రైటో… ‘‘రాంగో’’ వర్మ …!!

29/04/2019,09:00 సా.

ఏం చేసినా రచ్చే. కంటెంట్ కంటే కాంట్రవర్సీ తో నే ఎక్కువ ప్రచారం. వివాదం ముందు పుట్టి రాంగోపాల్ వర్మ తర్వాత పుట్టాడనుకోవచ్చు. పదేళ్లుగా పెద్ద హిట్ లేని దర్శకుడు ఇంతగా లైమ్ లైట్ లో ఉండటానికి కారణం ఆయన సృష్టించే వివాదాలే. తాజాగా విజయవాడలో ప్రవేశించడానికి ప్రయత్నించి [more]

విజయవాడ ఏమైనా నార్త్ కొరియానా..?

29/04/2019,12:56 సా.

విజయవాడ ఏమైనా నార్త్ కొరియానా..? ఎందుకు తమను అరెస్ట్ చేశారని దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. నిన్న విజయవాడలో వర్మను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఇవాళ ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… తనను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, తాను ఏ తప్పు చేశానని ప్రశ్నించారు. తనను [more]

వర్మ కి కోపం వచ్చింది.. అందుకే నడి రోడ్డు మీద ప్రెస్ మీట్

28/04/2019,04:43 సా.

వర్మ కి వివాదాలు కొత్తేమి కాదు. లేటెస్ట్ గా అతను తెరకెక్కించిన మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎన్నో విమర్శలు మధ్య ఆంధ్ర లో తప్ప అన్ని చోట్ల రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. ఈమూవీ ని టీడీపీ వాళ్లు ఆపడానికి చాలా ట్రై చేసారు కానీ చివరికి తెలంగాణాలో [more]

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

27/04/2019,04:35 సా.

చిత్రం టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాస్పదమైంది. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటర్ అయిన తరువాత జరిగిన మార్పులు.. ఆమె ప్రవేశించడానికి గల కారణాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ప్రధాన ఇతివృత్తం ఈ సినిమా రూపొందింది. అయితే ఎన్నో ఇబ్బందుల మధ్య ఈ సినిమా [more]

పైత్యం పరాకాష్టకు.. అంటే ఇదే..!

08/04/2019,02:20 సా.

ఎవ్వరికీ అదరని, బెదరని వ్యక్తి ఇండస్ట్రీలో ఎవ్వరైనానా ఉన్నారు అంటే అది కేవలం రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు వర్మ అంటే క్రేజ్. కానీ ఇప్పుడు వర్మ అంటే పైత్యం. వర్మ మదిలో ఏ పురుగు ఎప్పుడు దూరుతుందో ఎవ్వరికీ అర్ధం కాదు. ఏం చెయ్యాలనుకుంటాడో అది చేసి [more]

మార్చి టాలీవుడ్ రిపోర్ట్..!

02/04/2019,12:30 సా.

అన్ సీజన్ అంటూ మార్చి నెలలో సినిమాలేవీ బాక్సాఫీసు దగ్గరికి రావడానికి మొగ్గు చూపలేదు. వచ్చిన సినిమాలేవీ ప్రేక్షకులను ప్రభావితం చేయలేకపోయాయి. మార్చి 1న కళ్యాణ్ రామ్, నివేద థామస్, షాలిని పాండే జంటగా నటించిన 118 సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాకి హిట్ టాక్ [more]

బాలయ్యకి షాకిచ్చిన వర్మ..?

02/04/2019,11:52 ఉద.

గత రెండు నెలలుగా సినిమాల కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ బాగా కనెక్ట్ అయ్యింది. వర్మ ఇచ్చిన హైప్ కి ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారంటే.. సినిమాకి ఫ్లాప్ టాకొచ్చినా.. థియేటర్స్ ఫుల్ అవుతున్నాయంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద ఎంతగా ఇంట్రెస్ట్ కలిసాగించాడో [more]

ప్రేక్షకులను వదలంటున్న వర్మ..!

01/04/2019,12:56 సా.

గత కొన్ని ఏళ్లుగా రామ్ గోపాల్ వర్మ చిత్రాలకు ప్రేక్షకులు భయపడిపోతున్నారు. రక్త చరిత్ర తర్వాత మళ్లీ ఇంతవరకు ప్రేక్షకులు మెచ్చే చిత్రాలు చెయ్యలేకపోతున్న వర్మ ఈమధ్యన లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ జనాల్లో కాస్త ఆసక్తి రేకెత్తించాడు. ఎన్టీఆర్ జీవితంలో ఆయన మరణానికి ముందు ఆరు నెలల జీవితాన్ని [more]

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏకపక్షమేనా..?

30/03/2019,12:31 సా.

నేను చూపినవన్ని నిజాలే. వారి గురించి ప్రజలకి తెలియజేస్తాను అంటూ బయలుదేరిన రామ్ గోపాల్ వర్మకి ఏపీ హై కోర్టు ఝలక్ ఇస్తే.. క్రిటిక్స్ ఇంకాస్త మొట్టికాయలు వేశారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు షాకిచ్చారు. నిన్న వరల్డ్ వైడ్(ఏపీ మినహా)గా విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ఫ్లాప్ [more]

వర్మ రాజకీయం ఇదేనా..?

29/03/2019,04:50 సా.

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ ఏపీలో మొత్తానికి ఆగిపోయింది. హైకోర్టు ఈ విడుదలకు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3 వరకు సినిమాను ఆపాలని హైకోర్టు పేర్కొనగా మంగళగిరి కోర్టు ఏప్రిల్ 15 వరకు సినిమా రిలీజ్ కాకూడదని పేర్కొనడం [more]

1 2 3 7