ఇది రెండో వెన్నుపోటు

03/11/2018,01:20 సా.

కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి మరోసారి వెన్నుపోటు పొడిచారని ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. టీడీపీ – కాంగ్రెస్ పొత్తుకు నిరసనగా ఆమె శనివారం ఎన్టీఆర్ [more]

వర్మ సీక్రెట్ గా కానిచ్చేస్తున్నాడా..?

30/10/2018,01:47 సా.

రామ్ గోపాల్ వర్మ సినిమాలైతే ఫ్లాప్ అవుతున్నాయి కానీ.. ఆయన మాటలు, చేతల్లో పస మాత్రం తగ్గడం లేదు. వర్మకి పిచ్చెక్కిందని కొందరు సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ… రామ్ గోపాల్ వర్మ మాత్రం తాను చేయదలుచుకున్న పనిని చక్కగా పూర్తి చేస్తున్నాడు. గతంలో బాలకృష్ణ తనకి ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్ట్ [more]

ఎన్టీఆర్ రెండో భార్యగా ఎవరంటే..!

25/10/2018,12:30 సా.

బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్.. కథానాయకుడు, మహానాయకుడు సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే క్రిష్ కూడా ఈ సినిమాలో నటించే నటుల దగ్గర నుండి వారి మేకప్ ల వరకు, అలాగే టెక్నీషియన్స్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక [more]

బాబోయ్… వర్మ బాంబు పేల్చేశాడు!!

19/10/2018,09:02 సా.

గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ అనూహ్యంగా ఒక వారం నుండి మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. క్రిష్ – బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకు పోటీగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ తెగ హడావిడి మొదలుపెట్టాడు. [more]

వారికి చెక్ పెట్టాలంటే బాబుకు తప్పదు మరి…. !!

17/10/2018,10:30 ఉద.

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఈసారి కుప్పం సీటు మారుస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన రాయలసీమలోని నంద్యాల నుంచి పోటీ చేస్తారని, కోస్తా జిల్లాల్లో పోటీకి దిగుతారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. బాబు ఉత్తరాంధ్ర నుంచి బరిలో ఉంటారని [more]

చంద్రబాబును వేటాడుతున్న వర్మ ..?

14/10/2018,07:41 ఉద.

సినీదర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా వెరైటీ అని అందరికి తెలిసిందే. సినిమాలు ప్లాప్ లు అయ్యాక నిత్యం వార్తల్లో వుంటూ తన పాపులారిటీ ఏ మాత్రం తగ్గకుండా మెయింటైన్ చేసుకురావడంలో రాముకు సాటి ఎవరు రారు. బాలయ్య తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లకు పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ [more]

మొండోడు… మొనగాడు…!

30/08/2018,10:30 ఉద.

అతడంటే ఇంట్లోనూ భయం…పార్టీలోనూ భయం.. చంద్రబాబుకూ భయం. అంతెందుకు అశేష తెలుగు ప్రజల అన్న ఎన్టీయార్ కు కూడా భయం. ఎందుకనేది కొందరిని వేధించే ప్రశ్న. ముక్కుసూటిగా, మొహం మీద కొట్టినట్లుగా మాట్టాడటం అతని నైజం. తెగింపు, మొండితనం, పంతం, పట్టుదల అతని లక్షణాలు. అదే అతని బలం, [more]

లక్ష్మీపార్వతి పాత్రలో సీనియర్ నటి..!

08/08/2018,01:31 సా.

నందమూరి బాలకృష్ణ గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రంపై బాలకృష్ణ మొదటి నుండి అంచనాలు పెట్టుకున్నారు. ఆయన అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా డైరెక్టర్ క్రిష్ పని చేస్తున్నాడు. రోజురోజుకి ఈ సినిమాలో నటించే నటీనటులని చూస్తే ఈ సినిమా ఏ లెవెల్ [more]

అయ్యో ఇదేమిటి మళ్ళీ?

03/06/2018,12:57 సా.

ఎన్టీఆర్ బయోపిక్ ని బాలకృష్ణ ఏమంటూ అనౌన్స్ చేసాడోగానీ అప్పటినుండి మొదలైంది రచ్చ. బాలయ్య అలా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని చెప్పాడో లేదో.. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ నానా రచ్చ చేసాడు. సరే వర్మ విషయం సర్దుమణిగింది అంటే… ఈ సినిమాకి దర్హకుడిగా పనిచేయాల్సిన [more]

UA-88807511-1