టెన్షన్ మధ్య చేతులెత్తేశారు…!!

13/05/2019,07:41 ఉద.

ఐపీఎల్ ఫైనల్ ఉత్కంఠ భరితం గా ముగిసింది. అందరు ఊహించినట్లే ముంబయి ఇండియన్స్ కప్ ఎత్తుకుపోయింది. ఫైనల్ లో అయినా సత్తా చాటుతుంది అనుకున్న చెన్నై ఒకే ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ ను కప్ ను కూడా కోల్పోయింది. నువ్వా…? నేనా ?అన్నట్లు సాగిన పోరు మాత్రం [more]

విరాట్ కోహ్లీ అరుదైన ఘనత…

22/01/2019,03:15 సా.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించారు. 2018కి గానూ ఐసీసీ అత్యత్తమ టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది. ప్రతీ సంవత్సరం ఐసీసీ వివిధ ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లను ఓటింగ్ ద్వారా అత్యుత్తమ జట్టులోకి తీసుకుంటారు. [more]

సిడ్నీ వన్డే… రోహిత్ శ్రమ వృధా

12/01/2019,04:07 సా.

సిడ్నీ వన్డే భారత్ ఓటమి పాలయ్యింది. మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించి 1 – 0 ఆధిక్యాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఐదు విక్కెట్లు కోల్పోయి 288 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్ [more]

మొత్తం తుడిచేశారుగా…!!

12/11/2018,07:37 ఉద.

భారత్ విండీస్ మ్యాచ్ టీ ట్వంటీ సిరీస్ ను క్లిన్ స్వీప్ చేసింది టీం ఇండియా. ఇప్పటికే 2-0 తో దూకుడు మీద వున్న ఇండియా అదే జోరును చివరి మ్యాచ్ లో కొనసాగించి ఆరువికెట్ల తేడాతో వెస్ట్ ఇండీస్ పై ఘనవిజయాన్ని అందుకుని ట్రోఫీ ముద్దాడింది. అయితే [more]

టాప్ ఆర్డర్ కుప్పకూలినా….!!!

05/11/2018,07:24 ఉద.

వన్డే సిరీస్ గెలుచుకుని టి ట్వంటీ సిరీస్ లో వేట ప్రారంభించిన టీం ఇండియా తొలి మ్యాచ్ లో శుభారంభం చేసింది. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో విండీస్ పై ఐదు వికెట్ల తేడాతో చెమటోడ్చి గెలిచి మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1 [more]

బ్రేకింగ్ : అంబటి రాయుడు సూపర్బ్ సెంచరీ

29/10/2018,05:12 సా.

హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు ముంబైలో చెలరేగిపోయాడు. కేవలం ఎనభై పరుగుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. వెస్ట్ ఇండీస్- ఇండియా నాలుగో వన్డే ముంబయిలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్, కోహ్లి [more]

అది కత్తా….? బ్యాటా….?

21/10/2018,08:57 సా.

ఇండియా గెలిచింది. వెస్ట్ ఇండీస్ పై తొలి వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 322 పరుగుల లక్ష్య సాధనలో దిగిన టీం ఇండియా అలవోకగా గెలిచింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సూపర్బ్ బ్యాటింగ్ భారత్ కు సునాయసంగా విజయం దక్కింది. కెప్టెన్ విరాట్ [more]

భవిష్యత్తుపై బిసిసిఐ దృష్టి …?

02/09/2018,11:59 సా.

ఇంగ్లాండ్ టూర్ లో ఎదురైన చేదు అనుభవాలనుంచి తేరుకుంది బిసిసిఐ. పేరుగొప్ప ఆట సున్నా గా పేరొందిన ప్లేయర్ లు విదేశీ గడ్డపై చతికిల పడుతుండటంతో యువ క్రికెటర్లను తయారు చేసేందుకు సాహసమైన నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 4 వరకు యూఏఈ లో జరగనున్న [more]

మళ్ళీ రోహిత్ “హిట్”…!

13/07/2018,07:23 ఉద.

టీ ట్వంటీ సిరీస్ సాధించిన భారత్ ఇంగ్లాండ్ లో వన్డే సిరీస్ లోను అదే జోరు కొనసాగించి అభిమానుల మనసు దోచుకుంది. ఇంగ్లాండ్ లోని నాటింగ్ హమ్ లో జరిగిన తొలి వన్డే ను అలవోకగా గెలిచి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో శుభారంభం చేసేసింది. [more]

అమ్మమ ఊర్లో రోహిత్ ఏం చేయబోతున్నాడు …?

16/12/2017,07:42 ఉద.

విశాఖ ను క్రికెట్ ఫీవర్ పట్టి కుదిపేస్తోంది. మూడు వన్డేల సిరీస్ లో చిట్ట చివరి మ్యాచ్ కి విశాఖ వేదికైంది. శ్రీలంక, భారత్ చెరో మ్యాచ్ గెలవడంతో మూడవ వన్డే విజేత ఎవరౌతారనే అంశం ఆసక్తికరం చేసింది. ధర్మశాల వన్డేలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీం ఇండియా [more]

1 2