రాజయ్య ఇరుక్కున్నారే….!

12/09/2018,08:59 ఉద.

మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే టి.రాజయ్యకు ఆడియో టేపుల వివాదం చుట్టుముట్టింది. ఆయన ఎప్పుడు మాట్లాడారో తెలయదు కాని, ఒక మహిళతో జరిగిన అసభ్యకరమైన సంభాషణ ఇప్పుడు తెలంగాణలోనూ, గులాబీ పార్టీలోనూ కలకలం రేపుతుంది. స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన [more]

మాజీ డిప్యూటీ సీఎంకు పొగ పెడుతున్నారా..!

02/07/2018,12:00 సా.

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆధిప‌త్య పోరు ర‌చ్చకెక్కింది. రెండు వ‌ర్గాలు త‌న్నుకునే దాకా వ‌చ్చింది. దీంతో పార్టీ క్యాడ‌ర్ లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్పడింది. అయితే ఇదంతా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ [more]

కడియం కథ మామూలుగా లేదే…!

30/06/2018,06:00 ఉద.

తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తీరుతో ఓరుగ‌ల్లు గులాబీ నేత‌లు గుర్రుగా ఉన్నారా..? పార్టీలో గ్రూపు రాజ‌కీయాల‌కు ఆయ‌న తెర‌లేపుతున్నారా..? ఎన్నిక‌లు స‌మీపిస్తున్న పార్టీలో ప‌ట్టుకోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు పార్టీలో చిచ్చురేపుతున్నాయా..? అంటే ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు మాత్రం నిజ‌మ‌నే అంటున్నాయి. పార్టీలో పెత్త‌నం చెలాయించేందుకు క‌డియం [more]

టీఆర్ఎస్‌లో ఫ్యామిలీ ప్యాక్…!

17/05/2018,06:00 ఉద.

అధికార టీఆర్ఎస్‌లో రెండు టికెట్ల లొల్లి రోజురోజుకూ ముదురుతోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ ప‌రిస్థితి చేయిదాటేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు త‌మ మ‌న‌సులోని మాట‌ను బ‌హిరంగంగా చెబుతూ వివాదాల‌కు తెర‌లేపోతున్నారు. ఈ ప‌రిస్థితి ఉమ్మ‌డివ‌రంగ‌ల్ జిల్లాలో మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. త‌మ‌తోపాటు మ‌రొక‌రికి టికెట్ కావాల‌ని ఆశిస్తున్న [more]