చేసుకున్నోళ్లకు చేసుకున్నంత…!

21/08/2018,10:00 సా.

ఆ రెండింటికంటే వాళ్లే దేశంలో బలంగా ఉన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు వచ్చే ఎన్నికల్లో పెద్దగా సత్తా చూపించలేకపోతాయన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నాలుగున్నరేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నా పేద, మధ్యతరగతి జీవులకు ఉపయోగపడిందేమీ లేదు. పెద్దగా మోదీ సర్కార్ పై [more]

బ్రేకింగ్‌…లోక్‌స‌భ వాయిదా

20/07/2018,01:52 సా.

లోక్‌స‌భ‌ వాయిదా ప‌డింది. ప్ర‌ధానిని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ స‌భ్యులు తీవ్ర అభ్యంత‌రం తెల‌ప‌డంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో స్పీక‌ర్ సుమిత్ర మ‌హ‌జ‌న్ స‌భ 10 నిమిషాలు వాయిదా వేశారు.  

రేపే 2019 ఎన్నికల టీజర్ విడుదల

19/07/2018,09:00 సా.

రాజకీయ అవిశ్వాసంలో ఎవరు ఆధిక్యం సాధిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. గణాంకాలు కేంద్రసర్కారుకు సానుకూలంగా ఉన్నాయి. అవిశ్వాసం ప్రతిపాదించిన వారికీ ఆ సంగతి తెలుసు. ప్రజల్లో ఒక కదలిక తీసుకురావడమనే లక్ష్యంతో ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని తీర్మానం పెట్టారు. ఆ కదలికకు అవసరమైన ప్రేరణను పార్లమెంటు [more]

తెరాస ఆటా ఇటా …

19/07/2018,12:00 సా.

ఏపీకి న్యాయం చేయాలంటూ పార్లమెంట్ వేదికగా మొదలు కానున్న యుద్ధంలో టీఆరెస్ వ్యూహం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. గత పార్లమెంట్ సెషన్ లో సభలో అవిశ్వాసం చర్చకు రాకుండా అన్నా డీఎంకే, టీఆరెస్ సభ్యులు కంటిన్యూగా ఆందోళన కొనసాగిస్తూ వచ్చారు. స్పీకర్ పోడియం చుట్టూ చేరి ఆ రెండు [more]

ఆయనే టిడిపి ప్రధాన బ్యాట్స్ మెన్ …?

19/07/2018,10:30 ఉద.

కేంద్రం పై అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం పార్టీ తరపున ఎవరు మాట్లాడతారు అన్న అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. సంఖ్యా బలాన్ని బట్టి టిడిపికి స్పీకర్ ఎంత సమయం కేటాయిస్తారు ? ఎందరిని అనుమతిస్తారు ? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. టిడిపి మాత్రం తమకు [more]

అంతా ఉండవల్లి స్కెచ్ ప్రకారమే …?

19/07/2018,09:00 ఉద.

ఆంద్రప్రదేశ్ విభజన జరిగిన తీరుపై నాలుగేళ్ళుగా సుప్రీమ్ కోర్టు లోను వివిధ వేదికలపై పోరాడుతూ వస్తున్నారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్. దారుణంగా, ఏకపక్షంగా లోక్ సభలో ఏ మాత్రం సంఖ్యాబలం లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా విభజించారంటూ ఆయన సొంత పార్టీ తీరునే వ్యతిరేకించి ఆ పార్టీ [more]

వైసిపికి ఆయుధం అందించిన జెసి …?

19/07/2018,07:55 ఉద.

కేంద్రంలోని బిజెపి సర్కార్ పై అవిశ్వాసం నోటిస్ ఇచ్చి విజయవంతమైంది టిడిపి. కానీ ఇప్పుడు పసుపు పార్టీకి కొత్త తలపోటు ఎదురైంది. అనంతపురం లోక్ సభ సభ్యుడు జె సి దివాకర రెడ్డి విప్ జారీ చేసినా పార్లమెంట్ గుమ్మం తొక్కను పొమ్మన్నారు. ప్రభుత్వం పడిపోనప్పుడు ఏపీకి న్యాయం [more]

బ్రేకింగ్ : అవిశ్వాస తీర్మాణానికి సై అన్న కేంద్రం

18/07/2018,01:39 సా.

పార్లమెంటులో టీడీపీ సహా విపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై చర్చకు కేంద్రం సిద్ధమని ప్రకటించింది. బుధవారం అవిశ్వాస తీర్మాణంపై ఇచ్చిన నోటీసులను పరిగణలోకి తీసుకున్న స్పీకర్ సుమిత్ర మహజన్ అందుకు మద్దతిచ్చేవారిని నిలబడాల్సిందిగా కోరారు. దీంతో సోనియా గాంధీతో సహా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిలబడంతో [more]

లోపల టీడీపీ…బయట వైసీపీ

18/07/2018,01:02 సా.

పార్లమెంట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. గత బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేసిన ఏపీ ఎంపీలు ఈ సమావేశాల మొదటి రోజే ప్రారంభించారు. లోక్ సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. [more]

రాజీనామాలపై తేల్చేసిన మిథున్ రెడ్డి

05/06/2018,02:17 సా.

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు రేపు ఆమోదం పొందుతాయని ఎంపీ పెద్దిరెడ్డి మథున్ రెడ్డి పేర్కొన్నారు. తమకు డ్రామాలు ఆడాల్సిన అవపరం లేదని, ఎన్నికలు వచ్చినా, రాకున్నా రాజీనామాలకు కట్టుబడి ఉన్నామన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఆమోదింపజేసుకోవాలని డిమాండ్ చేశారు.

1 2 3 6