మహేష్ మనస్సు మార్చుకున్నాడు..!

22/05/2019,01:02 సా.

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మహర్షి రికార్డ్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తన 25వ చిత్రం ల్యాండ్ మార్క్ చిత్రం కావడంతో డైరెక్టర్ వంశీ పైడిప‌ల్లి మరో సినిమా డైరెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు [more]

నా కూతురు చెప్పిందని…!

20/05/2019,03:23 సా.

ప్రస్తుతం మహర్షి సినిమా విజయం సాధించడంతో బాగా హుషారుగా ఉన్న వంశీ పైడిపల్లి.. మహర్షి ప్రమోషన్స్ లో తెగ హల్చల్ చేస్తున్నాడు. మహేష్ ఇచ్చే పార్టీలకు, మహేష్ తో పాటు పలు కాలేజ్ లకు తిరుగుతున్న వంశీ పైడిపల్లి గతంలో 120 కేజీల బరువు ఉండేవాడట. ఏది చూసినా [more]

వంశీ పైడిపల్లి నెక్స్ట్ ఎవరితో..?

16/05/2019,02:06 సా.

మహర్షి సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న వంశీ జాతకం ఈ మూవీతో మారిపోయింది. ఇతని కోసం చాలామంది హీరోస్, ప్రొడ్యూసర్స్ వెయిట్ చేస్తున్నారు. వంశీతో సినిమా చేసేందుకు చాలామంది ట్రై చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ అయితే ఫ్యాన్సీ ఆఫర్లు కూడా ఇస్తున్నారట. అలా మోస్ట్ వాంటెడ్ అయిన [more]

మరీ ఇంత జోషేమిటి..?

16/05/2019,01:28 సా.

మహేష్ బాబు మహర్షి సినిమా విజయంతో గాల్లో తేలిపోతున్నాడు. ఎన్నడూ లేనిది… సినిమా ప్రమోషన్స్ లో తెగ జోష్ చూపిస్తున్నాడు. అంతేనా సినిమా థియేటర్స్ ని విజిత్ చేసి మరీ ఫాన్స్ ని కలుస్తున్నాడు. తన 25వ సినిమా ఎపిక్ హిట్ అంటూ తెగ హడావిడి చేస్తున్నాడు. అలాగే [more]

మహేష్ రివర్స్ స్ట్రాటజీ..!

14/05/2019,12:52 సా.

మహర్షి సినిమా విషయంలో మహేష్ బాబు రివర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. ఒక సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోతే ఆ సినిమా హీరోకి మింగుడు పడదు. చాలా డల్ అయిపోతారు. అదేంటి ఇలా జరిగింది… ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాకు రిజల్ట్ ఇలా వచ్చిందేంటి అని దిగులు పడిపోతుంటారు. [more]

అశ్వినీదత్ ని పక్కన పెట్టేశారా..?

14/05/2019,12:14 సా.

వంశీ పైడిపల్లితో పీవీపీ నిర్మాతగా ఊపిరి సినిమా చేసాడు. ఆ సినిమా హిట్ అయినప్పటికీ లాభాలు రాలేదు. నిర్మాత కూడా నష్టాల‌పాలు కాలేదు. అయితే తాజాగా పీవీపీ, దిల్ రాజు, అశ్వినీదత్ క‌లిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాని భారీగా నిర్మించారు. ఆ సినిమా హిట్ కలెక్షన్స్ [more]

నాకు అదే బిగ్ అఛీవ్ మెంట్

13/05/2019,02:18 సా.

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమా వసూళ్లతో దూసుకుపోతుంది. అసలు వంశీ లాంటి తక్కువ ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ కు మహేష్ ఛాన్స్ ఇవ్వడం గొప్ప విషయమే. అతను తీసింది నాలుగు సినిమాలు. అందులో రెండు హిట్ అయ్యాయి. ఒకటి [more]

మహేష్ కోరుకున్నది ఇదేనా..?

11/05/2019,11:57 ఉద.

మహేష్ బాబు.. కొరటాల శివతో కలిసి భరత్ అనే నేను సినిమా చేస్తున్నప్పుడే వంశీ పైడిపల్లి ఒక స్టోరీ లైన్ వినిపించి మహేష్ బాబుతో సినిమా కమిట్ చేయించాడు. వంశీ పైడిపల్లికి దిల్ రాజు అండదండలు ఉండడంతో నమ్రతతో ఈ సినిమాని డీల్ చేసిన దిల్ రాజు బ్యాచ్ [more]

నరేష్ కెరీర్ గాడిన పడినట్లేనా..?

11/05/2019,11:35 ఉద.

ఒకప్పుడు కామెడీ హీరోగా బెస్ట్ ఇచ్చిన అల్లరి నరేష్ రాను రాను మూస‌ సినిమాలు చెయ్యడంతో గత కొన్నాళ్లుగా హిట్ అనే పదాన్నే మరిచిపోయాడు.కెరీర్ మొదటి నుండి కామెడీ హీరోగానే సినిమాలు చేసిన అల్లరి నరేష్ ఇప్పటివరకు ఎమోషనల్ సినిమాల జోలికి పోలేదు. కానీ హీరోగా కెరీర్ ముగుస్తున్న [more]

మహర్షి ఓపెనింగ్స్ అదుర్స్..!

10/05/2019,01:11 సా.

మహేష్ బాబు – పూజ హెగ్డే కలయికలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ కెరీర్లోనే ల్యాండ్ మార్క్ మూవీ అయిన మహర్షి సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి షోకే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న మహర్షి మూవీ మహేష్ క్రేజ్ తో [more]

1 2 3 9