పరాయి వాడయిపోయారే….!!

22/03/2019,10:00 సా.

సేవలకు విలువ లేదు.. త్యాగాలకు గుర్తింపు లేదు… కరివేపాకులా తీసేశారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ స్వచ్ఛందంగా రాజకీయ విరమణ చేశారా? లేక బలవంతంగా పంపారా? అద్వానీ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఆయన పార్టీని రెండు సీట్ల నుంచి అధికారం వరకూ తేగలిగారు. [more]

ఎవరిని కదిపినా వంద కోట్లే …?

29/01/2019,11:59 సా.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ఒక్కో అభ్యర్థి ఖర్చు వంద కోట్ల రూపాయల పైమాటేనట. ఇది వినడానికి కూడా విడ్డురంగా జనసామాన్యంలో ఆశ్చర్యం అనిపించక పోవడానికి కారణం ధనస్వామ్యం గా మారిన మన ప్రజాస్వామ్యం అనే చెప్పాలి. ఇంత ఖర్చు ఎలా అంటే తమ పరిధిలోని అసెంబ్లీ [more]

దళపతి ఆశలు చిగురించాయా….???

28/01/2019,11:00 సా.

దళపతి దేవెగౌడ నిన్న మొన్నటి వరకూ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయరని అందరూ భావించారు. కానీ ఆయన తాను మాత్రం ఈసారి పోటీలో ఉండేందుకే సుముఖత చూపుతున్నారు. ఎటుపోయి ఎటువస్తుందో…ప్రధాని పీఠం దక్కే అవకాశం దక్కతుందన్న ఆశ దేవెగౌడలో ఉన్నట్లుంది. అందుకే ఆయన తాను 90వ [more]

సర్వేలు నిజమవుతాయా? ఫెయిలవుతాయా?

28/01/2019,10:00 సా.

మేనిపులేషన్. ఒక అంశాన్ని తనకు నచ్చినట్లు మలచి, అన్వయించి , సాధారణీకరించి అదే నిజమని భ్రమింపచేయడం. రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ గిమ్మిక్కులు మరింతగా విజృంభించి తప్పుడు సమాచారంతో తమ ఆధిక్యాన్ని చాటుకోవాలని చూస్తుంటాయి రాజకీయపక్షాలు. అది తప్పు కాదు. కానీ ఈ పితలాటకంలో [more]

రాహుల్ సంచలన ప్రకటన

28/01/2019,07:31 సా.

ఎలాగైనా ఈసారి ప్రధాని నరేంద్రమోదీని గద్దె దించాలని భావిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. రాయపూర్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ ప్రకటన సొంత పార్టీలో నేతలను సయితం ఆశ్చర్యంలో ముంచెత్తింది. పేదరికాన్ని నిర్మూలించకపోతే నవభారత నిర్మాణం జరగదని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం [more]

అద్వానీకి ఆ ఆఫర్ కరెక్టేనా?

27/01/2019,10:00 సా.

ఎల్.కె. అద్వానీ. ఈ పేరు తెలియని వారుండరు. రాజకీయాల్లో విలువలను పాటించే వ్యక్తిగా ఆయనకు పేరు. భారతీయ జనతాపార్టీని, కాషాయజెండాను తన రధయాత్రతో దేశవ్యాప్తం చేసిన అద్వానీ గతకొన్నాళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎలాంటి పదవులను పొందలేకపోయారు. ఇందుకు కారణం ఆయన వయస్సే. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం వయస్సును [more]

గాలి ఎటువైపు….??

09/01/2019,10:00 సా.

2019 ఎన్నికల నామ సంవత్సరం, ఈ ఏడాదంతా ఎన్నికలే….ఎన్నికలు. అత్యంత కీలకమైన లోక్ సభ ఎన్నికలతో పాటు ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏప్రిల్, మే నెలల్లో లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం [more]

ఈ ఇద్దరే కీలకమా….?

07/01/2019,11:00 సా.

రానున్న ఎన్నికలకు కాషాయపార్టీకి కొంత కఠినంగా ఉండవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఇమేజ్ క్రమంగా తగ్గిపోవడం, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలు, రాఫైల్ విమానాల కొనుగోళ్లు…ఇలా కమలం పార్టీ వచ్చే ఎన్నికల్లో గడ్డు కాలం ఎదుర్కోనుంది. అయితే విపక్ష కాంగ్రెస్ కు కూడా అధికారం అంత [more]

వీళ్లకు ఆ ఛాయిస్ ఉంటుందా..?

03/01/2019,04:30 సా.

తెలంగాణ కాంగ్రెస్ లో హేమాహేమీల్లాంటి నాయకులకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు చేదు ఫలితాలను మిగిల్చాయి. పలువురు సీనియర్ నాయకులు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పలువురు నాయకులు మొదటిసారి ఓటమిని చవిచూడగా కొందరైతే రెండో, మూడో విజయాన్ని కూడా మూటగట్టుకున్నారు. అయితే, ఇలా ఓడిపోయిన వారిలో చాలా మంది రానున్న [more]

కూటమికి మరో షాక్ తప్పదా…?

14/12/2018,12:00 సా.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఇచ్చి కూడా గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని నమ్మింది. ఇందుకోసం అనేక వ్యూహాలు అనుసరించి, అన్ని అస్త్రాలను ప్రయోగించింది. అయితే, టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చిన నిశబ్ధ విప్లవం [more]

1 2 3 4