‌రీక్ష‌.. ఏంటంటే…!!

20/12/2018,07:00 సా.

మాజీ మంత్రి, మాజీ టీడీపీ నాయ‌కుడు రావెల కిశోర్ బాబు.. ఇటీవ‌ల కాలంలో హ‌డావుడి ఎక్కువ‌గా చేస్తున్నార‌ట‌. ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుస్తున్నారు. అనూహ్యంగా వ‌చ్చిన ఈ మార్పును చూసి ప్ర‌తి ఒక్క‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు. అదేంటి.. అధికార పార్టీలో ఉన్న ప్పుడు కూడా ఇలా ప్ర‌జ‌ల [more]

1 2 3 4