ఫ్యామిలీ పాలిటిక్స్ పరేషాన్….!

14/09/2018,11:00 సా.

కుటుంబ పార్టీల్లో చిచ్చు ఎప్పటికైనా తప్పదా? ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ విభేదాలు పార్టీనే కొంప ముంచేట్లుగా కన్పిస్తున్నాయి. ఫ్యామిలీలో అందరూ పార్టీని ఏలాలనుకుంటారు. అది సర్వ సాధారణం. కాని రాజకీయాల్లో అది సాధ్యం కాదు. చివరకు కుటుంబంలో రేగిన విభేదాలు ఆ పార్టీకే శాపంగా మారనున్నాయని జరుగుతున్న [more]

కుమార కాన్ఫిడెన్స్ అదే….!

14/09/2018,10:00 సా.

రహస్య సమావేశాలు…ముఖ్యనేతలతో మంతనాలు… ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్. ఇదీ కర్ణాటకలో రాజకీయం పరిస్థితి. సంకీర్ణ సర్కార్ ను కూల్చి వేయాలన్న ఆలోచనలో బీజేపీ, సర్కార్ ను కాపాడుకోవాలని కాంగ్రెస్ కసరత్తులు గట్టిగానే చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి 14 మంది నుంచి 16 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి [more]

రాహుల్ తో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చెప్పారు..?

14/09/2018,01:48 సా.

తెలంగాణ కాంగ్రెస్ లో రెబల్స్ గా ముద్రపడి కోమటిరెడ్డి బ్రదర్స్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శుక్రవారం ఢిల్లీలో తెలంగాణ నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఇందులో భాగంగా కోమటిరెడ్డి బ్రదర్స్ తో రాహుల్ 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే, తెలుగుదేశం [more]

3 గంటలు… 38 మంది నేతలు

14/09/2018,01:32 సా.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 38 మంది కాంగ్రెస్ నేతలు రాష్ట్రం నుంచి హాజరయ్యారు. సుమారు 3 గంటల పాటు అందరు నేతలతో రాహుల్ [more]

బ్రేకింగ్ : తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కమిటీ

14/09/2018,01:15 సా.

ముందస్తు ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణకు చెందిన 40 మంది ముఖ్యనేతలతో శుక్రవారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. అభ్యర్థుల ఎంపికకు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీని ప్రకటించారు. [more]

బ్రేకింగ్ : బండ్ల గణేశ్ కాంగ్రెస్ లో ఎందుకు చేరారంటే?

14/09/2018,10:39 ఉద.

సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితడు. పవన్ ను దేవుడిగా అభివర్ణించే బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. ఆయనకు జూబ్లీ హిల్స్ టిక్కెట్ ఖరారయిందన్న [more]

బ్రేకింగ్: నేడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న పవన్ సన్నిహితుడు

14/09/2018,10:24 ఉద.

సినీ నిర్మాత బండ్ల గణేష్ మరియు తెరాస ఎం ల్ సి భూపతి రెడ్డి ఈరోజు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే పి సి సి అధ్యక్షుడు N . ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నేతలు వీరితో కలసి రాహుల్ [more]

రాహుల్ సమక్షంలోనే తాడో పేడో…!

14/09/2018,10:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తిన బాట పట్టారు. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలతోనూ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావును ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించనున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ తో నేతల [more]

మాల్యా పెట్టిన చిచ్చు ఆగేట్లు లేదే….!

13/09/2018,11:59 సా.

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా రాజకీయ చిచ్చు రేపారు. తాను దేశం విడిచి వెళ్లేముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని, తాను బ్యాంకుల రుణాలన్నీ సెటిల్ చేస్తానని జైట్లీతో చెప్పానని నిన్న వెస్ట్ మినిస్టర్ కోర్టు వద్ద మాల్యా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ [more]

మాయావతి మొండిపట్టు….!

13/09/2018,11:00 సా.

ఉడుంపట్టు… అనేకంటే ఎన్నికల సీజన్లో మాయాపట్టు అనొచ్చేమో. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఇప్పుడు మొండిపట్టుతో తనదైన స్టయిల్ తో అనుకున్న సీట్లు దక్కించుకునేలా అడుగులు వేస్తున్నారు. ఒకవేళ అధికారం చేపట్టడానికి విపక్షాలకు అవకాశం లభిస్తే తానే ప్రధాని పదవికి ప్రధాన పోటీదారునని చెప్పకనే చెబుతున్నారు. ప్రధాని [more]

1 53 54 55 56 57 111