రేవంత్ రహస్య స్నేహితుడు ఎవరంటే?

23/08/2018,10:30 ఉద.

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్, టీడీపీ పొత్తుకు కృషి చేస్తున్నారా? రేవంత్ కు ఇప్పటికీ చంద్రబాబుకు టచ్ లోనే ఉన్నారా? తెలంగాణలో కాంగ్రెస్ ను విజయబాటను పట్టించేందుకు రేవంత్ రాహుల్ సూచనలతోనే ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. తొలి నుంచి రేవంత్ రెడ్డి రాకపై [more]

కేసీఆర్ సభపై రేవంత్ జోస్యం

22/08/2018,07:44 సా.

కేసీఆర్ సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ నిర్వహించలేరని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డ జోస్యం చెప్పారు. ఒక వేళ సభ నిర్వహించినా అది ఫ్లాప్ అవుతుందని, బీరు, బిర్యానీ ఇచ్చినా ఎవరూ ఉండరని ఆయన ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ సభకు 25 లక్షలు [more]

రేవంత్ దెబ్బకు…ఓ బ్లూకార్డు….!

18/08/2018,12:00 సా.

కాంగ్రెస్ పార్టీ అంటే క్యాడర్ కన్నా లీడర్ లు ఎక్కువగా వుండే పార్టీ. ఒక సభలోకాని, సమావేశంలో కిందవున్న వారి కంటే వేదికపై ఉండేవారు ఎక్కువ సంఖ్యలో కనిపించడం కాంగ్రెస్ లోనే చూస్తూ ఉంటాం. ప్రధానమైన సందర్భాల్లో సభలు సమావేశాల్లో పార్టీ ప్రోటోకాల్ ఏ మాత్రం పాటించకపోయినా జరిగే [more]

రాహుల్ సభలో ఆకట్టుకున్న రేవంత్ స్పీచ్

14/08/2018,06:33 సా.

సరూర్ నగర్ లో జరిగిన కాంగ్రెస్ నిరుద్యోగ – విద్యార్థి గర్జనలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆయన కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…‘‘ ఇవాళ ఇక్కడి ప్రజలను చూస్తుంటే గండిపేట తెగి గల్లీల్లోకి వచ్చినట్లుంది. కేసీఆర్ [more]

రాహుల్ పర్యటనలో రేవంత్ రెడ్డి హంగామా

13/08/2018,04:14 సా.

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హంగామా చేస్తున్నారు. గత సంవత్సరం రాహుల్ సమక్షంలోనే ఆయన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొదటిసారి తెలంగాణకు వస్తున్న రాహుల్ కు అందరు నేతలూ స్వాగతం పలికారు. అయితే, రేవంత్ మాత్రం ఈ పర్యటనలో చురుగ్గా [more]

రేవంత్ ఇలాకాలో గులాబీ వికసిస్తుందా…?

05/08/2018,03:00 సా.

మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంపై కన్నేసింది గులాబీ దండు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తమ జండా ఎగురవేసి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కి గట్టి షాక్ ఇవ్వాలన్నది గులాబీ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. అందుకోసం ఇప్పటినుంచి ఎత్తులు పై ఎత్తులు వేయాలని కార్యాచరణ మొదలు పెట్టింది. [more]

కేసీఆర్ కుటుంబం వారితోనే పోటీ పడుతోంది

03/08/2018,04:37 సా.

కేసీఆర్ పాలనలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ దివాళా తీయగా, కేసీఆర్ కుటుంబం మాత్రం దివాళా స్థాయి నుంచి దేశంలోనే అత్యంత సంపన్నుల స్థాయి చేరిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏ.రేవంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ… కేసీఆర్ కుటుంబం సంపాదనలో అదానీ, అంబానీలతో పోటీ [more]

కేటీఆర్ ను కంట్రోల్ చేయడమెలా?

01/08/2018,06:00 ఉద.

తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ ప్రత్యర్థులను తిట్టడంలో తండ్రిని మించిన తనయుడిగా పేరు సంపాదిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయన గత కొంత కాలంగా చేస్తున్న పరుష వ్యాఖ్యలతో చేస్తున్న పదునైన విమర్శలు ప్రతిపక్ష పార్టీలకు వరంగా మారుతున్నాయి. దాంతో వారు మరింత దూకుడుగా కేసీఆర్ కుటుంబంపై విమర్శలు, [more]

ఉత్తముడని అనుకుంటే….?

31/07/2018,06:00 ఉద.

టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ‌కుమార్‌రెడ్డి త‌న ప‌నితీరు, వ్య‌వ‌హార‌శైలితో కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నారా..? ఆయ‌న‌తో ఎంత ప్ల‌స్ అవుతుందో.. అంత‌కుమించి మైన‌స్ అవుతుందా..? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. ప్ర‌జాచైత‌న్య‌బ‌స్సుయాత్ర సంద‌ర్భంగా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించిన స‌భ‌ల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించిన [more]

సైకిల్ ను స్మాష్ చేసేశారే….!

29/07/2018,11:00 ఉద.

టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేసి వెళ్లారు. నెల నెల వస్తామన్నారు. కాని ఆయన చిక్కుల్లో ఆయన ఉన్నారు. కాని ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు నింపాదిగా ఉన్నారు. అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? అన్న అనుమానం తలెత్తుతోంది. మిగిలిన పార్టీల కార్యాలయాలు ఎన్నికల వాతావరణంతో [more]

1 2 3 4 5 15
UA-88807511-1