సెంటిమెంట్ మళ్లీ తుస్సుమంది!

16/06/2018,12:45 సా.

గత కొన్నేళ్లుగా ప్రతి రంజాన్ సీజన్ కి సల్మాన్ సినిమా ఉండటం కామన్ అయిపోయింది. దాదాపు ప్రతి రంజాన్ కి వచ్చి హిట్ కొట్టాడు సల్మాన్ ఖాన్. 8 ఏళ్లుగా వస్తున్న ఈ హిట్ సెంటిమెంట్ ను గతేడాది ట్యూబ్ లైట్ బ్రేక్ చేసింది. గత ఏడాది రంజాన్ [more]

100 కోట్ల క్లబ్ లో బికినీ బేబీస్..!

15/06/2018,01:50 సా.

బాలీవుడ్ ఇండస్ట్రీ కి వంద కోట్ల క్లబ్ కొత్తేమీ కాదు. మీడియం రేంజ్ సినిమాలకి కూడా అక్కడ ఊరికే వంద కోట్లు వస్తుంటాయి. కానీ ఇక్కడ మన పెద్ద స్టార్ సినిమాలకి మాత్రమే ఆలా కలెక్షన్స్ వస్తుంటాయి. బాలీవుడ్ లో హీరోల సినిమాలకి ఇలా కలెక్షన్స్ రావడం కామన్ [more]

ఇది కదా కండలవీరుడు స్టామినా..!

12/06/2018,01:14 సా.

బాలీవుడ్ లో సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్ లు తమ చిత్రాలతో నిర్మాతలకు కాసుల పంట పండిస్తున్నారు. తమ చిత్రాలతో కోట్లు కొల్లగొడుతున్నారు. షారుఖ్ కన్నా సల్మాన్, అమీర్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. అమీర్ ఖాన్ దంగల్ సినిమాతో అందరు హీరోలకు భారీ సవాల్ [more]

పాపం జాక్విలైన్ ఫెర్నాండెజ్…

11/06/2018,01:21 సా.

హీరోయిన్ జాక్విలైన్ ఫెర్నాండెజ్ కు రేస్ 3 సినిమా ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. సల్మాన్‌ఖాన్- జాక్విలైన్ – అనిల్‌కపూర్ కాంబోలో వస్తున్నా రేస్ 3 ఈ నెల 15న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తున్న [more]

కాలా ని పక్కన పడేసి…..?

08/06/2018,02:19 సా.

నిన్న గురువారం కర్ణాటక వంటి ప్రాంతాల్లో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని కాలా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన కాలా సినిమా ఎట్టకేలకు జూన్ 7 న విడుదలైంది. అయితే సినిమాపై ట్రేడ్ లో పెద్దగా బజ్ క్రియేట్ కాకపోవడం వలన కాల ఓపెనింగ్ [more]

ఖరీదైన కార్లను నాశనం చేసిన సల్మాన్!

30/05/2018,09:47 ఉద.

కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రెమో డిసౌజా దర్శకత్వంలో ‘రేస్ 3’ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇండియా వైడ్ ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లో ఒక సీన్ లో సల్మాన్ ఖాన్ ప్యారా [more]