ఈసారి బొమ్మ తిరగబడేనా…?

19/09/2018,10:00 సా.

మరో రెండు నెలల్లో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి మధ్యప్రదేశ్ పైనే కేంద్రీకృతమై ఉంది. 230 స్థానాలతో మధ్య భారతంలో విస్తరించిన ఈ రాష్ట్రం అతి పెద్దది కావడమే ఇందుకు కారణం. రాజస్థాన్ (200) తెలంగాణ (119), ఛత్తీస్ ఘడ్ (90), మిజోరాం (40) [more]

ఇద్దరూ కలిసి…జగనే లక్ష్యంగా….?

19/09/2018,09:00 సా.

కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన హస్తం పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో కలిసొస్తుందా? లేదా? అన్న మీమాంస ఇంకా వెన్నాడుతూనే ఉంది. పార్టీ అధినేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చేసిన పర్యటన ఒక మోస్తరు విజయవంతం అయినట్లే లెక్క. పార్టీ అగ్రనాయకులంతా హాజరయ్యారు. అందరూ సభను సక్సెస్ [more]

బ్రేకింగ్ : తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త కమిటీలు

19/09/2018,06:41 సా.

తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ కొత్త కమిటీలను నియమించింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ను నియమించింది. మరో తొమ్మిది కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. 15 మందితో కోర్ కమిటీ, 53మందితో కోఆర్డినేషన్ కమిటీ, 41 మందితో ఎన్నికల కమిటీలను నియమించారు. [more]

బ్రేకింగ్ : టీపీసీసీలో రేవంత్ రెడ్డికి కీలక పదవి

19/09/2018,06:23 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్లుగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీలోనూ వర్కింగ్ ప్రసిడెంట్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి గత సంవత్సరం రాహుల్ [more]

ఆజాద్ సెట్ చేస్తారా?

19/09/2018,08:09 ఉద.

కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలు, అనైక్యతను తొలగించేందుకు సీనియర్ నేత ఆజాద్ రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు గులాంనబీ ఆజాద్ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఆయన ముఖ్యంగా సీనియర్ నేతలతో చర్చించడానికే వస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేతల మధ్య అనైక్యత లేకపోవడం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ప్రచార [more]

మచ్చ లేకుండా….మటాష్ చేసేస్తారా?

18/09/2018,11:00 సా.

రెండు రోజులే సమయం…సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలనుందా? తమపై ప్రభుత్వాన్ని కూల్చారన్న నింద పడకుండా కమలం పార్టీ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుందా? ఇప్పుడు ఇదే కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యం, మంత్రి పదవులు దక్కని దాదాపు పది మంది ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారని [more]

బ్రేకింగ్ : గంటన్నర పాటు రాహుల్…?

18/09/2018,07:47 సా.

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొద్దిసేపటి క్రితం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో గంటన్నర సేపు భేటీ అయ్యారు. 2014లో చేసిన తప్పులను మళ్లీ చేయవద్దని ఆయన నేతలకు సూచించారు. పొత్తుల విషయం వెంటనే తేల్చేయాలని, [more]

ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పిన రాహుల్ గాంధీ

18/09/2018,05:11 సా.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా దామోద‌రం సంజీవ‌య్య‌ను కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించే ముందు జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుర్తు చేశారు. “అప్ప‌టి ప్ర‌ధాని నెహ్రూ… సంజీవ‌య్య‌ను ముఖ్య‌మంత్రిగా చేయాల‌నుకున్న‌ప్పుడు కొంద‌రు నేత‌లు ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని నెహ్రూకు ఫిర్యాదు చేశారు. దీంతో [more]

రాహుల్ ఆకట్టుకున్నది ఇలా….!

18/09/2018,05:09 సా.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ద‌యాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాద‌ని, ప్ర‌ధాని హోదాలో పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ అని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల హ‌క్కు అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే మొట్ట‌మొద‌ట ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ [more]

కర్నూలులో రాహుల్

18/09/2018,02:47 సా.

కర్నూలు జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం దామోదర సంజీవయ్య కుటుంబ సభ్యులను రాహుల్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా దామోదర సంజీవయ్య కుటుంబసభ్యులు కాంగ్రెస్ పార్టీకి 12 సెంట్ల స్థలాన్ని అప్పగించారు. అయితే ఈ స్థలంలో సంజీవయ్య స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా [more]

1 2 3 4 5 61
UA-88807511-1