అన్ని వ‌ర్గాల‌ను అల‌రించే సినిమా టాక్సీవాలా

16/11/2018,05:12 సా.

విజయ్‌ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జిఏ2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుని రేపు విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు రాహుల్ [more]

కేరళపై అసభ్య పోస్ట్… ఉద్యోగం ఊస్ట్

20/08/2018,04:17 సా.

భారీ వరదలతో కేరళవాసులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణానాతీతం. కేరళవాసులకు దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అన్నివర్గాల వారు మద్దతుగా ఉంటున్నారు. చేతనైన సాయం చేస్తున్నారు. కేరళవాసుల కష్టాలు తీరాలని ప్రార్థిస్తున్నారు. ఈ సమయంలో ఓమన్ లో ఓ భారతీయుడు చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. దీంతో అతగాడు పనిచేసే సంస్థ ఉద్యోగం [more]

కాంగ్రెస్ కు ముందున్నవన్నీ మంచిరోజులేనా?

25/04/2018,10:00 ఉద.

తెలంగాణ రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. కొద్దిరోజులుగా టీ పీసీసీచీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పిన‌ట్లుగానే కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. బుధ‌వారం కూడా ప‌లువురు నేత‌లు రాహుల్‌గాంధీ స‌మ‌క్షంలో చేరుతున్నారు. ఇందులో ప్రజాగాయ‌కుడు గ‌ద్దర్ త‌న‌యుడు జీవీ సూర్యకిర‌ణ్‌ కూడా ఉన్నారు.. సూర్య కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార‌న్న స‌మాచారంతో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ [more]

భవిష్యత్ ను తేల్చనున్న కర్ణాటక

28/03/2018,11:59 సా.

క‌ర్ణాటక ఎన్నిక‌లు దేశ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని మార్చ‌నున్నాయి. ఇక్క‌డి ఫ‌లితాల‌ను బ‌ట్టే వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయా పార్టీల వ్యూహాలు, పొత్తులు ఆధార‌ప‌డి ఉండ‌నున్నాయి. దీంతో క‌న్న‌డ ప్ర‌జ‌ల తీర్పు దేశ‌రాజ‌కీయాల్లో కీల‌కం కానుంది. అంతేగాకుండా ప‌లు పార్టీల రాజకీయ భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యిస్తుంది.ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీల‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం. [more]

రాహుల్ గెలిచిందాకా వదిలేట్లు లేరే

23/03/2018,02:00 ఉద.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకను వదిలేట్లు లేరు. ఆయన కర్ణాటక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కర్ణాటకలో రాహుల్ పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిందనే చెప్పాలి. రాజకీయాలను కూడా హీటెక్కించింది. తన నానమ్మకు ఆసరాగా నిలిచిన ప్రాంతంలో పర్యటించి ఆయన గత సంగతులను గుర్తుకు తెచ్చుకున్నారు. [more]

రాహుల్ ఎటు తేల్చరేమిటబ్బా …?

19/03/2018,12:00 సా.

టి సర్కార్ దెబ్బకు దెబ్బ కొట్టాలని టి కాంగ్రెస్ స్కెచ్ గీసింది. ఆ స్కెచ్ రాహుల్ ముందు పెట్టి చాలా రోజులౌతున్నా అధిష్టానం నుంచి చేయండనో, వద్దు అని చెప్పడంలో ఆలస్యం అవుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కలవరం బయల్దేరింది. కాంగ్రెస్ శాసన సభ్యుల సభ్యత్వాలు రద్దు చేస్తూ [more]

రాజీనామాలకు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

13/03/2018,12:51 సా.

రాహుల్ నిర్ణయంపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాలు ఆధారపడి ఉన్నాయి. సభలో సస్పెన్షన్ కు గురయిన తర్వాత కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరిగింది.ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. అందుకే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సీఎల్పీ నిర్ణయాన్ని ఏఐసీసీకి [more]

పరువు నిలుపుకున్నారా?

03/03/2018,11:59 సా.

మేఘాలయలో కాంగ్రెస్ పరువును నిలుపుకుంది. త్రిపుర, నాగాలాండ్ లో ఖాతా తెరవని కాంగ్రెస్ మేఘాలయలో మాత్రం పట్టు సాధించింది. మేఘాలయలో గత ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తోంది. ఈ ఎన్నికల్లో మేఘాలయలో తిరిగి అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ తొలి నుంచి ప్రయత్నాలూ చేస్తూ వచ్చింది. నాగాలాండ్, త్రిపురలో [more]

గుజరాత్ ఎంత పనిచేసింది?

16/02/2018,11:00 సా.

గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమిపాలయినా… ఆ ఎన్నికలే ఇప్పుడు కాంగ్రెస్ కు జీవం పోశాయంటున్నారు. గుజరాత్ ఎన్నికల్లో నువ్వా? నేనా? అన్నట్లు పోటీనిచ్చి ప్రధాని మోడీకి సొంత రాష్ట్రంలోనే చుక్కలు చూపించడంలో ఏఐసీసీ అధ్కక్షుడు రాహుల్ సక్సెస్ అయ్యారంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నేతల మనోగతం కాదు. [more]

ఈక్వేషన్స్ ఇబ్బందికరమే…!

29/01/2018,10:00 సా.

భారతీయ జనతాపార్టీకి రాజకీయ సమీకరణలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఏడునెలల క్రితం వరకూ పాజిటివ్ టాక్ తో, బలోపేతమైన శక్తిగా ఉన్న బీజేపీ బలహీనతలు క్రమేపీ బయటపడుతున్నాయి. కనుచూపుమేరలో కాంగ్రెసు పార్టీ బీజేపీని ఢీకొనే పరిస్థితులు కనిపించని స్థితి నుంచి ప్రధాన ప్రతిపక్షం అనూహ్యంగా పుంజుకుంటున్నవాతావరణం నెలకొంటోంది. ముఖ్యంగా ప్రధాని [more]

1 2 3 6