ఛీ…ఛీ…ఇవేం మాటలు…. ఇవేం దూషణలు?

28/12/2017,08:00 సా.

మనిషికి, జంతువుకు తేడా చెప్పాల్పి వచ్చిన సందర్భంలో మొదట ప్రస్తావించేది మాట. మనిషిలోని సంస్కారాన్ని, సభ్యతను, నడతను పట్టి ఇచ్చేది కూడా మాటే. భావ వ్యక్తీకరణకు, పదుగురిని ప్రభావితం చేసేందుకు, పదిమందిలో పెద్దగా ఎదిగేందుకు ఉపకరించే సాధనమూ మాటే. అందుకే మాటే మంత్రం అని నానుడి స్థిరపడిపోయింది. కానీ [more]

రేవంత్ ‘లోకల్’ ప్లాన్ ఫలించిందే?

28/12/2017,11:00 ఉద.

రేవంత్ వేసిన ప్లాన్ పక్కాగా ఫలించింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో అప్పడే రాజకీయాలు వేడెక్కాయి. జడ్చర్లలో కాంగ్రెస్ సభ ఊహించని విధంగా విజయవంతం కావడంతో అన్ని పార్టీలూ నియోజకవర్గంపై దృష్టిపెట్టాయి. ఇందులో రేవంత్ ప్లాన్ ఏంటంటే…వచ్చే ఎన్నికల్లో తాను జడ్చర్ల నుంచి పోటీ చేస్తానని రేవంత్ ఫిల్లర్ [more]

దీనిపై రేవంత్ క‌న్ను….. ఇప్పటి నుంచే ఫైరింగ్ !

25/12/2017,12:00 సా.

టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ చేసిన కొడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి చాలా తెలివిగా పాలిటిక్స్ చేస్తున్నాడు. 2019 ఎన్నిక‌ల‌కు సంబంధించి ప‌క్కా స్కెచ్‌తో ఆయ‌న ముందుకు సాగుతున్నాడ‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే త‌న అనుచ‌రులు కొంద‌రికి ఆయ‌న టికెట్లు ఇప్పించుకోవాల‌ని కాంగ్రెస్‌లోకి వ‌చ్చే [more]

రేవంత్ ను ఇక వదిలిపెట్టకూడదని…!

22/12/2017,09:00 ఉద.

రేవంత్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ కు ఊపు పెరిగింది. అంతేకాదు టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధమూ మొదలయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడుతున్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి టీఆర్ఎస్ [more]

రేవంత్ కు ఈ సంస్కృతి అలవాటు కాలేదా?

12/12/2017,06:00 సా.

కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి రాక కొందరి నేతలకు ఇష్టం లేనట్లుంది. ఆయన గాంధీభవన్ వచ్చినా కూడా కొందరు పలకరించడం లేదు. రేవంత్ కు ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియడం లేదు. సరైన సమాచారం గాంధీభవన్ సిబ్బంది కూడా ఇవ్వకపోవడంతో రేవంత్ వెనుదిరిగి వెళ్లారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి [more]

టీఆర్ఎస్ చెంత‌కు రేవంత్ న‌మ్మిన‌బంటు…!

10/12/2017,08:00 సా.

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు.. శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌నే మాట స‌హ‌జంగానే వినిపిస్తూ ఉంటుంది. చెట్టాప‌ట్టాలేసు కుని తిరిగిన వారు త‌ర్వాత విమర్శ‌లు చేసుకుంటారు.. విమర్శ‌లు చేసుకున్న వారు దోస్తుల్లా తిరుగుతుంటారు! ప్ర‌స్తుతం తెలంగాణ‌లోనూ ఇటువంటి ప‌రిణామాలే చోటుచేసుకుంటున్నాయి. టీడీపీలో క‌లిసి మెలిసి తిరిగిన నాయ‌కులు చెరో దారి వెతుక్కుంటున్నారు. [more]

రేవంత్ రెడీ అయిపోయారు…!

09/12/2017,08:00 ఉద.

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఈరోజు నుంచి కాంగ్రెస్ లో అధికారికంగా పాల్గొనబోతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుని దాదాపు నెల రోజులు గడుస్తున్నా గాంధీ భవన్ కు ఆయన రాలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. అయితే ఆయన డిసెంబరు 9వ తేదీ నుంచి తాను [more]

దుమ్ము రేపనున్న రేవంత్ వ్యూహం..!

24/11/2017,12:00 సా.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత టిడిపి ఫైర్ గన్ రేవంత్ రెడ్డి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా ..? అవుననే చెబుతున్నాయి ఆయన చర్యలు. పొద్దున లేస్తే చాలు ఇంతకాలం ఒంటికాలిపై కేసీఆర్ పై విరుచుకుపడిన రేవంత్ ఇప్పుడు తన సహజశైలికి భిన్నమైన రూట్ లో వెళుతున్నారు. మీడియా కు [more]

రేవంత్ ఈ సవాల్ స్వీకరిస్తారా?

23/11/2017,06:00 సా.

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ తొలిసారి సవాల్ విసిరింది. దమ్ముంటే రాజీనామా చేయాలని కోరింది. రాజీనామా లేఖను అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇవ్వడం కాదని, నిజంగా రాజీనామా చేయాలని ఉంటే తెలంగాణ స్పీకర్ కు ఇవ్వాలని టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. [more]

రాహుల్ కు రేవంత్ తెగ నచ్చేశాడా?

22/11/2017,06:00 సా.

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం… ముఖ్యంగా యువరాజు రాహుల్ గాంధీ దృష్టిలో పడ్డారు రేవంత్. దీంతో రేవంత్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా మరో ప్రాధాన్యత ఉన్న పోస్టు ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీయే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. [more]

1 12 13 14 15 16 20