మొత్తాన్ని డంప్ చేసేస్తారా..?

19/01/2019,11:00 సా.

మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబంలో కలతలు రేగుతున్నాయా? పార్లమెంటు ఎన్నికల వేళ సీట్ల కోసం కుటుంబంలో కుస్తీ మొదలయిందా? అంటే అవుననే అంటున్నారు. దేవెగౌడ ది ఫక్తు కుటుంబ పార్టీ. జనతాదళ్ ఎస్ ను స్థాపించిన దేవెగౌడ తన కుటుంబ సభ్యులతోనే పార్టీని నెట్టుకొస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో [more]

కొంపమునుగుతుందని తెలియదా…??

26/12/2018,11:59 సా.

ప్రస్తుతం ఫోర్ జి యుగం నడుస్తుంది. త్వరలోనే ఫైవ్ జి లోకి అడుగుపెట్టబోతున్నాం. అయినా కొందరు నేతలు అప్ డేట్ కాకపోవడం వారి కొంపనే ముంచుతుంది. ఇదంతా దేనికి అంటే కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి నిర్వాకం నేటి నెట్ యుగానికి అనుసంధానం కాకపోతే వాటిల్లే నష్టాన్ని మరోసారి [more]

రేవణ్ణ రెచ్చిపోతే…..మేం ఊరుకుంటామా?

02/12/2018,10:00 సా.

కర్ణాటకలో కాంగ్రెస్ నేతలకు జనతా దళ్ ఎస్ దళపతి దేవెగౌడ తనయుడు రేవణ్ణ వ్యవహారం మింగుడు పడటంలేదు. తమకు పెద్ద సంఖ్యలో బలం ఉన్నా తమను మైనారిటీలుగా చూస్తున్నారన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆరోపణ. జేడీఎస్ కు అధికారం అప్పగించిన నాటి నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. మంత్రి [more]

దేవెగౌడ…కొత్త ఎత్తుగడ…?

05/09/2018,11:00 సా.

దేవెగౌడ కొత్త ఎత్తులు వేస్తున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో జనతాదళ్ ఎస్ పట్టు సాధించడంతో కర్ణాటకతో పాటు జాతీయ రాజకీయాల్లో తమ కుటుంబం ముద్ర ఉండాలని పెద్దాయన తాపత్రయపడుతున్నట్లు ఉంది. కర్ణాటకలో జనతాదళ్ ఎస్ అనగానే దేవెగౌడ కుటుంబ పార్టీ అని చెప్పక తప్పదు. జాతీయ [more]

బ్రదర్స్ ఒకేసారి బ్యాడ్ అయ్యారే ..?

21/08/2018,09:00 ఉద.

మాజీ ప్రధాని దేవెగౌడ కుమారులు ఇద్దరు ఇప్పుడు ఒకేసారి బ్యాడ్ అయ్యారు. ఒకరు ముఖ్యమంత్రి కుమార స్వామి అయితే మరొకరు మంత్రి రేవణ్ణ. ఇద్దరు రెండు రకాల సంఘటనల్లో ప్రజల చేత ఛీ అని ఒకేసారి అనిపించుకోవడం విశేషం. ఇంతకి వీరు చేసిన చెత్త పని ఏమిటి అనుకుంటున్నారా [more]

దేవెగౌడ విసిగిపోయారా?

15/08/2018,11:59 సా.

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై మాజీ ప్రధాని దేవెగౌడకు కూడా నమ్మకం లేనట్లుంది. ఎప్పుడు కాంగ్రెస్ పుట్టి ముంచినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఈనేపథ్యంలో దేవెగౌడ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి జాతీయ రాజకీయాల వైపు వెళ్తారని కామెంట్స్ చేశారు. అందుకే దేవెగౌడ ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న అనుమానం [more]

ఎక్కడానికెందుకురా….తొందర….!

27/07/2018,09:00 ఉద.

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ లీడర్లు రెడీ అయిపోతున్నారు. ప్రజల చెంతకు వెళ్లేందుకు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులు ప్రచార రథాలను రూపొందించుకునే పనిలో పడ్డారు. ఈ వాహనాలన్నీ తయారు అయ్యేది ఎక్కడో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్నగుంటూరులోనే. గుంటూరు లో ఉన్న [more]

ఇదేం నమ్మకం రేవణ్ణా..?

05/07/2018,04:30 సా.

ఆయన స్వయంగా మంత్రి…స్వయానా ముఖ్యమంత్రికి అన్న…మాజీ ప్రధాని కుమారుడు…ఇంత పలుకుబడి ఉన్న ఆయన బెంగళూరులో ఉండాలంటే భయపడుతున్నారు. అయితే, ఈ భయానికి కారణం జ్యోతిష్యం కావడం ఇప్పడు చర్చనీయాంశమైంది. అంతేకాదు మూఢనమ్మకాలను నమ్మి నవ్వులపాలవుతున్నారు ఆయన. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు హెచ్.డీ. రేవణ్ణ ఆ రాష్ట్ర మంత్రిగా [more]

ఫార్ములా పనిచేయడంలేదే….?

10/06/2018,10:00 సా.

కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్ కొత్త ఫార్ములా పార్టీలో మరోసారి చిచ్చుపెట్టేలా ఉంది. కాంగ్రెస్ ఫార్ములా ప్రకారం ప్రతి రెండేళ్ల కొకసారి మంత్రులను మారుస్తారు. ఈ ప్రకారం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లందరికీ దాదాపు మంత్రి పదవులు దక్కుతాయి. అయితే ఈ ఫార్ములాకు కూడా కొందరు సీనియర్ [more]

బీజేపీకి షాక్…కలిసిపోయిన అన్నదమ్ములు

16/05/2018,01:00 సా.

కర్ణాటకలో జేడీఎస్ లో చీలక తీసుకువచ్చి అధికారాన్ని కైవసం చేసుకోవలన్న బీజేపీ ఆశలపై జేడీఎస్ నీళ్లు చల్లింది. కుమారస్వామికి వ్యతిరేకంగా దేవెగూడ మరో కుమారుడు రేవణ్ణను, తన వర్గం ఎమ్మెల్యేలు 12 మంది తమవైపు ఉన్నారని బీజేపీ ఇవాళ ఉదయం వరకూ  ప్రచారం చేస్తూ వచ్చింది. గవర్నర్ ను [more]