రేవంత్ సంచలన వ్యాఖ్యలివే….!!

08/11/2018,04:09 సా.

ఈ నెల 25వ తేదీన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హరీశ్ రావును కలిసిన తర్వాతనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. కారు డ్రైవర్ ను మార్చేందుకు హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా సీఎం కుర్చీ గురించి రేవంత్ వ్యాఖ్యలు చేశారు. [more]

బ్రేకింగ్ : అలిగి వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి..?

06/11/2018,05:11 సా.

తెలంగాణ కాంగ్రెస్ లో మరో కొత్త కుమ్ములాట రేగినట్లు కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరైన పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి… తనతో కలిసి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి సీట్లు [more]

బ్రేకింగ్ : చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ

01/11/2018,07:41 సా.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… చంద్రబాబును కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని పేర్కొన్నారు. దేశంలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినందున ఈ క్లిష్ట పరిస్థితుల్లో కీలకమైన నాయకులైన రాహుల్ గాంధీ, చంద్రబాబు [more]

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదేనా..?

30/10/2018,02:21 సా.

తెలంగాణ ఎన్నకల్లో అభ్యర్థుల ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పొత్తుల చిక్కులు లేకుండా కాంగ్రెస్ పోటీలో ఉంటుందనే నియోజకవర్గాలకు, ఒక్కరే ఆశావహుడు ఉన్న స్థానాలలకు మొదటి విడతలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే సిద్ధమైన జాబితాను నవంబర్ 2న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొదటి జాబితాలో అభ్యర్థులు వీరే [more]

బ్రేకింగ్ : రేవంత్ రెడ్డికి కేంద్ర బలగాలతో భద్రత

29/10/2018,02:06 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి భద్రత పెంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని, భద్రత పెంచాలని హైకోర్టు లో రేవంత్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు… తాను అడిగిన [more]

రేవంత్ రెడ్డి భద్రత బాధ్యత ఎవరిది..?

24/10/2018,07:21 సా.

తనకు కేంద్ర బలగాలతో లేదా స్వతంత్ర సంస్థతో భద్రత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి వేసిన పిటీషన్ ను హైకోర్టు విచారించింది. రాజకీయ ప్రత్యర్థులు, సంఘ విద్రోహ శక్తులతో తనకు మెప్పు ఉన్నందున నలుగురు కేంద్ర భద్రతా సిబ్బందితో భద్రత కల్పించాలని రేవంత్ [more]

రేవంత్ రెడ్డికి రిస్క్ తప్పదా..?

24/10/2018,06:00 ఉద.

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల్లో టఫ్ ఫైట్ తప్పేలా లేదు. ఆయనను ఓడించేందుకు టీఆర్ఎస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. రేవంత్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని నిలబెట్టింది. గతంలో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన [more]

రేవంత్ రెడ్డి మరోసారి….?

23/10/2018,07:57 ఉద.

మరికాసేపట్లో బషీర్ బాగ్ లోని ఆదాయపు పన్ను శాఖ అధికారుల ముందు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో విచారణకు హాజరవుతానని అధికారులకు ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలిపారు. కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాల అనంతరం ఆయనకు నోటీసులు [more]

నాయినిని ఇరికిస్తున్న రేవంత్ రెడ్డి

13/10/2018,01:17 సా.

టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడ దొరుకుతారా అని చూసే కాంగ్రెస్ నేతల్లో రేవంత్ రెడ్డి ముందుంటారు. వ్యక్తిగతంగానో, రాజకీయంగానో కానీ టీఆర్ఎస్ నేతలపై రేవంత్ కక్ష కట్టినట్లుగా ఆయన చర్యలు కనిపిస్తాయి. ఇలా ఆయన పలువురిపై ఆధారాలతో సహా ఆరోపణలు గుప్పించారు. తాజాగా, ఆయనకు టీఆర్ఎస్ ముఖ్య నేత [more]

బ్రేకింగ్ : రేవంత్ రెడ్డికి షాక్…?

11/10/2018,10:11 ఉద.

తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి స్క్రీనింగ్ కమిటీ షాకిచ్చింది. రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ పరిశీలనలోకి తీసుకోలేదు. వేం నరేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం సీటును ఆశించారు. అయతే వేం నరేందర్ రెడ్డి [more]

1 2 3 4 20