దేవినేనికి ఇక సర్దుకోవాల్సిందేనా…?

03/03/2019,03:00 సా.

ఏపీ నీటిపారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు. రాజ‌కీయాల్లో ఈయ‌న దిట్ట. సుదీర్ఘ కాలం నుంచి కూడా రాజ‌కీయాలు చేస్తున్నారు. సోద‌రుడి మ‌ర‌ణంతో రాజ‌కీయ అరంగేట్రం చేసిన దేవినేని కృష్ణాజిల్లా నందిగామ నియోజ‌క వ‌ర్గం నుంచి 1999, 2004 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన దేవినేని [more]

ముదురుతున్న మైల‌వ‌రం వివాదం

07/02/2019,12:15 సా.

మైల‌వ‌రం వివాదం మ‌రింత ముదురుతోంది. త‌న‌ను ప్ర‌లోభ‌పెట్టుందుకు ప్ర‌య‌త్నించారంటూ నిన్న ఎస్సై ఫిర్యాదుతో వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జి వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌, మ‌రో నేత రామారావుపై కేసు న‌మోదైంది. అయితే, మంత్రి దేవినేని ఉమ ప్రోత్భ‌లంతోనే రాజ‌కీయంగా ఎదుర్కోలేక ఇలా త‌ప్పుడు కేసులు పెట్టిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ [more]

మంత్రి ఉమా త‌డ‌బాటు.. ఏం జ‌రుగుతోంది?

06/02/2019,01:30 సా.

మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. కృష్ణా జిల్లాలో కీల‌క చ‌క్రం తిప్పి న ఉమా.. పార్టీలోనూ ప‌ట్టు సాధించారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద కూడా మంచి మార్కులు సాధించారు. గ‌తంలో నందిగామ నుంచి పోటీ చేసిన ఆయ‌న త‌ర్వాత ఈ నియోజ‌క‌వ‌ర్గం [more]

ఈసారి సాలిడ్ కాదు…వైసీపీకే…?

07/09/2018,07:00 సా.

ఏపీలో కృష్ణా జిల్లా అంటే టీడీపీకి ఎంత పెట్టని కోటో ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కృష్ణా జిల్లా టీడీపీకి వన్‌ సైడ్‌గా కొమ్ము కాస్తూ వ‌స్తోంది. 1983 త‌ర్వాత జ‌రిగిన ఎన్నో సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ ఆధిప‌త్యం సాధించింది. ఇక్కడ [more]

వైసీపీలోకి పసుపు పార్టీ నేత

06/04/2018,12:45 సా.

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికలకు ముందే వలసలు భారీగా పెరిగేటట్లున్నాయి. తాజాగా నందిగామ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ లో చేరుతున్నారు. ఈ మేరకు ఆయన జగన్ తో సంప్రదింపులు జరిపారు. వసంత కృష‌్ణ ప్రసాద్ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు. [more]