వంతలను బలిపశువును చేశారా…??

08/04/2019,03:00 సా.

అభివృద్ధి కోసమంటూ ఎన్నికలకు ఏడాది ముందు పార్టీ మారారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు. ఆమెకు సీటు ఇవ్వొద్దంటూ పెద్దయెత్తున నియోజకవర్గం నుంచి నిరసనలు వెల్లువెత్తినా టీడీపీ అధినేత చంద్రబాబు చివరకు ఆమెకే టిక్కెట్ ఇచ్చారు. ఆమెకు టిక్కెట్ ఇవ్వడానికి కూడా [more]

ఆమెను ఓడించాలంటే ఈమెను దింపాల్సిందే…!!

16/02/2019,07:00 సా.

నమ్మి టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే మోసం చేసి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేను ఎలాగైనా ఓడించాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తిరిగి వచ్చే ఎన్నికల్లో తమ స్థానం తాము దక్కించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండగా, టీడీపీ కూడా సరైన అభ్యర్థిని నిలబెట్టి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. [more]

జగన్ ను దెబ్బేసి.. దెబ్బయిపోయారా…??

01/01/2019,06:00 సా.

వారంతా మ‌హిళ‌లు. మొత్తం న‌లుగురు! వైసీపీ టికెట్‌పై గ‌త ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించారు. నిజానికి వీరిలో గెలుస్తామ‌నే ధైర్యం ఏ మాత్రం లేదు. అయినా కూడా జ‌గ‌న్ వారిని ప్రోత్స‌హించారు. ఆయా సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో వీరికి అవ‌కాశం క‌ల్పించారు. వాస్త‌వానికి ఈ మ‌హిళా నేత‌లు [more]

వైసీపీ వీడినందుకు ఇప్పుడు ఆమె ‘‘వంత’’య్యింది….!

12/09/2018,03:00 సా.

రంప‌చోడ‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి టీడీపీ లెక్క‌కు మిక్కిలిగా నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. ఏకంగా న‌లుగురు కీల‌క అభ్య‌ర్థులు ఈ టికెట్ కోసం పోటీ ప‌డుతున్నారు. దీంతో టికెట్ కోసం ఇక్క‌డ కుస్తీ ప‌ట్టే ప‌రిస్థితి రానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వచ్చే ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గం నుంచి టీడీపీ [more]

జగన్ ను కాదనుకుని వెళితే….!

13/07/2018,10:30 ఉద.

రాజ‌కీయాల్లో చేసుకున్న‌వారికి చేసుకున్నంత‌.. అన్నారు సీనియ‌ర్లు.. ఇప్పుడు తూర్పుగోదావ‌రి జిల్లా రంప‌చోడవ‌రం ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వ‌రి ప‌రిస్థితి కూడా ఇలానే త‌యారైంది. 2014లో ఆమె వైసీపీ నుంచి ఇక్క‌డ విజ‌యం సాధించారు. జ‌గ‌న్‌ను అన్న‌గా పిలుస్తూ.. ఆయ‌న‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అంతేకాదు, టీడీపీని టార్గెట్ చేయ‌డంలోను, వైసీపీని వెనుకేసుకు రావ‌డంలోనూ [more]

జంపింగ్ ఎమ్మెల్యేలు జబర్దస్త్ గా ఉన్నారే….!

31/05/2018,02:00 సా.

అవును! వైసీపీ నుంచి జంప్ చేసిన ఇద్ద‌రు మ‌హిళా ఎమ్మెల్యేలకు.. భారీ ఎత్తున క‌లిసొచ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కు లు. ఇలా జంప్ చేయ‌డంపై ఆ ఇద్ద‌రు మ‌హిళా నాయకులు సయితం సంతోషంగానే ఉన్నార‌ని చెబుతున్నారు. విష‌యం లోకి వెళ్తే.. వైసీపీ త‌ర‌ఫున 2014లో పోటీ చేసిన ఇద్ద‌రు మ‌హిళా [more]