రూ.2 వేల నోటుకు ఏమైంది…??

03/01/2019,07:08 సా.

కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు తర్వాత రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. అయితే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓట్ల కొనుగోళ్లకు కళ్లెం వేయాలని కేంద్రం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే రెండు వేల నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిలిపేసిందని తెలుస్తోంది. రెండు [more]

ఏటీఎం కార్డు పనిచేస్తుందా లేదా …?

23/12/2018,11:59 సా.

సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా చర్యలు చేపట్టింది. 2015 సెప్టెంబర్ 1 నుంచి మాగ్నటిక్ స్ట్రిప్ వుండే కార్డు ల జారీని బ్యాంక్ లు నిలిపివేశాయి. కాగ్నటిక్ స్ట్రిప్ కార్డు ల జారీ మొదలైంది. అయితే అంతకుముందు జారీ చేసిన కొట్లాది కార్డు లు [more]

వాటినీ…. మూసేస్తారా …!!?

23/11/2018,11:59 సా.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కొత్త నిబంధనలు బ్యాంక్ లకు గుది బండలుగా మారనున్నాయి. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎటిఎం లను బ్యాంక్ లు మూసేయక తప్పని పరిస్థితి ఎదురైందని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనలను అనుసరిస్తే ఒక్కో ఎటిఎం [more]

రూపాయి పాపాయి అయిపోయిందే…?

11/05/2018,10:00 ఉద.

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది భారత ఆర్ధిక పరిస్థితి. గత 15 నెలల కాలంలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి విలువ ఐదు శాతానికి తగ్గడంతో షేర్ మార్కెట్ లో అలజడి రేగింది. పెట్టుబడిదారులు ఆందోళనలో పడ్డారు. మార్కెట్ లో రూపాయి పతనం వేగవంతంగా సాగుతుండటంతో రిజర్వ్ [more]

మార్చి 13 తర్వాత మీ డబ్బులు… మీ…ఇష్టం

08/02/2017,05:00 సా.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపికబురు చెప్పేసింది. సేవింగ్స్ ఖాతాలకు కూడా నగదు విత్ డ్రా పరిమితి పెంచనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాలున్న వారు వారానికి 24 వేల రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకునే వీలుంది. అయితే దీనిని 50 వేల రూపాయలకు పెంచుతున్నట్లు [more]

ఇక మీ చేతినిండా డబ్బే

16/01/2017,12:30 సా.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలకు స్వీట్ న్యూస్ చెప్పేసింది. నగదు ఉపసంహరణపై పరిమితులను సడలించింది. ఇప్పటి వరకూ సేవింగ్స్ అకౌంట్లో 24 వేలు, కరెంట్ అకౌంట్ లో యాభైవేలు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ లిమిట్ ను మరింత పెంచింది. కరెంట్ [more]

పటేల్ కు షాకిచ్చిన ఉద్యోగులు

14/01/2017,04:00 సా.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు కేంద్రప్రభుత్వ జోక్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగదు నిర్వహణపై కేంద్రప్రభుత్వం అధికారులను నియమించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు లేఖ రాశారు కూడా. నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ దేశవ్యాప్తంగా అప్రతిష్టను మూట గట్టుకుంది. పెద్ద [more]

పదివేల నోటు జస్ట్ మిస్

11/01/2017,07:49 ఉద.

పెద్దనోట్ల రద్దుకు ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఐదువేలు, పదివేలు నోట్లను తెద్దామనుకుందట. కాని కేంద్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదట. కేవలం రెండువేల నోట్లను మాత్రమే తీసుకురావాలని నిర్ణయించిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐ అంగీకరించింది. ఐదు, పదివేల నోట్లను తేవాలని తాము 2014లోనే కేంద్రప్రభుత్వానికి [more]

రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

25/12/2016,09:40 సా.

పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్యుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రధాని మోదీ 50 రోజుల్లో సామాన్యుల కష్టాలు తీరతాయని చెప్పారు. 50 రోజులకు మరో రెండు రోజలు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికీ ఏటీఎంలు తెరుచుకోవడం లేదు. బ్యాంకుల వద్ద నో క్యాప్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒకవేళ బ్యాంకులు తెరుచుకున్నా [more]